Posts

Showing posts from May, 2025

Intense Poster Unveiled from “SVC 59” to Celebrate Vijay Deverakonda’s Birthday

Image
Star hero Vijay Deverakonda is starring in an exciting new film under the prestigious banner of Sri Venkateswara Creations. This project is being produced by successful producers Dil Raju and Shirish. Directed by the talented Ravi Kiran Kola, who gained acclaim for his debut film Raja Vaaru Rani Gaaru, the movie promises to be a gripping experience. On the occasion of Vijay Deverakonda’s birthday today, the makers released a powerful and intense poster from the film, extending their wishes. The poster has already caught the attention of fans with its striking visuals. Set against the backdrop of a rural action drama, this ambitious film is being planned as a massive pan-India project. The regular shoot is expected to commence soon. Cast: Vijay Deverakonda and others Technical Crew: Banner: Sri Venkateswara Creations Producers: Dil Raju, Shirish PRO: GSK Media (Suresh – Sreenivas) Story & Direction: Ravi Kiran Kola

ఆద్యంతం,ఆసక్తికరంగా “కర్మణ్యే వాధికారస్తే” ట్రైలర్ రిలీజ్* ఈవెంట్

Image
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే' క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నేడు(గురువారం) రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో బ్రహ్మాజీ, శత్రు,బెనర్జీ తదితరులు కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ గారు ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్టర్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ముఖ్య అతిథిగా హాజరై టీమ్ కి విషెస్ చెప్పారు. హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ...."నాకు సినిమా చేయటం అంటే చాలా ఇష్టం. కానీ ఏదో ఒక కేరక్టర్ చేశాం అని అన్నట్లుగా కాకుండా మంచి కథలు చేయాలని నాకు అనిపిస్తుంది.అలా అనుకుంటున్న టైంలోనే ఈ సినిమాని నాకు చెప్పారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో నా క్యా...

ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకు చరిత్ర లో రాని నిజ జీవితాల కథనాలతో ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’! మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌ రిలీజ్!!

Image
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇక సినిమా మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్‌ మాట్లాడుతూ ‘‘ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం వంటిది.  సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను రేకెత్తించిన పలు వ్యక్తుల ఆకర్షణీయమైన వ్యక్తిగత నిజ జీవిత కథనాలను మిళితం చేసి రూపొందించిన చిత్రమిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో  జరిగిన కొన...

‘శుభం’కి మంచి డేట్ దొరికింది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. ప్రముఖ నటి, నిర్మాత సమంత

Image
ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. * నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.  * నటిగా నేను ఎంతో చూశాను. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైంలో చాలా ఆలోచించాను. హీరోయిన్‌గా నేను ఏ సినిమాలు చేయలేకపోయాను. అసలు ఇ...

ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి "నా గతమే'' సాంగ్ ను విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి !!!

Image
టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్  హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో  సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్  కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుండి "నా గతమే'' సాంగ్ ను డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బావుంది, పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో 93 మంది కొత్త నటీనటులు నటిస్తుండడం విశేషం.  ప్రముఖ సంగీత దర్శక...