Posts

Showing posts from January, 2024

ఎల్ఎస్‌డి సీరీస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 2 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ !!!

Image
అనిల్ మోదుగ , శివ కోన నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సీరీస్  ఎల్ఎస్‌డి. ప్రాచీ టకర్, నేహా దేస్పాండె, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించిన ఈ సీరీస్ కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. అలాగే పవన్ గుంటుకు, హర్ష ఈడిగా సినిమాటోగ్రఫర్స్ గా వర్క్ చేశారు.  తెలుగు, హిందీ భాషల్లో ఏకకాకంలో ఫిబ్రవరి 2న ఎమ్ఎక్స్ ప్లేయర్ లో విడుదల కానున్న ఈ వెబ్ సీరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.  అన్ని ఎలిమెంట్స్ తో ఈ సీరీస్ రాబోతోందని ట్రైలర్ చేస్తే తెలుస్తోంది.  మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, వారి ఫారెస్ట్‌ ట్రిప్‌ ఎల్ఎస్‌డి వెబ్ సీరీస్ లో ప్రేక్షకులను థ్రిల్ చెయ్యబోతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ దర్శకుడు శివ కోన ఈ సీరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు.

Ambajipeta Marriage Band is a mind blowing film: Vijay Deverakonda

Image
Vijay Devarakonda met the team of "Ambajipeta Marriage Band" starring Suhas, Saranya Pradeep and Shivani Nagaram in lead roles and launched the big ticket for the film. The actor engaged in a detailed discussion about the movie after recently watching it and was thoroughly impressed. He expressed, "The first half was a banger; the music setup and performances are on the next level. After watching the first half, I initially intended to take a food break, but the film's impact lingered, and we ended up discussing it at the dining table." Vijay Devarakonda continued, "I'm delighted to launch the big ticket for 'Ambajipeta Marriage Band.' Having seen the film, I was mind-blown right from the teaser. Everyone in the team is close to me, and I promise that on February 2nd, a special cinema will hit the theaters. It's special in terms of storytelling, performances, and music." When addressing performances, he remarked, "Saran

రొమాంటిక్ కామెడీ తో "మిస్ పర్ఫెక్ట్" ఆకట్టుకుంటుంది - హీరో అభిజీత్

Image
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ "మిస్ పర్ఫెక్ట్". ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్ వివరించారు హీరో అభిజీత్. - "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక...బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచ

"హ్యాపీ ఎండింగ్" మంచి ధమ్ బిర్యానీ లాంటి సినిమా - హీరో యష్ పూరి

Image
"చెప్పాలని ఉంది", "అలాంటి సిత్రాలు", "శాకుంతలం" వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో యష్ పూరి. - మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ "హ్యాపీ ఎండింగ్" కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్ట

ఆహా, డ్రీమ్ ఫార్మర్స్ , ప్రియమణి "భామాకలాపం 2" టీజర్ విడుదల.. ఫిబ్రవరి 16నుంచి స్ట్రీమింగ్

Image
ప్రియమణి నటించిన భామా కలాపం 2 నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ‘భామాకలాపం 2’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయకపు గృహిణిగా కనిపించారు.  అనుపమ తన గత జీవితాన్ని, అపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టి, ఆమె భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. 'అనుపమ అనే నేను, పక్కన వాళ్ళ విషయాలలో తలదూర్చను అని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని" మాట ఇస్తున్నాను అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అయింది. అదే సమయంలో దారుణంగా హత్య చేయడo కనిపిస్తుంది. ఆ క్రైం నుంచి ఆమె ఎలా బయటపడింది అనేది ప్రధానాంశం. టీజర్‌లో వినోదంతో పాటు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ టీజర్ లో  ప్రియమణి, శరణ్య ప్రదీప్ టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. డైలాగ్‌, యాక్షన్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు & సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా.. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితర

రమేష్ చెప్పాల "లగ్గం'' కు ముహూర్తం ఖరారు !!!

Image
సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్ ఈ సినిమాకు కథానాయకుడు.  చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నరు అలాగే ప్రముఖ రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందిస్తున్నారు.  లగ్గం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, పెళ్లి కల్చర్ ఉంటుంది. ఈ చిత్ర ముహూర్తం ఫిబ్రవరి 5న జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు ప్రారంభం కానుంది.

Bollywood Actor Arbaaz Khan roped in for Ganga Entertainments - Ashwin Babu film

Image
Young Hero Ashwin Babu's new film with producer Maheshwar Reddy is directed by debutant Apsar as Ganga Entertainments Production no.1. While the movie is already on sets, Bollywood actor Arbaaz Khan of Megastar Chiranjeevi's 'Jai Chiranjeeva' fame is onboard to play a key role in the movie. He is going to join the new schedule today. He's last seen opposite Mollywood Superstar Mohan Lal's 'Big Brother'. He is very excited about his comeback to Telugu with a crucial role in Ganga Entertainments - Ashwin Babu's movie.   Film producer Maheshwar Reddy recently said that the film is being made with a very different story. "This is a new-age movie made with a peculiar story and screenplay. We're happy to associate with Arbaaz Khan garu in the first production of our Ganga Entertainments banner. He plays a very crucial role in the film and joins the sets today. Many talented actors and technicians are a part of our film. We shall reveal

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం - హీరో సుహాస్

Image
"కలర్ ఫొటో", "రైటర్ పద్మభూషణ్" సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ హైలైట్స్ చెప్పారు హీరో సుహాస్. - గతేడాది ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఫిబ్రవరికి "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్ముతున్నాం. ఈ మధ్యే బాబు పుట్టాడు. మంచి జరుగుతుందనే అనిపిస్తోంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని

"హ్యాపీ ఎండింగ్" ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే మూవీ - హీరోయిన్ అపూర్వ రావ్

Image
యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ అపూర్వ రావ్. - మా నేటివ్ ప్లేస్ ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా ఫ్యామిలీ గుజరాత్ షిప్ట్ అయ్యాం. నాన్న రిలయన్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేవారు. నా చైల్డ్ హుడ్ గుజరాత్ లో గడిచింది. అక్కడి నుంచి కొన్నాళ్లు కువైట్ వెళ్లాం. కువైట్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇండియాకు తిరిగి వచ్చాక గ్రాడ్యుయేషన్ చేసి కొంతకాలం జాబ్స్ చేశాను. జాబ్స్ ఏవీ నాకు సంతృప్తినివ్వలేదు. సినిమాల మీద ఆసక్తి ఉన్నా పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. కొన్నాళ్లకు యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకుని హైదారాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే

'మెకానిక్‌’ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలనుప్రజలు ఆదరించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Image
టీనాశ్రీ  క్రియేషన్స్‌ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్‌, పాటలు  కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు.  ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం  హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం  ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత, నటులు డి.యస్‌.రావ్‌, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోo’ దర్శకుడు మోహన్‌ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీడియో బైట్‌ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు.

'దిల్ రాజు చేతులమీదుగా ఎర్ర చీర యాక్షన్ ట్రైలర్ రిలీజ్.'

Image
శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ ను మంగళవారం నాడు దిల్ రాజు గారు  ఫిల్మ్ ఛాంబర్ నందు విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8 న విడుదల కాబోతోంది. సినిమాలో ఎంతో అధ్బుతమైన 45 ని|| గ్రాఫిక్స్ హైలైట్ అని సినిమా టీం చెబుతోంది. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబి సాయి తేజస్విని అద్భుతంగా నటించింది, కారుణ్య చౌదరి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ వెల్లడించారు.  శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ తదితర టాలెంటెడ్ ఆర్టిస్టులతో నిర్మించిన ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ - సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు.  డైర

We are immensely confident on Game On: Team at Pre Game Event

Image
Geetanand and Neha Solanki will be seen in meaty roles in the upcoming action thriller 'Game On', produced by Ravi Kasturi under the banner of Kasturi Creations and Golden Wings Productions, Presented by Sakshi Ravi (Sai Lakshmi Talari). Dayanandh has wielded the megaphone. The film is all set for a grand release on February 2nd. Following the completion of all pre-release activities, the film is building momentum with its well-received teaser, trailer, and songs. Today makers arranged grand pre game event and producer Vivek Kuchibotla, actor Siva Balaji and others graced the event. On this occasion,  DOP Arvind Vishwanath said, "Hi, everyone. Thank you for this wonderful opportunity. Dayanandh had all the references and directed in a stylish way. Geetanand did an excellent job in the action sequences." Editor Vamsi Atluri said, "Thank you for this opportunity. Dayanandh and I worked together for almost a year. We spent nearly three months in editing,

అభిన‌వ్ గోమఠం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల !ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రం విడుద‌ల

Image
ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన  మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌.  కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌తో పాటు చిత్ర విడుద‌ల తేదిని సోమ‌వారం  ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌న‌టుడిగా, స‌హాయ నటుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న అభిన‌వ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, న‌టుడిలోని మ‌రో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు.  అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జంగా ఆక‌ట్టుకునే విధంగా వుంటుంది.  కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం త

Every character is beautiful in "Ambajipeta Marriage Band" - Heroine Shivani Nagaram

Image
Shivani Nagaram is marking her debut in Telugu cinema as the lead actress in "Ambajipeta Marriage Band," alongside Suhas. The film, jointly produced by GA2 Pictures, director Venkatesh Maha under Mahayana Motion Pictures, and Dheeraj Mogileni Entertainment banners, is directed by Dushyant Katikineni and is set to hit theaters on February 2. During a recent interview, Shivani shared insights about her journey and the movie. - Do you feel lucky that you are entering Tollywood with a good movie like "Ambajipeta Marriage Band". Shivani expressed happiness and nervousness. I feel fortunate to be introduced with a good team and under a big banner. She eagerly awaits the audience's response, emphasizing the responsibility that comes with being part of a significant film. I'm from Hyderabad. I went to another town for the first time for this film. All the shooting was done happily. We stayed in Amalapuram, Ambajipeta area for 75 days. We enjoyed the loca

Chaitanya Rao's "Sharathulu Varthisthayi" lyrical song 'Pannendu Gunjaala Pandhirla Kindha' unveiled by renowned director Sekhar Kammula

Image
Chaitanya Rao and Bhoomi Shetty starrer film Sharathulu Varthisthayi. Directed by Kumaraswamy (Akshara), the film is produced by Nagarjuna Samala, Srish Kumar Gunda and Dr. Krishnakanth Chittajallu under the banner of Star Light Studios. The movie has completed all the programs is getting ready for theatrical release soon. Today, star director Sekhar Kammula released the lyrical song 'Pannendu Gunjaala Pandhirla Kindha' from this movie. On this occasion, Director Sekhar Kammula expressed his admiration for Kumaraswamy, the director of "Sharathulu Varthisthayi", noting his hard work and dedication. Kammula highlighted the authentic Telangana essence captured in the film's song, praising the music by Suresh Bobbili and lyrics by Peddinti Ashok Kumar. He anticipates that the song will become a staple at weddings, recalling his similar aspirations for his own composition in the film Fidaa. He commended Chaitanya Rao's natural acting and wished the enti

అంతర్జాతీయంగా పేరొందిన 'మిణుగురులు' చిత్రం విడుదలై పదేళ్లు పూర్తైన సందర్బంగా అమెరికాలో స్పెషల్ షో!

Image
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014 లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్ళేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య 'మిణుగురులు' 10 ఏళ్ళు నిలిచింది

ప్రేమికులంతా చూడాల్సిన సినిమా "ట్రూ లవర్" - టీజర్ లాంఛ్ లో మూవీ తెలుగు ప్రెజెంటర్స్ స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

Image
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 9న "ట్రూ లవర్" సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇవాళ ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా డైలాగ్స్, లిరిక్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - కొన్ని సినిమాలు వర్క్ చేస్తున్నప్పుడే బోర్ కొడతాయి. కానీ "ట్రూ లవర్" సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా ఫ్రెండ్ మణికందన్ సినిమా. మేము కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. నేను అతనికి తెలుగు నేర్పించా. అతను నాకు తమిళ్ నేర్పించాడు. నా ఫ్రెండ్ మూవీకి నేను వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ వాలెంటైన్స్ డేకు మంచి మ్య

చిరంజీవి గారికీ ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్నికలిగించింది : అంబికా కృష్ణ

Image
   ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ  ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  "భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని 'స్వయంకృషి'తో సాధించుకున్న మిత్రులు చిరంజీవి గారిని భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన చిరంజీవి గారు  తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా  సామాజిక సేవా రంగంలో  చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో మరెందరికో ఆదర్శంగా నిలిచాయి. అయోధ్య బాల రామయ్య ను దర్శించుకున్న మూడు రోజుల్లోనే ఈ పురస్కారం రావడం విశేషం.  పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా  చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను." అన్నారు.

దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా గేమ్ ఆన్ బిగ్ టికెట్ లాంచ్

Image
గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  *గేమ్ ఆన్‌*. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై   ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా *గేమ్ ఆన్* మూవీ బిగ్ టికెట్ ను నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్, హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్, తరుణ్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ కావాలంటూ విష్ చేశారు. ఆస్ట్రేలియాలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న *గేమ్ ఆన్* చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.." ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. గేమ్ థీమ్ లో సాగుతూ యాక్షన్, రొమా

జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'!

Image
అజయ్ భూపతి 'మంగళవారం' చిత్రానికి జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులు! 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది.  'మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను!' అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది. చిత్ర నిర్మాతలు  ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ విషయాన్ని సంతోషంగా చెబుతూ అవార్డులు గెలిచిన వారి పేర్లు వెల్లడించారు... 1. ఉత్తమ నటి - పాయల్ రాజపుత్ 2. ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్ 3. ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్ 4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్ కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గ

Gowtham Tinnanuri, Rockstar Anirudh with Sithara Entertainments' S Naga Vamsi craft a musical "Magic" Teenage Drama!

Image
After a cult sports drama like Jersey, director Gowtam Tinnanuri has decided to come up with a sensible teenage drama, titled Magic, with several new comers in the lead roles. Centred around the story of four teenagers coming together to compose an Original song for their upcoming college fest - the movie has several nostalgic moments that connect with everyone at some point. In fact, this aspect has turned out to be the most compelling element for every Technician involved in the making of Gowtam Tinnanuri’s latest film. Amidst their busy schedules, the film has been crafted so well in the hands of the National award winning technical crew roped into the film. Girish Gangadharan has handled the Cinematography. Production design has been taken care of by Avinash Kolla. Editing is helmed by Navin Nooli and Neeraja Kona is the Costume Designer. On top of it all, the sensational Anirudh Ravichander is composing tunes for this coming-of-age, Musical genre film. He has come up w

"హ్యాపీ ఎండింగ్" క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - దర్శకుడు కౌశిక్ భీమిడి

Image
యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు కౌశిక్ భీమిడి. - నేను పెళ్లి చూపులు,  వికీ డోనర్ లాంటి న్యూ అప్రోచ్ మూవీస్ ను ఇష్టపడతాను. ఒక రోజు మహాభారతం చదువుతుంటే అందులో చాలా శాపాలు గురించి తెలిసింది. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో "హ్యాపీ ఎండింగ్" కథ మొదలైంది. ఇలాంటి మూవీస్ ఏవైనా తెలుగులో వచ్చాయా అని ఆలోచించాను. అప్పట్లో బాలకృష్ణ నటించిన ఒక సినిమా ఉంది కానీ ఈ మధ్య ఏదీ రాలేదు. దాంతో స్క్రిప్ట్ రైటింగ్ మీద దృష్టి పెట్టాను. పురాణాల నుంచి తీసుకున్న అంశం కాబట్టి..కథకు ట్రీట్ మెంట్ మాత్రం చాలా మోడరన్ గా ఉండాల

‘భ్రమయుగం’ 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

Image
‘భ్రమయుగం’ ఫిబ్రవరి 15, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉందని తెలియజేయడం పట్ల నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంతోషంగా ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ "ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్" కాగా, చిత్ర కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్ యొక్క "AAN మెగా మీడియా". నైట్ షిఫ్ట్ స్టూడియోస్ జనవరి 26, 2024న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసిన సౌండ్‌ట్రాక్‌తో చలనచిత్ర మార్కెటింగ్ ప్రచారాన్ని చురుకుగా ప్రారంభించింది.  చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న 'భ్రమయుగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. మేకప్ బాధ్యతలు రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ బాధ్యతలు మెల్వీ జె నిర్వహిస్తున్నారు.  'భ్రమయుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన మరియు దర్

మార్చి 22న రోటి క‌ప‌డా రొమాన్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల

Image
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.సెకండ్‌డోస్ లో భాగంగా  విడుద‌ల చేసిన ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియోకు మంచి స్పంద‌న  వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మార్చి 22న  చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  మాట్లాడుతూ న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అ

రేపు విశాఖలో 'బీచ్ పర్ఫెక్ట్ విత్ "మిస్ పర్ఫెక్ట్" ' క్యాంపెయిన్ లో పాల్గొంటున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠీ

Image
పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చింది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కొత్త వెబ్ సిరీస్ "మిస్ పర్ఫెక్ట్" లో కీ రోల్ చేసిన అభిజ్ఞ వుతలూరుతో కలిసి లావణ్య త్రిపాఠీ రేపు వైజాగ్ వైఎంసీఏ బీచ్ లో 'బీచ్ పర్ఫెక్ట్ విత్ "మిస్ పర్ఫెక్ట్" ' క్లీనింగ్ క్యాంపెయిన్ లో పాల్గొనబోతోంది. ఈ నెల 30న జాతీయ పరిశుభ్రత దినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 7.30 నిమిషాలకు 'బీచ్ పర్ఫెక్ట్ విత్ "మిస్ పర్ఫెక్ట్" ' కార్యక్రమాన్ని లోకల్ ఎన్ జీఓ వైజాగ్ వాలంటీర్స్ తో కలిసి లావణ్య త్రిపాఠీ ప్రారంభించనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి నాలుగు వాారాల పాటు ఈ క్లీనింగ్ క్యాంపెయిన్ కొనసాగనుంది.  ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ లో మిస్ లావణ్య క్యారెక్టర్ లో నటించింది లావణ్య త్రిపాఠీ. మిస్ లావణ్యకు క్లీన్ నెస్ అంటే ఇష్టం. ఇళ్లు నీట్ గా లేకుంటే ఆమె ఊరుకోదు. వెంటనే రంగంలోకి దిగి మొత్తం శుభ్రం చేస్తుంది. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ

గేమ్ ఆన్ రియలిస్టిక్ గా ఉంటుంది : డైరెక్టర్ దయానంద్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్

Image
క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన  చిత్రం  *గేమ్ ఆన్*. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు దయానంద్ చెప్పిన విశేషాలు.  "స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. *హ్యాపీ డేస్* సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. *ఏం మాయ చేసావే* సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా . అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చిత్రీకరించాను. తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. అక్కడే ప్రొడక్షన్,  సౌండింగ్ గురించి నేర్చుకున్నాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది.  రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉండాలనుకున్నా. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోక