Posts

Showing posts from February, 2024

‘సాగు’వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: మెగా డాటర్ నిహారిక కొణిదెల

Image
వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని  ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలులైన ఎదురుకుంటుంది అన్నదానికి నిదర్శనం ‘సాగు’. అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ,  టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా,  జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ,  ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో  మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ.... నిహారిక మాట్లాడుతూ.. ‘సాగు అనే మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాల

Mohan Krishna Indraganti, Sridevi Movies' Shivalenka Krishna Prasad's third union made official

Image
Renowned producer Sivalenka Krishna Prasad showed his passion by producing meaningful and memorable films under the banner of Sridevi Movies. Samantha Ruth Prabhu tasted pan-Indian success with 'Yashoda' in 2022. Legendary cricketer Muttiah Muralitharan's biopic '800' was presented by Krishna Prasad last year. The director of feel-good movies, Mohan Krishna Indraganti, is ready to start a new film with Krishna Prasad. Nani-starrer 'Gentleman' was the first movie from the duo. It was a box-office success story as well as a critically acclaimed thriller. After that, Sudheer Babu and Aditi Rao Hydari did a super hit movie titled 'Sammohanam' with the duo. The director-producer duo is now producing Priyadarshi's next film. The talented artist is kicked about the combination. He tasted huge success with the movie 'Balagam' as a male lead in 2023. The shooting of this movie will commence at the end of March. More details will be rev

'ఆపరేషన్ వాలెంటైన్' ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది: నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని

Image
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  'ఆపరేషన్ వాలెంటైన్' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ? దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు, వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు వున్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్

ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

Image
 ఫిబ్రవరి 27, హైదరాబాద్:  మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు గారికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం "భారతరత్న" ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన  పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు.  ఇదే సమయంలో ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బయోపిక్‌ ‘హాఫ్ లయన్’ను రూపొందిస్తున్నట్లు  ప్రకటించారు. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ  రచయిత వినయ్ సీతాపతి రచించిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా,జాతీయ అవార్డు గెలుచుకున్న  ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.  పి.వి.నరసింహారావు గొప్ప జీవన ప్రయాణాన్ని ఇది హైలైట్ చేయనుంది. దీంతో‘హాఫ్ లయన్’కు సంబంధించిన మునుపట

సూపర్ హిట్ సినిమా నువ్వు నేను మళ్ళీ థియేటర్స్ లో

Image
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా ... ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ

పారానార్మాల్ డిటెక్టివ్ గా డాక్టర్ యోగి..

Image
అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ' డాక్టర్ యోగి డైరీస్ '. ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ - ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్, ఎన్.ఎస్. గంగాధర్ 99టీవీ గంగాధర్ , తదితరులు హాజరయ్యారు. దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా,వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత హర్షవర్ధన్ మాట్లాడుతూ..  చాలా కాలంగా మంచి కథలకోసం వేట మొదలుపెట్టాం.. అలా కుదిరిన కథే ఈ డాక్టర్ యోగి డైరీస్. రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానిక

మార్చి 10వ తేదీ వరకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ఫ్రీ స్ట్రీమింగ్

Image
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ఇస్తోంది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్ కు వచ్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఫస్ట్ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేయనుంది.

'భూతద్ధం భాస్కర్ నారాయణ' అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివ కందుకూరి

Image
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యం ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసి దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ .. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. 'భూతద్ధం భాస్కర్ నారాయణ'గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది. తన పాత్ర కథలో లీనం

‘అరి’ సినిమా నుంచి వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల

Image
ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి

గామి తరువాత చాందినీ చౌదరి చిత్రం యేవమ్ లోగో లాంచ్

Image
విన్నూత్నంగా లాంచ్ అయిన యేవమ్ లోగో కలర్ ఫోటో ,గామి చిత్రాల  ఫేమ్ చాందినీ చౌదరి, కేజీఫ్&నారప్ప  ఫేమ్ వశిష్ట, నూతన   నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలలో, ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో, నవదీప్ - పవన్ గోపరాజు  స్థాపించిన C-Space నిర్మాణంలో రూపొందించబడిన "యేవమ్" సినీమా ప్రమోషన్స్ ఫిబ్రవరి 25 నుండి మొదలయ్యాయి. ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై  చేత ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగో సినీతారల ద్వారా కాకుండా చిత్రకారుడి చేత ఆవిష్కరించబడటం ఒక వినూత్న ప్రయత్నం. మన ఇన్స్టా యూజర్స్ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని, చాందినీ నటన హైలైట్ అని చిత్రకారులు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నీలేష్ మండాలపు మరియు కీర్తన శేష్, సినిమాటోగ్రఫర్ గా విశ్వేశ్వర్ SV, ఎడిటర్ గా సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్ గా లక్ష్మణ్ ఏలై గారు పని చేశారు.

'చారి 111' మంచి ఫన్ ఫిల్మ్... ఇందులో వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : నిర్మాత అదితి సోనీ

Image
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... ''ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. అది రాసే బాధ్యత నాకు అప్పగించారు. నన్ను నమ్మి దర్శక నిర్మాతలు వచ్చారు. సంగీత దర్శకుడికి మన భాష కాదు. దర్శకుడు కీర్తి యాడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. ఈ పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నా. వెంటనే రాయలేక కాదు... నన్ను నమ్మి రావడంతో అద్భుతంగా రాయాలని కృషి చేశా. సైమన్ కె కింగ్ మంచి బాణీ ఇచ్చారు. మంచి సాహిత్యం కుదిరింది. మార్చి 1న సినిమా విడుదల అవుతోంది. అందరూ వెళ్లి చూడాలని కోరుతున్నా. వెన్నెల కిశోర్ ప్రేక్షకులు అందరికీ ఇష్టమైన నటుడు. ఆయన తప్పకుండా నవ్విస్తారు'' అని అన్నారు. దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లా

ప్రముఖ దర్శకుడు వశిష్ట చేతుల మీదుగా ‘కలియుగం పట్టణంలో’ నుంచి ‘జో జో లాలీ అమ్మ’పాట విడుదల

Image
టాలీవుడ్‌లో ప్రస్తుతం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న టీం విభిన్న కథలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త దర్శక నిర్మాతలు, హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొదించారు. రీసెంట్ గా మార్

మార్చి 1న రాబోతోన్న ‘రాధా మాధవం’ను ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి.. ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

Image
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో  *నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ..* ‘మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.  *దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ..* ‘కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. మా రైటర్ అద్భుతంగా కథను రాశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారు. కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు. ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం. చివరకు అపర్ణా దేవి గారు కనిపించారు. ఆమె చక్కగా నటించారు.    *హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ

'భూతద్ధం భాస్కర్ నారాయణ' ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్

Image
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ పంచుకున్నారు.  మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ?  మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉద్యగం కూడా చేశాను. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. చిన్నప్పుడే హీరోయిన్ అయిపోవాలని బలంగా కోరుకున్నాను(నవ్వుతూ). చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాల్లోకి వచ్చాను. సంతోష్ శోభన్ తో నటించిన ప్రేమ్ కుమార్ గత ఏడాది విడుదలైయింది. ఆహ లో పాపం పసివాడు చేశాను.  ఇప్పుడు శివ కంద

మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు

Image
విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్  కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌యంవంత‌గా ప్ర‌దర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్  మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుద‌ల కావాలంటే నేడు ఎంతో క‌ష్టమ‌ని,  ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నాన‌ని, నేడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణంతో విజ‌యవంతంగా ప్ర‌దర్శింప‌బ‌డుతోంద‌ని,  ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు నిర్మాత భ‌వాని కాసుల‌. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మా చిన్న సినిమాకు మీడియా అందిస్తున్న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. వాళ్లు భుజాల‌పై మా సినిమాను మోస్తున్నారు. రోజు రోజుకు సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పెరుగు

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా దుబాయిలో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక

Image
కర్టెన్ రైజర్ వేడుకలో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్  దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్  *గామా* తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ *గామా అవార్డ్స్* వేడుక నిర్వహించనున్నారు. ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి,  జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య,  రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న,  హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు.  ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.."గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో మూ

విజయ్ ఆంటోనీ "లవ్ గురు" మూవీ నుంచి 'చెల్లెమ్మవే..' లిరికల్ సాంగ్ రిలీజ్

Image
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ.  తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో "లవ్ గురు" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇవాళ ఈ సినిమా నుంచి 'చెల్లెమ్మవే..' అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించగా..ఆదిత్య ఆర్కే పాాడారు. 'చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..నా చెల్లివే..నువు నా చెల్లివే..నేనున్నదే నీ కోసమే..విధి రాసెనే, ఒక రాతనే...ఆ ఆటలో ఎద కృంగెనే..' అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్ గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతు

Tantra release-date poster impresses with unique warning!

Image
Tantra release-date poster impresses with unique warning!  The 'Tantra' team reacted differently on getting an A certificate for their film. The movie team has released a poster highlighting 'A' in a big way with a warning that children should not come to the film. This creative promotional strategy has paid off. Also, the makers, who are confident that their movie will thrill with good horror elements, are advising timid persons to stay away from their movie.  The youth are already enjoying the released teaser and songs. Heroine Ananya Nagalla is seen in the teaser as a village girl and a victim of the occult . Dhanush Raghumudri, who hails from the Srihari family paired with Ananya Nagalla, impresses with his good screen presence. Apart from them, Maryada Ramanna fame Saloni, Temper Vamsi and Meesala Laxman have brought their own depth to this hard-hitting horror drama, said director Srinivas Gopisetti. Hailing from a remote village of Srikakulam district,

"అభిమాని" లో యముడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం: అజయ్ ఘోష్

Image
సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో "అభిమాని "అనే వెబ్ ఫిలిం చేస్తున్నారు. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాను సోషల్ మీడియాలో  సురేష్ కొండేటి అనౌన్స్ చేశారు . ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్. ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్ తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ "యముడు పాత్ర అనగానే తెలుగు వారికి  కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు. అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా ఘ‌నంగా జ‌రిగిన మ‌స్తు షేడ్స్ వున్నాయ్ రా ప్రీరిలీజ్ వేడుక

Image
ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన  మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌.  కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. మంగ‌ళ‌వారం  ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై చిత్ర బిగ్‌టికెట్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ అభిన‌వ్ తొలిసారిగా లీడ్ రోల్ చేస్తున్నాడు. విభిన్న పాత్రల ద్వారా ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఈచిత్రంతో అభిన‌వ్‌కు మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమాలా అనిపిస్తుంది. టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గ

టాలెంటెడ్ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా "ఫియర్" మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Image
కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.  ఇవాళ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ "ఫియర్" మూవీ టీమ్  ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వేదిక బ్యూటిఫుల్ మేకోవర్ లో కనిపించి ఆకట్టుకుంటోంది. "ఫియర్" సినిమాలో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం "ఫియర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. నటీనటులు - వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయ

పాన్ వరల్డ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'కంగువ' డబ్బింగ్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో సూర్య

Image
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న 'కంగువ'లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'కంగువ' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు.  పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ'లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'కంగువ' ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ 'కంగువ' ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబ

'భూతద్ధం భాస్కర్ నారాయణ' యూనిక్ కంటెంట్ తో ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని పంచుతుంది: నిర్మాతలు స్నేహాల్, శశిధర్

Image
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు స్నేహాల్, శశిధర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  మీ మూవీ జర్నీ ఎలా మొదలైయింది ?  - 2014లో షీష్‌మహల్ అనే ఇండిపెండెంట్ సినిమా చేశాం. 2020లో 'నీతో' అనే సినిమా చేశాం.  2022  భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాం. స్క్రిప్ట్ అద్భుతంగా అనిపించింది. సినిమాని ఎక్కడా రాజీపడకుండా మంచి క్యాలిటీతో నిర్మించాం. అవుట్ అవుట్ అద్భుతంగా వచ్చింది. టీజర్ ట్రైలర్ పాటలు చాలా మంచి బజ్ ని క్రియేట్ చేయడం ఆనందంగా వుంది. భూతద్ధం భాస్కర్ నారాయణ ఎలా వుండబోతుంది ?  -భూతద్ధం భాస్కర్ నారాయణ డిటెక్టివ్ థ్రిల్లర్. దర్శకుడు

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

Image
సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. “నాగరాజు బోడెం” దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం “14 డేస్ లవ్”. అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న ఈ చిత్రంలో    మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించగా, అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ తదితరులు నటించారు.. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 23న విడుదల అవుతుంది. ఈ చిత్రానికి.. మాటలు: గౌరీశ్వర్. శివప్రసాద్ సామల కెమెరా: కన్నన్ మునస్వామి సంగీతం: కిరణ్ వెన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యస్.కె. బాజి సాహిత్యం: గిరిపట్ల ఎడిటర్: యస్.యస్.వి.సుంకర ప్రొడక్షన్ డిజైనర్; శ్రీజోయ్ శ్రీను కో ప్రొడ్యూసర్స్: A వేణు లైన్ ప్రొడ్యూసర్స్: రాజేష్ కుమార్ దాసరి వినీత్ ప్రకాష్ దాసరి. ఎగ్జిక్యూ

My understanding is that Telugu films have a wider reach and appeal: Sanjana Shetty

Image
I am from Karnataka and Tulu is my mother tongue. I have done my B.Com and Interior Designing course. Modelling started in parallel when I was still an Interior Designing student. I had a stint with print media. I auditioned for Femina Style Diva South in the last leg of my academic life. That was my first foray into the fashion industry.  As a teen, I was fascinated by cine stars. I started doing ads for jewelry brands. Acting followed modelling. Among films that I love are 'Kuch Kuch Hota Hain', especially the screen presence of the SRK-Kajol duo. My understanding is that Telugu films have a wider reach and appeal. When I started out with acting trials, Kannada was yet to take off. Things have changed since then, though. In my Telugu debut feature film, I am going to be seen in a non-glamorous role that is performance-oriented. More details will be revealed by the makers soon. I come from a Commerce background. Neither that subject nor Interior Designing gave me s

సాహసాల యాత్ర... ఆగదిక 'చారి 111' ఆపరేషన్ రుద్రనేత్ర... ఆకట్టుకుంటోన్న స్టైలిష్ థీమ్ సాంగ్!

Image
'చక చక మొదలిక... సాహసాల యాత్ర ఆగదిక... ఇది ఆపరేషన్ రుద్రనేత్ర' అని 'చారి 111' టీమ్ అంటోంది. స్టైలిష్‌గా పిక్చరైజ్ చేసిన థీమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ సాంగ్ వైరల్ అవుతోంది. 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల చేశారు. ''ఒక కన్ను భూగోళం ఒక కన్ను ఆకాశం విశ్వాన్ని వెతికేద్దాం... పదా! శిఖరాలు తొలిచేద్దాం... సంద్రాలు వడపోద్దాం... కాలాన్ని కనిపెడదాం... దా! నిశ్శబ్దం చేధించుదాం నిత్య యుద్ధం సాగించుదాం... ఖాళీలు అన్నీ పూరించుదాం... ఓ... చక చక మొదలిక... సాహసాల యాత్ర ఆగదిక... ఆపరేషన్ రుద్రనేత్ర'' అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా... 'జవాన్' ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్ మంచి స్టైలిష్ ట్యూన్ అందించార

‘సుందరం మాస్టర్’ సినిమా పెద్ద హిట్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ

Image
ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.  సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..  ‘సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. హర్షని ఓ కమెడియన్ అని చెప్పడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ఓ సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌కు ఈ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి. ఈ సినిమాను నిర్మించిన రవితేజ గారికి థాంక్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేసేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. నాకు హర్ష పర్సనల్‌గా కూడా తెలుసు. ఆఫ్ స్క్రీన్‌లోనూ

*HELLO BABY* poster launched by directors association president veera Shankar.

Image
SKML MOTION PICTURES Produced by Kandregula AdhiNarayana directed by RAM GOPAL RATNAM made this film HELLO BABY which is FIRST INDIAN HACKING MOVIE WITH SOLO CHARACTER. This movie poster has been launched by directors association president veera Shankar  who told poster looks like Hollywood movie. Always people encourage new concept films as I know producer well who is always passionate about making new concepts.  I wish this movie will be grand success and wishing the team. Kandregula Adhinarayana told this is the first movie in India where the total content revolves around the hacking that too with solo character. He praised heroine Kavya Keerthi who acted very well and cameraman Ramana k Naidu for his splendid work , Sukumar pammi gave music and Sai Ram tatipalli is the editor for this movie. HELLO BABY is going to release soon in the theatres.

మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!!

Image
అప్పుడెప్పుడో భానుమతి..  ఆ తర్వాత  సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేసారు.  తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన  సంజన అన్నే కూడా దర్శకత్వ భాద్యలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ  అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల !!!

Image
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే మియాన్ చోటే మియాన్ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈరోజు (ఫిబ్రవరి 19న) బడే మియాన్ చోటే మియాన్ సినిమా నుండి టైటిల్ ట్రాక్ విడుదల అయ్యింది. విశాల్ మిశ్రా తనదైన శైలిలో సాంగ్ ను అందించాడు. ఈ ట్రాక్ లో అక్షయ్, టైగర్ హుక్ స్టెప్ ఫ్యాన్స్ ను, మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకు ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు లో విడుదల అవుతోంది.

మార్చి 1న ‘ఇంటి నెం. 13’... ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌!

Image
‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్‌. మార్చి 1న రిలీజ్‌ అవుతున్న  ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్‌ హ్యాట్రిక్‌ కొడతారని చిత్ర యూనిట్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.  రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై  డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న టైటిల్‌.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌ ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. మార్చి 1న రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ‘ఇంటి నెం.13’ రిలీజ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.  ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను దర్శకుడు పన్నారాయల్‌ వివరిస్తూ ‘‘ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌ ఎన్నో హారర్‌ సినిమాలు చూశారు. వాటికి పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాలోని మిస్టరీ, సస్పెన్స్‌ ఆడియన

'Oka Pathakam Prakaram' set to be released in March

Image
'Oka Pathakam Prakaram' stars Sairam Shankar in the lead. Asheema Narval is its heroine. Shruthi Sodhi is also playing a lead role. The film has been produced by Vinod Vijayan Films and Vihari Cinema House. National Award-winning director Vinod Vijayan is wielding the megaphone. The film comes with a novel storyline and has Sairam Shankar playing a role that resembles Lord Rama and demon-king Ravana from the Ramayana. The film will be released in theatres in the month of March. Producer-director Vinod Vijayan said that Sairam Shankar will be seen as a powerful advocate with a difference in the film. "Samuthirakani is playing a cop. Gopi Sundar's background music is going to be a highlight. Rahul Raj has composed to soulful songs rendered by Sid Sriram. The songs are available via Tips Music and the response for them has been great," he added. Cast: Sairam Shankar, Ashima Narwal, Shruti Sodhi, Samudrakhani, Kalabhavan Mani, Ravi Pachamuthu, Bhanu Sri, P