Posts

Showing posts from September, 2025

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రకు‘మ‌నంసైతం’ కుటుంబం ద్వారా కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం

Image
తెలుగు సినీ నటుడు, ‘మ‌నంసైతం’ నిర్వ‌హ‌కులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవ‌ల‌ పక్షవాతం రావ‌డంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు. “అవసరమైన వారికి ‘మ‌నంసైతం’ సంస్థ

The Real OG of the Box Office is Back — Pawan Kalyan’s Storm Shatters Records in North America!

Image
Before even dropping its trailer, OG has shattered records and stamped its dominance at the North America box office. The film has now crossed a gigantic $1 Million+ in premiere pre-sales, becoming the fastest ever to achieve this sensational feat. This storm is powered by none other than Power Star Pawan Kalyan, whose unmatched charisma and larger-than-life presence are rewriting the rules of box office pre-release business. Fans and trade circles are unanimous. They call him OG. And 21 days before release, he’s already ruling the box office. Carrying the aura of the Hungry Cheetah, Pawan Kalyan is hunting down records one after another. Every poster, every glimpse, and every update from OG has set social media ablaze, and this milestone only cements the film as the biggest pre-release sensation of 2025. With Power Star Pawan Kalyan leading the charge as Gambheera, and a stellar team including Emraan Hashmi, Priyanka Arul Mohan, Prakash Raj, and Sriya Reddy, Arjun Das, dir...

'కొత్త లోక'ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్

Image
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర'. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొత్త లోక 1: చంద్ర'.. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ కథానాయకుడు, చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్...

UK Pawan Kalyan Birthday Celebration

Image
యునైటెడ్ కింగ్‌డమ్‌లో UK జనసేన SAVVE ఆధ్వర్యంలో London, Birmingham Midlands Janasena మరియు Manchester Teams, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు UK లోని ప్రధాన నగరాలైన London, Birmingham, Manchester నగరాలలో ఘనంగా, ఉత్సాహభరితంగా, లక్షలాది క‌ళ్యాణ్ గారి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలలో భాగంగా Naa Sena Kosam Naa Vanthu కార్యక్రమంలో భాగంగా, OG Shirts, T-Shirts, OG Hand Kerchief (Merchandise) విక్రయం ద్వారా Janasena Party కోసం నిధులు సేకరించబడ్డాయి. ఈ సేకరించిన మొత్తాన్ని మా బృందం త్వరలోనే “నా సేన కోసం నా వంతు” కార్యక్రమానికి అందజేయనున్నది. ఈ వేడుకలకు హాజరైన జనసైనికులు, వీరమహిళలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాకేంద్రీకృత పరిపాలన విధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన క్షణక్షణం కష్టపడే అంకితభావాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా, UK Mega Power Fans Team ఆధ్వర్యంలో London‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా NHS Blood & Plasma Drive కూడా నిర్వహించబడగా, అనేక మంది స్ఫూ...

యూత్‌ను ఆకట్టుకునేలా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ సాగే లవ్ సాంగ్‌ విడుదల చేసిన ‘బ్యూటీ’ చిత్రయూనిట్

Image
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌కి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇక అందమైన ప్రేమ కథకు, ఫ్యామిలీ ఎమోషన్‌ను జోడిస్తూ తీసే చిత్రాలకు తిరుగులేని విజయం దక్కుతుంటుంది. ఈ క్రమంలో జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఇక తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. విజయ బుల్గానిన్ ఇచ్చిన సూథింగ్ బాణీకి సనారే రాసిన లిరిక్స్ ఎంతో ట్రెండీగా ఉన్నాయి. ఇక ఇటీవలె జాతీయ అవార్డు అందుకున్న పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ఈ పాట ఇట్టే మనసుని తాకేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ ఈ కథ తిరిగే విధానం అన్నీ కూడా ఆడియెన్స్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీకి విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్...

Arun Rayadurgam: A Theatre-Bred Actor.

Image
For actor Arun Rayadurgam, cinema is not just performance — it’s a continuation of the discipline he found on stage. With his debut film 1990’s now reaching Telugu audiences, Arun’s story is one of perseverance, mentorship, and an uncompromising love for the craft. Theatre was his first training ground, where he spent years performing demanding roles that shaped his seriousness as an actor. At the heart of this journey stands Nassar, one of India’s most respected actors. Nassar sir not only guided Arun but also wrote and curated plays in which Arun performed. His encouragement played a defining role in Arun’s growth. Arun’s association with Nassar went beyond the stage. He was cast as the lead in a Tamil film personally curated by the veteran actor. Though the project was unfortunately shelved after completion, it became an invaluable experience that reinforced Arun’s faith in his path. Alongside theatre, Arun also built experience in cinema as a character artist in a few K...