Posts

Kalinga Trending with 100 Million Streaming Minutes on OTT

Image
The rise of concept-driven films on OTT platforms is undeniable. Unique storytelling consistently garners acclaim from viewers, and the super-natural horror thriller Kalinga is a prime example of this trend, currently trending on Amazon Prime and Aha streaming platforms with great viewership. Dhruva Vaayu, who first made waves with the critically acclaimed film Kerosene, has struck gold once again with Kalinga. Besides playing the lead role, he also took the responsibility as a director. While he impressed big time with his remarkable performance, he also made a strong impact as a story-teller. Produced by Deepthi Kondaveeti and Pruthvi Yadav under Big Hit Productions, the film premiered on September 13th and has quickly become a success. Following its positive reception in theaters, it has seamlessly transitioned to OTT, where it continues to engage viewers. Now trending on Amazon Prime and Aha, Kalinga has racked up an impressive 100 million streaming minutes. The film st...

కవిన్ బ్లడీ బెగ్గర్ తెలుగులో నవంబర్ 7న విడుదల !!!

Image
కోలీవుడ్‌ టాలెంటెడ్‌ నటుడు కవిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం బ్లడీ బెగ్గర్ ఈ సినిమాను శివ బాలన్ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు స్టార్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్ కుమార్ నిర్మాణ బాధ్యతలను తీసుకోగా ఫిలమెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ నిర్మితమవుతోంది దీపావళి పండుగకు తమిళ్ వెర్షన్‌ థియేటర్లలో విడుదలై మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ విడుదల తేదీ కూడా ఖరారైంది తెలుగులో బ్లడీ బెగ్గర్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.  ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏసియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా అందించనున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ పీక్ పేరుతో విడుదలైన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది జెన్‌ మార్టిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ ప్రాజెక్ట్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తొలి ప్రొడక్షన్‌ వెంచర్‌ కావడం మరో విశేషం బ్లడీ బెగ్గర్ కథ దర్శకత్వం నిర్మాణం సంగీతం వంటి అన్ని విభాగాల్లో భారీగా అంచనాలు పెట్టిన ఈ చిత్రం దాని ప్రత్యేకతను చాటుకుంటోంది కవిన్‌ తన నటనతో, వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుక...

నవంబర్ 22న విడుదలకు సిద్దమైన "ఝాన్సీ ఐపీఎస్".

Image
ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా,  తెలుగులో మెగాస్టార్ లాంటి లెజండ్ సరసన నటించిన బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని  సాధించిన "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం నవంబర్ 22న విడుదలకు సిద్దమైంది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన "ఝాన్సీ ఐపిఎస్" చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.  ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్  లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం "ఝాన్సీ ఐపిఏస్.  లక్మీ రాయ్ చేసిన మూడు  క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా,...

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బ్రహ్మానందం మెమరబుల్ అవాడ్స్ ఫొటోస్ !!!

Image
బ్రహ్మానందం అంటే తెలియని వాళ్లుండరు. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు బ్రహ్మానందం. దాదాపు 56 సంవత్సరాల క్రితం 1968 లో బ్రహ్మానందం కు కాలేజ్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో బహుమతి అందుకున్న సందర్భం. అలాగే 1969 లో దొంగ వీరడు అనే నటికలో ఉత్తమ సపోటింగ్ నటుడిగా బ్రహ్మానందం కు అవార్డ్ అందింది, వాల్తేర్ లో కాలేజీ లో చదువుకున్న రోజుల్లో బ్రహ్మానందం ఈ అవార్డ్ ను అందుకున్నారు.  బ్రహ్మానందం చదువుకుంటున్న రోజుల్లో అందుకున్న అవార్డ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి నుండి ఇటీవల తాను నటించిన రంగమార్తాండ సినిమా వరుకు అనేక అవార్డ్స్ అందుకున్నారు. ఎన్నో ఎన్నెన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించడం అంటే మాములు విషయం కాదు. బ్రహ్మానందం దాదాపు 56 ఏళ్ల నట సినీ ప్రస్థానం చూసి ఆశ్చర్యపోవాలిందే... బ్రహ్మానందం హాస్యభరితమైన హావా భావాలు తెలుగు ప్రేక్షకుల రోజువారి కార్యక్రమాల్లో భాగం అయిపోయాయి. మీమ్స్ రూపంలో బ్రహ్మానందం రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అంతా ఆయన హాస్యం ప్రజల్లోకి వెళ్ళింది. బ్రహ్మానందం టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉంటారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బ్రహ్మానందం మెమరబుల్ అవాడ్స్ ఫొటోస్ !!!

Image
బ్రహ్మానందం అంటే తెలియని వాళ్లుండరు. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు బ్రహ్మానందం. దాదాపు 56 సంవత్సరాల క్రితం 1968 లో బ్రహ్మానందం కు కాలేజ్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో బహుమతి అందుకున్న సందర్భం. అలాగే 1969 లో దొంగ వీరడు అనే నటికలో ఉత్తమ సపోటింగ్ నటుడిగా బ్రహ్మానందం కు అవార్డ్ అందింది, వాల్తేర్ లో కాలేజీ లో చదువుకున్న రోజుల్లో బ్రహ్మానందం ఈ అవార్డ్ ను అందుకున్నారు.  బ్రహ్మానందం చదువుకుంటున్న రోజుల్లో అందుకున్న అవార్డ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి నుండి ఇటీవల తాను నటించిన రంగమార్తాండ సినిమా వరుకు అనేక అవార్డ్స్ అందుకున్నారు.  బ్రహ్మానందం హాస్యభరితమైన హావా భావాలు తెలుగు ప్రేక్షకుల రోజువారి కార్యక్రమాల్లో భాగం అయిపోయాయి. మీమ్స్ రూపంలో బ్రహ్మానందం రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అంతా ఆయన హాస్యం ప్రజల్లోకి వెళ్ళింది. బ్రహ్మానందం టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉంటారు.

1980 బ్యాక్ డ్రాప్ లో రామ్ భజరంగ్: డైరెక్టర్ సి.హెచ్.సుధీర్ రాజు

Image
1980 బ్యాక్ డ్రాప్ లో రామ్ భజరంగ్: డైరెక్టర్ సి.హెచ్.సుధీర్ రాజు సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజరంగ్. రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న రామ్ భజరంగ్ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.  మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది, దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ , గెటప్స్ లో ఉన్నారని పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి.  గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు....

మనోహర్ చిమ్మని దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "YO! 10 ప్రేమకథలు" సినిమా

Image
యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో "YO! 10 ప్రేమకథలు" సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. "YO! 10 ప్రేమకథలు" చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. మనోహర్ చిమ్మని మంచి దర్శకుడు, ప్రతిభగల రచయిత. ఆయన గతంలో "కల", "అలా", "వెల్కమ్" , "స్విమ్మింగ్ ఫూల్" వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.  సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. తాజాగా "YO! 10 ప్రేమకథలు" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో *డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ* - మనోహర్ చిమ్మని దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు త...