నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న 1990's చిత్రం

ఎమ్.ఎమ్.సి బ్యానర్ పై అరుణ్, రాణి వరద్ జంటగా నటిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 1990's. కర్ణాటకలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం 1990's. అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రంలోని పాటలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నంబరు 1వ తేదీన వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నందకుమార్ సి.ఎమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు నిర్మాత చంద్ర శేఖర్ BS. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. 

EC మహారాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు హాలేస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కృష్ణ ఎడిటింగ్ చేయగా సాధిక్ సర్దార్ సినిమాటోగ్రఫీ చేశారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్