Posts

Showing posts from July, 2024

"కల్కి"తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించిన రెబెల్ స్టార్ ప్రభాస్

Image
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "కల్కి" వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. జూన్ 27న రిలీజైన కల్కి సినిమా కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి.  ఓవర్సీస్ లో 17 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు అందుకున్న "కల్కి" బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లు అందుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి సినిమాతో తన స్టార్ డమ్ సత్తా చాటారు ప్రభాస్. భారీ పాన్ ఇండియా మూవీస్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్ కే సొంతమని చెప్పేందుకు కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. కల్కి సాధించిన హిస్టారికల్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప

వైభవంగా యజ్ఞ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

Image
సుభాష్ రావ్ దేశ్ పాండే  సమర్పణలో ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యజ్ఞ. ఈ చిత్రంలో సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, చెన్నకేశవ నాయుడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్ బ్యానర్స్ పై చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ యజ్ఞ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా పి అర్ కె ఫిలింస్ ద్వారా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా  యజ్ఞ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.  ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్కే గౌడ్ మాట్లాడుతూ - యజ్ఞ సినిమా ప్రారంభోత్సవం కూడా మా చేతుల మీదుగానే జరిగింది. ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ మా టీఎఫ్ సీసీ లో సభ్యుడు. హారర్ కామెడీతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఏ హెల్ప్ కావాలన్నా నా వంతు సహకారం అందిస్తాను. యజ్ఞ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. నిర్మాత లయన్ సాయివెంక

మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్ షాబానో విడుదల !!!

Image
ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాళ్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ''షాబానో'' డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్ కు యస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సాంగ్ విడుదలైన తరువాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచ్చి లిరిక్స్ లో ఆకట్టుకుంటుంది. టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ అలాగే ఆర్.మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్. షాబానో సాంగ్ తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది, అన్ని భాషల్లో ఈ సాంగ్ ను సోని కోమండూరి పాడడం జరిగింది, సోని కోమండూరి బాహుబలి సినిమాలో హంసనావ పాట పాడడం విశేషం.

గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్!!

Image
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ రోజు తెలిపారు. అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో - హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, "వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదలవ్వనున్న చిత్రం 'శివం భజే'. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూ

Niharika's Pink Elephant Pictures' "Committee Kurrollu" song Sandhadi Sandhadi sends energetic festive vibes

Image
The film industry is abuzz with the latest project from the talented Niharika Konidela, "Committee Kurrollu," a film that promises a vibrant and engaging cinematic experience. With its unique title and the promise of youthful exuberance, the movie is steadily capturing the attention of movie enthusiasts and young audiences alike. As part of its promotional campaign, "Committee Kurrollu" has released a series of captivating teasers and songs, each designed to generate excitement among fans. The latest addition to this lineup is the song "Sandhadi Sandhadi," a rhythmic and spirited number that encapsulates the film's festive atmosphere. Composer Anudeep Dev has masterfully created a melody that resonates with audiences, complemented by the poignant lyrics of Simhachalam Mannela. The song's energy is further amplified by the dynamic vocal performances of Anudeep Dev, Renu Kumar, and Srinivas Darimisetty, making it an instant favorite among

వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రానికి U/A. ఆగస్టు 2న విడుదల

Image
మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తముగా ఆగస్టు 2న విడుదలకు సిద్ధంగా ఉంది.  నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "మా విరాజి చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్రం చాలా బాగుంది అని కొనియాడారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.  సినిమా పేరు: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు... సాంకేతిక స

చైతన్య రావ్ డియర్ నాన్నకు హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు

Image
యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'డియర్ నాన్న'.  అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు ఓ అరుదైన గౌరవం లభించింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్  ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న.   డియర్ నాన్న చూసిన ఆడియన్స్ సినిమాకి టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు. కరోనా బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ సన్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.  చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా చూపించారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు.  మంచి ఎమోషన్స్, వాల్యుబుల్ స్టొరీ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, సూపర్ పెర్ఫార్మెన్స్ లతో  వచ్చిన డియర్ నాన్న  ప్రస్తుతం ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీం అవుతోంది.

మరోసారి తన సేవా గుణం చాటుకున్న నిర్మాత ఎస్ కేఎన్

Image
ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వడం, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ఎస్ కేఎన్ సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు.

హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ "క" సినిమా మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఆడియో లేబుల్ 'సారెగమ'

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.  దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు.  "క" సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ 'సారెగమ' సొంతం చేసుకుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న "క" సినిమా ఆడియో మ్యూజిక్ ఫీస్ట్ లా ఉండబోతోంది. "క" సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో "క" సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. నటీనటులు : కిరణ్ అబ్బవరం టెక్నికల్ టీమ్ ఆర్ట్ - సుధీర్ మాచర్ల సినిమాటోగ్రఫీ - విశ్వాస్ డాన

బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఇండియా ఫైల్స్”

Image
బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఇండియా ఫైల్స్”. మన దేశంలోనే కల్చరల్ డి ఏన్ ఏ మీద తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే.  ప్రముఖ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, సుమన్, శుభలేక సుధాకర్, సితార, మక్రంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్, హిమజ, జీవన్ కుమార్, సహస్ర వంటి తదితరులు నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత యం యం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణరాష్ట్ర సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ ని అభినందించి, తన బెస్ట్ విషెస్ తెలియజేసారు.       *మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి* మాట్లాడుతూ -  తాను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినదగ్గర నుండి కొంతమంది హీరోలు, దర్శకులు సినిమా ఫంక్షన్ లకి పిలిచినప్పటికీ సమయం లేకపోవడం వలన అటెండ్ కాలేకపోయాను అని అన్నారు. కానీ మా అద్దంకి దయాకర్ వచ్చి 10 వ తేదీ నువ్వు ప్రసాద్ ల్యాబ్ కి రావాలి అని చెప్పగా

హలో బేబీ కి పురస్కార్ నంది అవార్డు

Image
హైదరాబాద్లో  లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో " హలో బేబీ" చిత్రంలో నటించిన *కావ్య కీర్తి* కి పురస్కార్ నంది అవార్డు దక్కింది. ప్రపంచంలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తీయబడిన హలో బేబీ చిత్రంలో అద్భుతమైనటువంటి నటనకు గాను ఈ పురస్కార్ నంది అవార్డు దక్కిందని దీనికి మా టీం సపోర్ట్ చాలా ఉన్నదని కావ్య  కీర్తి చెప్పుకొచ్చారు. సోలో క్యారెక్టర్ తో సినిమా చేయడం అనేది చాలా సహజకరమైనటువంటి విషయం. ఈ కథని రాస్తున్నప్పుడే కచ్చితంగా మంచి అవార్డ్స్ వస్తాయని నమ్మాను. అందుకనే ఈ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టాను అని ప్రొడ్యూసర్ *ఆదినారాయణ కాండ్రేగుల* అన్నారు. మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ, హీరోయిన్ శ్రీవాణి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది.

King Nagarjuna unveils ZEE5's mind-blowing trailer of Anjali's web series "Bahishkarana"

Image
Telugu actress Anjali, known for her captivating performances and ability to create a niche for herself, is venturing into the world of crime thrillers with her upcoming web series, "Bahishkarana". This six-episode series, set to premiere on ZEE5 on July 19th, 2024, promises a captivating journey into the heart of a village embroiled in a high-stakes revenge drama. The web series has already generated immense buzz with its intriguing posters, glimpses, and a powerful teaser that showcased Anjali's intense expressions and captivating presence.  In the midst of all this, movie lovers got super thrilled when King Nagarjuna released the powerpacked and intense-filled trailer of Bahishkarana and wished the makers all the best. He lauded the efforts of entire cast and crew to come with a quality webseries that is extremely impactful. https://x.com/iamnagarjuna/status/1811003324751302945 The recently released 2 minute 14 second trailer further amps up the anticipatio

వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన బ్లాక్ బస్టర్ బేబీ దర్శకుడు సాయి రాజేష్

Image
మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను  బ్లాక్ బస్టర్ బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి రాజేష్ గారు మాట్లాడుతూ "ఇప్పుడే విరాజి టీజర్ చూసాను, చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. క్యారెక్టర్ కోసం అంత అంకిత భావంతో పని చేస్తున్న వరుణ్ సందేశ్ కి కంగ్రాట్స్. ప్రమోషన్ లో కూడా తన క్యారెక్టర్ గెట్ అప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం చాలా అరుదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. అలాగే దర్శకుడు ఆద్యంత్ హర్ష మా నెల్లూరు వాడు కావడం చాలా సంతోషం. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, నిర్మాత మహేంద్ర గారికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని తెలిపారు వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "ఈరోజు మా విరాజి చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బేబీ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం నాకు చాలా స

A Masterpiece Actor And Vegan Superhero Arvind Krishna Is Awarded ‘Vegan Voice of India’

Image
Body Copy: Actor Arvind Krishna is known for his performances in films like Rama Rao on Duty, A Masterpiece: Rise of Superhero, Shukra, and SIT that has been trending over the last eight weeks. Arvind is also known for his vegan lifestyle ever since he took the plunge a few years ago.  Awarded ‘Vegan Voice of India’  Being a Veganuary ambassador for over two years, Arvind recently participated in the Vegan India Conference held on 6-7 July, 2024 in Mumbai.  Arvind and Bollywood actress Jacqueline Fernandez were one of the panelists at the conclave. Both ventilated their thoughts and shared their vegan journey. Arvind was awarded ‘Vegan Voice of India’ for his contribution towards spreading a healthier, kinder, and more sustainable lifestyle. “Veganism has been a way of my life,” Arvind comments, and adds that the honor made him more responsible. “I receive the award with a sense of commitment and duty. Perhaps, this is the universe’s way of inspiring me to do more and furth

అరవింద్‌ కృష్ణను వరించిన 'వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా' పురస్కారం!

Image
'ఎ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో' హీరో అరవింద్‌ కృష్ణను 'వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా' పురస్కారం వరించింది. 'రామారావు ఆన్‌ డ్యూటీ'  'శుక్ర', 'సిట్‌' ప్రాజెక్టులతో తనకంటూ అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు అరవింద్‌ కృష్ణ. ఆయన రీసెంట్‌ వెంచర్‌ 'సిట్‌' గత ఎనిమిది వారాలుగా ట్రెండింగ్‌లో ఉంది. విజయవంతమైన ప్రాజెక్టులతోనే కాదు, వీగన్‌ లైఫ్‌స్టైల్‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటారు హీరో అరవింద్‌ కృష్ణ. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. 'వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా' పురస్కారాన్ని అందుకున్నారు అరవింద్‌ కృష్ణ.      గత రెండేళ్లుగా ఆయన వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన వీగన్‌ ఇండియా కాన్ఫెరెన్స్ లోనూ పార్టిసిపేట్‌ చేశారు. అరవింద్‌ కృష్ణతో పాటు బాలీవుడ్‌ నటి జాక్వలిన్‌ ఫెర్ఫాండెస్‌ కూడా ఆ కాన్‌క్లేవ్‌లో ప్యానలిస్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో వీగన్‌ జీవన శైలికి సంబంధించి ఇద్దరూ తమ ఆలోచనలను కలబోసుకున్నారు.  అరవింద్‌ కృష్ణను 'వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌

‘సారంగదరియా’.. ప్రతీ ఇంట్లో జరిగే కథ.. మంచి సందేశం ఇచ్చే చిత్రంగా నిలుస్తుంది- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర

Image
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ ఈవెంట్‌లో.... హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియా జూలై 12న రాబోతోంది. మంచి థియేటర్లు దొరికాయని చెబుతున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్ళి సినిమాను చూడండి. రాజా రవీంద్ర గారు నాకు ఫ్యామిలీ వంటి వారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశా

అమరావతి లోని సచివాలయంలో నిర్మాత కె. ఎస్. రామారావు మంగళవారం రోజు చంద్ర బాబు నాయుడు గారిని కలిశారు

Image
తెలుగు సినిమా అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక  ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం  అన్నివిధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడు  నేడు స్పష్టం చేశారు .  అమరావతి లోని సచివాలయంలో నిర్మాత కె. ఎస్. రామారావు మంగళవారం రోజు చంద్ర బాబు నాయుడు గారిని కలసినప్పుడు  సినిమా రంగం గురించి పలు అంశాలను  చర్చించారు .  స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగు దేశం పార్టీతో సినిమా రంగానికి విడతీయలేని అనుబంధం వుంది. మద్రాసు నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ తరలించడానికి ఎన్ .టి .ఆర్ ఎంతో కృషి చేశారు . రామారావు గారి తరువాత ముఖ్య మంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు కూడా అదే విధానాలను అనుసరించి సినిమా రంగానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు .  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా గత నెల చంద్ర బాబు నాయుడు గారు  బాధ్యతలు స్వీకరించిన తరువాత మార్యాద పూర్వకంగా కె .ఎస్ . రామారావు కలసినప్పుడు సినిమా రంగం స్థిరపడానికి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలి  అన్న  విషయం పై  ప్రధానంగా చర్చ జరిగింది.  ప్రభుత్వం వైపు నుంచి సినిమా రంగం ఏమేమి ఆశిస్తుందో ముఖ్

స్టూడియో గ్రీన్ ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్

Image
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తంగలాన్" సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీన "తంగలాన్" ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్  వచ్చింది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. "తంగలాన్" ట్రైలర్ పై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

త్రిష టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘బృంద’ క్రైమ్‌ థ్రిల్లర్‌ సీరీస్‌ టీజర్‌ విడుదల చేసిన సోనీ లివ్‌

Image
అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ విడుదల కానుంది.  సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్‌’ ద్వారా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కింది బృంద. ఈ సీరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందదాయకం.  కథానుగుణంగా బృంద పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్ ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిషగారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉ

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

Image
అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కేస్‌ నం. 15’. బీజీ వెంచర్స్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో తడకల వంకర్‌ రాజేశ్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తడకల వంకర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ – ‘‘సస్ప సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ఇది. బలమైన కథాశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అజయ్‌కి మంచి పేరు వస్తుంది. రవిక్రాశ్‌ ఓ డిఫరెంట్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. ఈ చిత్రానికి జాన్‌ మంచి సంగీతం ఇచ్చారు. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాటకు మంచి స్పందన లభించింది. ఆనం వెంకట్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉంటుంది. నా అభివృద్ధికి అండగా నిలబడిన సి. కల్యాణ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు.  ఈ చిత్రానికి రచన–దర్శకత్వం: రాజేశ్‌ తడకల, సంగీతం: జాన్, పాటలు: బాలకృష్ణ, కెమెరా: ఆనం వెంకట్, ఎడిటింగ్‌: ఆర్‌కె స్వామి, ఆర్ట్‌: మధు రెబ్బా

Ismart Girl Nabha Ventures into something new

Image
The trailer for the mad max marriage entertainer 'Darling' was launched yesterday at a grand event. Everyone at the event praised Nabha Natesh for her commitment. Nabha Natesh is making her comeback with 'Darling' after her horrible accident in 2022. Praising her resilience, Vishwak Sen said, 'A lot of people would feel low when something like this happens in life, but Nabha came back strong with dedication and commitment. She is an inspiration to millions.' Director Ashwin Raam also lauded her attitude in taking up every challenge. He mentioned, 'I've narrated this script to many heroines, and they feared to do a Split Personality character because Kamal Haasan garu and Vikram garu did it perfectly. Then I met Nabha. When I narrated the story, she said "Inthena," and that's her attitude. She blindly believed in the story and participated in workshops.' Nabha Natesh also revealed that the story of 'Darling' came to h

పవర్‌ఫుల్‌ పోస్టర్‌తో ఉత్కంఠ కలిగిస్తున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!

Image
  మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే  రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌ ఈ పోస్టర్‌ అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మాణ స్వామి కనిపించడం, పోస్టర్‌ చూసిన అందరిలోనూ పాజిటివ్‌ వ

హ్యాపీ బర్త్ డే టు కల్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (ఎస్ కేెన్)

Image
టాలీవుడ్ లో యంగ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనివాస్ కుమార్. ఎస్ కేఎన్ గా అందరికీ పరిచితుడు అయిన ఆయన ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎస్ కేఎన్ చిత్ర పరిశ్రమలో స్ఫూర్తివంతమైన  జర్నీ కొనసాగిస్తున్నారు. జర్నలిస్టుగా వెబ్ సైట్ లో పనిచేస్తూ తన ప్రస్థానం ప్రారంభించారు ఎస్ కేఎన్. ఆ తర్వాత టీవీ 9లో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత పీఆర్ఓగా మారి మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి అనేక సక్సెస్ ఫుల్ సినిమాలకు పనిచేశారు ఎస్ కేఎన్. ఆ సినిమాలకు మంచి ప్రచారం కల్పించి ప్రేక్షకుల దగ్గరకు మూవీస్ బాగా రీచ్ అయ్యేలా చేశారు.  తన మిత్రుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి గుడ్ సినిమా గ్రూప్ స్థాపించారు ఎస్ కేఎన్. విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమా నిర్మించి ప్రొడ్యూసర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. టాక్సీవాలా బ్లాక్ బస్టర్ హిట్ కావడం నిర్మాతగా ఎస్ కేఎన్ కు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మారుతి, గీతా ఆర్ట్స్, యూవీ సంస్థలతో నిర్మాణ భాగస్వామిగా ఎస్ కేెన్ పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయిరాజేశ్ దర

ఈ నెల 9వ తేదీన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ అనౌన్స్ చేయనున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఈ రోజు చేశారు. పోస్ట్ కార్డ్ పై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అభినయ వాసుదేవ్, సబ్ ఇన్స్ పెక్టర్ దీపాల పద్మనాభంకు రాస్తున్న లేఖను చూపించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11.01 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాను వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ టీజర్ విడుదల

Image
జూలై 19 నుంచి ZEE 5 స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.  టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. రేడియోలో చ‌క్క‌టి పాట వ‌స్తుంటుంది.. ప్ర‌శాంత‌మైన ప‌ల్లెటూరు.. బ‌స్సులో కూర్చున్న అమ్మాయి (అంజ‌లి) ఆ స్వ‌చ్చ‌మైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభ‌మైన టీజ‌ర్‌కు ఈ ప్ర‌పంచం లొంగిపోయేది రెండిటికే .. ఒక‌టి సొమ్ముకి, ఇంకొక‌టి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. అంజ‌లి మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింద‌ని టీజ‌ర్‌లో ఆమె న‌టించిన స‌న్నివేశాల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.  ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హా

Rebel Star Prabhas released the teaser of Suhas' upcoming film "Janaka Aithe Ganaka"

Image
Dil Raju Productions continues to impress audiences with its innovative content. The banner has produced many successful films, with "Balagam" being a historic hit. Following the unique love story "Love Me," the banner is now bringing "Janaka Aithe Ganaka" to the big screen. This film, featuring the versatile actor Suhas, is directed by Sandeep Reddy Bandla and produced by Harshith Reddy and Hansitha under the supervision of Shirish. The first look poster has already garnered positive attention. The latest teaser, released by the beloved darling Prabhas on social media, promises a compelling story. The teaser showcases the struggles and aspirations of the protagonist. He is playing as area manager Hyderabad and with lot of problems at work place. Sangeerthana Vipin plays the female lead. His motto "I should provide the best hospital for my wife's delivery, enroll my children in the best school, give them a good education, and provide t

We are coming up with a New Concept to impress the audience:- Producer Sanvi Kedari

Image
A New film featuring Mettu Rohith Reddy and Sreelu as lead pair which is directed by Vijay and bankrolled by Sanvi Kedari under the N.N.Experiences banner. Dharma gonna handle the Camera followed by the lyricist Naresh Reddy.  Today the team unit celebrated the producer Sanvi Kedari's Birthday grandly. While interacting with the media the team gave a few inputs about the film which included " Movie is a different concept filled with many thrilling elements which can be watched with all sections of audiences and furthermore updates will be revealed very shortly. This movie is filming in a way to entertain every audience around the world. Shooting is happening at a fast pace and aiming for the Dussera release. Within a few days, the title announcement will be done officially.

నిర్మాత శాన్వి కేదారి పుట్టినరోజు వేడుకలు !!!

Image
ఎన్. ఎన్. ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి, శ్రీలు హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు శాన్వి కేదారి నిర్మాత, విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్, నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు. నిర్మాత శాన్వి కేదారి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ... ''డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.  ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, శరవేగంగా షూగింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి - టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.  *ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఒక సీనియర్ నిర్మాతగా, దర్శకుడిగా నేను వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకురావాలని భావిస్తున్నా. తెలుగు సినిమా పరిశ్రమలో యూఎఫ్ వో, క్యూబ్ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల రేట్లు నిర్మాతలకు భారంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లో రెండు మూడు వేలు ఉన్న యూఎఫ్ వో, క్యూబ్ రేట్లు మన దగ్గర పది నుంచి పదిహేను వేల దాకా వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు అడ్వైజర్లుగా ఉండి ఈ వ్యాప

యూనివ‌ర్శ‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో!

Image
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జులై 7న భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.  భార‌తీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. జులై 7న సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఎన్ క‌న్వెన్ష‌న్‌లో భార‌తీయుడు 2 వేడుక జ‌ర‌గ‌నుంది.  28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అక్టోబర్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'

Image
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రెస్టీజియస్ మువీ 'కంగువ'ను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో మరింత ఎగ్జైట్ మెంట్ ఏర్పడుతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 'కంగువ' నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప

జూలై 19న అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్

Image
యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే.. పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీ