Posts

Showing posts from October, 2025

వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ కు థియేటర్స్ లో మంచి స్పందన, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు !!!

Image
 నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్”  ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ కొత్తగా ఉంది..ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కొత్తగా అనిపిస్తాయి. మర్డర్స్ మిస్టరీ మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు బాగా పేలాయి  ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ ని అందించాడు.. వరుణ్ సందేశ్ అనగానే లవ్ స్టోరీస్ సే గుర్తుకువస్తాయి కానీ.. ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అని నిరూపించాడు..యాక్షన్ సీన్స్ లో కూడా నాచురల్ గా చేశాడు...ఇక తనతో పాటుగా హీరోయిన్ మధులిక సినిమాలో బాగుంది...వీరితో పాటుగా సెకండాఫ్ లో యువ నటి భవ్యశ్రీ సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించింది. తన రోల్ ని షేడ్స్ అన్నిటినీ ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్ కి ప్రాణం పోసింది.  ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, నిర్మాత బలగం జగదీష...

‘ఒక మంచి ప్రేమ కథ’‘ఒక మంచి ప్రేమ కథ’ను అందరిలోనూ ఆలోచనను రేకెత్తించేలా తెరకెక్కించాను .. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అక్కినేని కుటుంబరావు

Image
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. *నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ* .. ‘‘కోర్ట్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ‘ఒక మంచి ప్రేమ కథ’తో రాబోతోన్నాను. ఓల్గా గారు రాసిన కథ నాకు చాలా నచ్చింది. కుటుంబరావు గారి ‘తోడు’ సినిమా నాకు ఎంతో ఇష్టం. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ఇలా సినిమా తీయడం సంతోషంగా ఉంది. నేను, రోహిణి గారు చాలా ఏళ్ల క్రితం కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఇలా నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూస్తే ఆడియెన్స్ కోప్పడతారు. రాధాకృష్ణన్ గారి సంగీతం మనసుని హత్తుకుంటుంది. నేను సినిమాను చూసి కంటతడి పెట్ట...

‘మటన్ సూప్’ చిత్రానికి వస్తోన్న స్పందన చూస్తే ఆనందంగా ఉంది - నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్)

Image
అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన చిత్రం ‘మటన్ సూప్’. రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే.. *మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?* మాది తిరుపతి. పుట్టిపెరిగింది అక్కడే అయినా ..నాకు సినిమా రంగంతో అనుబంధాన్ని ఏర్ప‌రించింది మాత్రం హైద‌రాబాద్‌. ఈ ప్రాంత‌మంటే నాకెంతో ప్ర‌త్యేకం.  నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే రైటింగ్ మీద దృష్టి పెట్టాను. అన్ని క్రాఫ్ట్‌ల మీద అవగాహన పెంచుకున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ‘బడి పంతులు’ షార్ట్ ఫిల్మ్‌కి రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. నా పేరుని స్క్రీన్ మీద చూడాలని, నేను సినిమాలు చేయాలని మా అమ్మ కలలు కనేవారు. ఆ కల ఇప్పుడు నిజమైంది. కానీ అది చూడటానికి మా అమ్మ గారు లేరు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా న...

కానిస్టేబుల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ దర్శకుడు : ఆర్యన్ సుభాన్ ఎస్ కే నిర్మాత : బలగం జగదీష్ సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్, గ్యాని సినిమాటోగ్రాఫర్ : షైక్ హజారా ఎడిటర్ : శ్రీవర ఈ వారం థియేటర్స్ లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” కూడా ఒకటి. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: మోకిలా మండలం, శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబులే కాశీ (వరుణ్ సందేశ్). అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు. మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అందుకు గల కారణం ఏంటి? చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ. విశ్లేషణ: ఈ చిత్రంలో...

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ క్రేజీ మూవీ

Image
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నటీనటులు - విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు టెక్నికల్ టీమ్  బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రవీణ్ రాజా ప్రొడక్షన్ ...

‘మిత్ర మండలి’ చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Image
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సెన్సార్ కార్యక్రమాల్ని కూడా చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. ‘మిత్ర మండలి’ ఆద్యంతం వినోదభరితంగా ఉందని, సమాజంలోని వ్యవస్థల  మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని కొనియాడారు. ‘మిత్ర మండలి’ని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారని అభినందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమని ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ‘మిత్ర మండలి’ని తెరకెక్కించారు.   ‘మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ట్రాక్.. విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కామెడీ హైలెట్ కానుందని అర్థం అవుతోంది. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా వెన్నె...

ఇద్దరమ్మాయిలతో లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గమ్మత్తుగా ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌

Image
సూపర్‌ ఇంట్రెస్టింగ్‌ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్‌ ఓటిపి టీమ్‌. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌.  ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్‌ కనకాల నటించారు.   భవప్రీతా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన  ‘లవ్‌ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌.  ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్‌ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది అని అందరికి తెలుసు. మా ‘లవ్‌ ఓటిపి’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. హీరో హీరోయిన్లతో పాటు ఈ కొత్త రకం తండ్రి కొడుకులను చూసి ప్రేక్షకులు ముచ్చటపడతారు. మా హీరో అనిషే ఈ సినిమా దర్శకుడు కూడా కాబట్టి ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోగా, మంచి దర్శకునిగా పేరు సంపాదించుకుంటాడని నేను గ...

నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు"

Image
టీజర్, లిరికల్ సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంగా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్, ఛాట్ బస్టర్ మ్యూజిక్ తో రూపొందిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లో నవ్వించబోతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రాన్ని దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ...

హీరో సత్య దేవ్ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ నటించిన ‘వసుదేవసుతం’ టీజర్ విడుదల

Image
బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను తాజాగా ప్రముఖ హీరో సత్య దేవ్ రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్‌.. ‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అంటూ ఎంతో పవర్ ఫుల్‌గా సాగిన డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా ప్రారంభించారు. హీరో ఎంట్రీ.. గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో హీరోయిన్ల ట్రాక్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు. మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఇక పార్కిం...

ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో, కంప్లీట్ ఎంటర్ టైనర్ లో నన్ను చూడాలనుకునే అభిమానుల కోసమే "K-ర్యాంప్" మూవీ చేశాను - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం

Image
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ రవి మాట్లాడుతూ - "K-ర్యాంప్" సినిమా కథ విన్నప్పుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ఈ కథను ఎంతో మెచ్యూర్డ్ గా తెరకెక్కించారు మా డైరెక్టర్ నాని. ప్రొడ్యూసర్ రాజేశ్ గారికి ప్రతి డైలాగ్ గుర్తుంటుంది. హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశారు. మీరు ట్రైలర్ లో చూసింది కొంతే. సినిమా కంప్లీట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగింది. అన్నారు. డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ - "K-ర్యాంప్" సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ ...

దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్‌లో సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్

Image
సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే.. ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది. కానీ ఆ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంల...

నవంబర్ 7న థియేటర్స్ "ప్రేమిస్తున్నా". "సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా" కు మంచి ఆదరణ !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి  రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... "అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అం...

-డ్యూడ్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. యూత్ తో పాటు ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్

Image
-ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, కీర్తిశ్వరన్, మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'డ్యూడ్' టాప్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రైలర్ లాంచ్  లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా  సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ సినిమా ట్రైలర్‌ లాంచ్ చేశారు.   సాంప్రదాయ ప్రేమ కథలకంటే భిన్నంగా ‘డ్యూడ్’ కథ ఒక యువకుడి జీవితం, ప్రేమతో మొదలవుతుంది. తాను అన్నీ అర్థం చేసుకున్నానని అనుకునే ఒక పక్కా రొమాంటిక్. అతని ప్రేమ జీవితం పర్‌ఫెక్ట్‌గా సాగుతున్నట్టు అనిపిస్తుందంతే కానీ, ఒక్కసారిగా నిజ జీవితం తలకిందులు అవుతుంది. అతని లవ్ దూరమవడం అతని మనసులో భావోద్వేగ తుఫాను తెచ్చిపెడుతుంది. అదే సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి అడుగు పెట్టడం, తాళి ...

‘అరి’ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది, ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది - డైరెక్టర్ జయశంకర్

Image
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి,  డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ జయశంకర్. - సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవ...

A Different Psycho-Mythological Thriller ‘Ari’ Trailer Released; Grand Worldwide Theatrical Release on October 10th by Asian Suresh Distribution

Image
Under the banner of Arvy Cinemas, the film Ari is presented by Ramireddy Venkateswara Reddy (RV Reddy) and produced by Srinivas Ramireddy, D. Seshureddy Maramreddy, Dr. Thimmapa Naidu Purimetla, and Beeram Sudhakar Reddy. Linga Gunapaneni serves as the co-producer. The film carries the subtitle "My Name is Nobody". Featuring key roles by Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar, Ari is directed by Jayashankarr, who made a mark with the film Paper Boy. The film is all set for a grand worldwide theatrical release on the 10th of this month, distributed by Asian Suresh Distribution. The trailer for the movie was released today. Blending psychological and mythological elements, Ari stands out as a unique thriller. The trailer hints at an intriguing narrative revolving around a library and the revelation of seven different lives. It begins with a powerful dialogue: "When Lord Krishna desired to be born on Earth, the gods of heaven came to kno...

*హ్యాపీ జర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్*

Image
తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ కానున్న హ్యాపీ జర్నీ ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ' హ్యాపీ జర్నీ'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి  చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కోసం కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలోని "వందేమాతరం" సాంగ్ ని చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు.   ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గంగాధర్ పెద్ద కొండ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాము. దేశభక్తి నేపథ్యంలో సాగే వెరైటీ కథ ఇది. ఈ చిత్రంలోని వందేమాతరం పాటను ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓ మంచి  చిత్రoతో ప్రేక్షకులు ముందుకు రానున్నాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అని అన్నారు. అలాగే డైరెక్టర్ చైతన్య కొండ మాట్లాడుతూ  ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి నా చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా చూశాను  నేను ఇండస్ట్రీకి వచ్చాక ఖడ్గం  సినిమా చూశాను అంత బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమా చేశాను ప్రేక్షకులు తప్పకుండా ఆదర...

Union Minister Bandi Sanjay Unveils the "Happy Journey" Poster

Image
Happy Journey to Release in Telugu and Hindi Under the banner of Future Bright Films, Happy Journey is an emotional entertainer directed by Chaitanya Konda and produced by Gangadhar Pedda Konda, featuring HariHaran Kone and Ishani Ghosh in the lead roles. The film has completed its shooting and is currently in post-production. Today, Union Minister Bandi Sanjay unveiled the film’s first-look poster. The unveiling event was graced by Director Chaitanya Konda, Producer Gangadhar Pedda Konda, Cinematographer U. Arun Kumar Gnanavel, Senior Journalist Lakshminarayana, and others. Speaking on the occasion, Bandi Sanjay said, "I agreed to unveil the poster only after listening to the story. I congratulate the director for crafting such a meaningful film. At a time when society is facing numerous challenges, it is commendable to see socially conscious directors and passionate producers come together to create films like this. I will support such films as much as I can, especia...

అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం.. ‘శశివదనే’ ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి

Image
*‘శశివదనే’ క్లైమాక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ కోమలి ప్రసాద్ *‘శశివదనే’ ఏ ఒక్కరిని కూడా నిరాశ పర్చదు.. ప్రెస్ మీట్‌లో నిర్మాత అహితేజ బెల్లంకొండ రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో *హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ* .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చ...

On Vijayadashami, the teaser of the aha original film Chiranjeeva, starring Raj Tarun is out now; Streaming on aha from November 7

Image
Chiranjeeva features Raj Tarun in the lead role, with Kushitha Kallapu playing the female lead. The film is produced by Raahul Avudoddi and Suhasini Rahul under the Streamline Productions banner and directed by Abhinaya Krishna. The teaser of Chiranjeeva blends entertainment, love, and action, capturing the audience's attention. The story revolves around Shiva (Raj Tarun), who has always been known for his speed since childhood - he even rides a bicycle at jet speed. Impressed by his speed, people suggest he become an ambulance driver. Taking their advice, Shiva becomes one and eventually falls in love with a beautiful girl (Kushitha Kallapu). As the story progresses, Shiva finds himself in a situation where he must confront a powerful wrestler named Sathu Pailwan. With determination, Shiva vows to take him down. The teaser raises curiosity about the assassin mission Shiva takes on. The teaser hints that Chiranjeeva is going to be another interesting addition to aha...

Sreeyas Chitra & Purna Naidu Production - Production No.5 Launched Grandly with a Formal Pooja Ceremony – Chaitanya Rao in the Lead, Directed by Sensible Filmmaker Kranthi Madhav

Image
Under the banners of Sreeyas Chitra & Purna Naidu Production, Chaitanya Rao Madadi, Ira, and Sakhi are playing the lead roles in a new film directed by Kranthi Madhav. The film, titled Production No. 5, is being produced by Purna Naidu and Srikanth V. Known for his sensible storytelling in films like Onamalu, Malli Malli Idi Rani Roju, and World Famous Lover, director Kranthi Madhav is now ready to entertain audiences with yet another youthful love story and heart touching content. Following a brief gap, the sensible director is back with a fresh and heartfelt romantic tale. Marking the occasion of Dussehra, the film was formally launched with a traditional pooja ceremony on Friday, October 3rd. Director Deva Katta gave the inaugural clap for the first shot, while KL Damodar Prasad switched on the camera. Producers Purna Naidu and Srikanth V handed over the script, and Vara Mullapudi directed the first scene as a guest of honor. Director Kranthi Madhav shared, "Thi...

G Cinemas Launches First Production – A Horror Comedy

Image
On the auspicious day of Vijayadashami, G Cinemas Production No. 1, presented by Mrs. Nelaballi Kumari, was launched with a traditional pooja ceremony. This new project is a horror comedy featuring Niranjan, Jayanth, Vikhyat, Simha, Charishma, Priya Jaswar, and Greeshma Netrika in the lead roles. The film is written and directed by Simhachalam Gudupuru. At the launch event, Nelaballi Subrahmanyam sounded the clapboard, while Katta Gangadhar Rao directed the first shot. The camera was switched on by Mrs. Nelaballi Kumari. The film is produced by Nelaballi Subrahmanyam Reddy and Katta Gangadhar Rao. The technical crew includes Subhash Anand as the music director, Tarun Ravula as the cinematographer, Sri Krishna Attaluri as the editor, and V. Nani Pandu as the art director. The movie’s regular shooting will begin on October 8. The film’s unit confirmed that it will be a complete horror comedy entertainer, promising fun and thrills for the audience.

“Mawa” Movie Launched with Grand Pooja Ceremony!

Image
The film “Mawa”, starring Prem and Vasanthika as the lead pair along with Dalapathi and Rahul in key roles, was launched with a traditional pooja ceremony. Produced as Production No. 2 under Venkatesh Movies, the film marks the directorial debut of A.R. Prabhav. The project is being made on a prestigious scale by producer Venkatesh Balasani. At the ceremony, producer Venkatesh Balasani gave the first clap, while his wife Padma switched on the camera. The honorary direction for the event was done by executive producer Satya Siriki. The event was attended by the entire movie team. “Mawa” is set to be an emotional journey revolving around friendship. Though many films have been made on the theme of friendship, director A.R. Prabhav promises to bring a fresh perspective to the subject. The story will beautifully showcase the bond shared among three young men. The regular shoot of the film will begin in Hyderabad from October 3. The movie features music by Kalyan Nayak, cinemato...

'Ari' Movie Grand Worldwide Theatrical Release on October 10 by Asian Suresh Distribution

Image
Under the banner of Arvy Cinemas and presented by Ramireddy Venkateswara Reddy (RV Reddy), the film Ari is being produced by Srinivas Ramireddy, D. Seshureddy Maramreddy, and Naidu. Ling Gubapaneni is onboard as the co-producer. The film carries the subtitle "My Name is Nobody." The movie features Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar in key roles. Directed by Jayashankarr, who earned recognition with the film Paper Boy, Ari promises a unique cinematic experience. On the occasion of Vijayadashami, the makers officially announced the film’s release date. With all production and post-production work completed, Ari is set for a grand worldwide theatrical release on October 10th through Asian Suresh Distribution. Director Jayashankarr has crafted the film to appeal to a wide audience by blending strong commercial elements with a meaningful message. The songs from the movie have already become chartbusters, and the promotional content has rece...

"BAALI" Movie Poster and Glimpse Released on the Occasion of Vijayadashami

Image
The film "Baali", produced jointly by Palik Studios, BSRK, DRS, and RS Creation Team Work Media, is being directed by Palik, who is also responsible for the story and screenplay. The movie is inspired by a true incident that took place in a remote tribal region. It presents a unique perspective on the concept of reincarnation, centered around the idea: "What if God stood by a human?" "Baali" is set to be a complete rural drama blending five songs, spine-chilling scenes, comedy, sentiment, and engaging storytelling. Director Palik shared that the film aims to deliver a gripping narrative through an authentic folk backdrop. On the auspicious occasion of Vijayadashami, the makers released the first poster and a glimpse from the film, generating curiosity among movie lovers. The film has been shot in stunning locations including Medaram, Eturunagaram, along the Chhattisgarh border, and around Hyderabad. The ensemble cast includes Gabbar Singh Sai, ...