కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్భంగా డా. ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ మంత్రి గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను ఆయనకు వివరించడం జరిగింది. త్వరలోనే కలసి అన్ని విషయాలు గురించి మాట్లాడదామని హామీ ఇచ్చారు. అందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
Comments
Post a Comment