Posts

మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా’ సాంగ్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని

Image
ప్రస్తుత ట్రెండ్‌లో  సినిమా పాటలతో పాటు మ్యూజికల్ ఆల్బమ్స్‌ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే అనేక ఫోక్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.   సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి.  తాజాగా మరో కొత్త ఫోక్ సాంగ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా’ అనే క్యాచీ టైటిల్‌తో లవ్ ఫెయిల్యూర్ పాటగా దీన్ని రూపొందించారు. శుక్రవారం   ఈ  సాంగ్ ను రీసెంట్‌గా సరిపోదా శనివారం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి టీం కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సాంగ్‌లో ప్రముఖ ఫొటో జర్నలిస్ట్  శ్యాం కుమార్ రావుట్ల లీడ్ రోల్‌ చేశారు. పులి పూజా ఫిమేల్ లీడ్‌గా నటించారు. రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి కలిసి దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు రమేష్ తుడిమిల్ల సాంగ్ కంపోజ్ చేశారు. నరేష్ పుట్టల నిర్మించారు.  ఇదొక లవ్ ఫెయిల్యూర్  సాంగ్.. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లాడే కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందించారు. ఇది సంగీత ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని  మేకర్స్ చెప్పారు.   నటీనటులు :  శ్యాం కుమార్. రావుట్ల పుల

ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఘటికాచలం" టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Image
నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు.  "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. ఈ రోజు "ఘటికాచలం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  "ఘటికాచలం" ఫస్ట్ లుక్ లో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు హీరో నిఖిల్ దేవాదుల. ఈ రెండు లుక్స్ లో ఒకటి ఇన్నోసెంట్ గా, మరొకటి ఇంటెన్స్ గా కనిపిస్తోంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి "ఘటికాచలం" సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే "ఘటికాచలం" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నటీనటులు - నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు టెక్నికల్ టీమ్ కాస్ట్యూమ్ డిజైన్ - అంజలి ఎడిటింగ్ - శ్ర

‘మిస్టర్ సెలెబ్రిటీ’ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన చిత్రం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పరుచూరి వెంకటేశ్వరరావు

Image
సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమాను ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.  ‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని అర్థం అవుతోంది. సుదర్శన్ యాక్టింగ్, యాక్షన్ కూడా ఈ టీజర్‌లో హైలెట్ అవుతోంది. రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ఈ కథను ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకుడు రవి కిషోర్ తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. టీజర్ లాంచ్ అనంతరం ఈ కార్యక్రమంలో..  *పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..* ‘నేను, మా తమ్ముడు కలిసి ఈ

‘జనక అయితే గనక’ ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది.. నిర్మాత దిల్ రాజు

Image
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘జనక అయితే గనక’ సెన్సార్ అయింది.యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సుహాస్ తన ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. కొత్త కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ మామూలు స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలు, స్క్రిప్ట్‌లు చాలా గొప్పగా ఉన్నాయి. సుహాస్ అంటే మినిమం గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పక్కకు జరిగి ఈ కథను చేసినా ఆ లైన్ దాటకుండా తీశాం. ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. సిన

"డీమాంటీ కాలనీ 2" సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ - హీరో అరుల్ నిథి

Image
హారర్ థ్రిల్లర్ "డీమాంటీ కాలనీ 2" సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు  హీరో అరుల్ నిథి. గత నెల 23న "డీమాంటీ కాలనీ 2" తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. "డీమాంటీ కాలనీ 2" బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరో అరుల్ నిథి.  - డీమాంటీ కాలనీ 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మా సినిమా స్కేల్ తో చూస్తే చాలా పెద్ద సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఇక తమిళంలో మా సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. మాతో  పాటు విక్రమ్ గారి తంగలాన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. - డీమాంటీ కాలనీ 2 సినిమాను తెలుగు ఆడియెన్స్ దగ్గరకు ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు బాగా తీసుకెళ్లారు. తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. మా కంటే ఎక్కువగా మా సినిమాను ఆయన బిలీవ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి థ

‘ప్రణయ గోదారి’ నుంచి మాస్ బీట్ ‘గు గు గ్గు..’ని రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్

Image
ప్రస్తుతం ఫీల్ గుడ్ స్టోరీస్, చిన్న చిత్రాలు, కొత్త టీం చేస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు... అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చా

వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో 'కుంభ' చిత్రం ప్రారంభం

Image
▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా 'కుంభ'   ▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన వి స‌ముద్ర‌ ▪️ వి. స‌ముద్ర ద‌ర్శ‌క నిర్మాణంలో 5 సినిమాలు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ 'కుంభ'.  వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర మాట్లాడుతూ... ''బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో 'కుంభ' చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే 'కుంభ' ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను.  'కుంభ' సినిమాతో పాటు 'వరద రాజు గోవిందం', 'రామ జన్మభూమి', 'ఇండియా సీఈఓ', 'ప్రొడక్షన్ నెం 5