Posts

Government of India-backed Media and Entertainment Skills Council (MESC) ties up with Producer Bazaar to provide formal training to assistants in various trades of cinema

Image
Media & Entertainment Skills Council, promoted by Federation of Indian Chambers of Commerce & Industry (FICCI) with financial support by National Skill Development Corporation (NSDC), has joined forces with Producer Bazaar, an organisation involved in streamlining various activities of entertainment industry, to offer a training to assistants in cinema field.  With the film industry largely being unorganised, workers like assistant directors, assistant camerapersons, and assistant editors are not able to get their due recognition and government benefits. For instance, when the COVID-19 pandemic crippled the world, this unsung force of cinema industry struggled a lot to receive assistance due to lack of enrollment in government records.  The short time certificate course will provide them a formal training in their respective field, besides enabling them to register their details with a recognised body like Media and Entertainment Skills Council. Thus, the t...

Ganga Entertainments' adrenaline-packed action thriller 'Shivam Bhaje' to release overseas bh Varnikha Visuals

Image
Ganga Entertainments's prestigious maiden venture 'Shivam Bhaje' is set to be released in theatres worldwide on August 1st. Ahead of its release, the Ashwin Babu-starrer is in the news over impressive theatrical release updates.  Producer Maheswara Reddy Mooli has struck the film's Overseas deal with Varnikha Visuals.  As the release date fast approaches, 'Shivam Bhaje' is gaining more and more buzz. Considering the expectations, the film's Overseas Premiers are arranged a day ahead on July 31st by Varnikha Visuals.  Directed by Apsar, this new-age divine suspense thriller stars Digangana Suryavanshi as the heroine opposite Ashwin Babu. Bollywood actor Arbaaz Khan will be seen in a highly surprising role.  Cast: Ashwin Babu, Arbaaz Khan, Digangana Suryavanshi, Hyper Aadi, Murali Sharma, Tanikella Bharani, Sai Dheena, Brahmaji, Tulasi, Devi Prasad, Ayyappa Sharma, Shakalaka Shankar, Kashi Vishwanath, Inaya Sultana and others. Crew: Editor: Chota K...

కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్

Image
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది.  మూవీ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది. "కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందర...

గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.

Image
గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి. న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి. తారాగణం: అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.   ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ  డీ ఓ పి: దాశరథి శివేంద్ర పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా) మార్కెటింగ్: టాక్ స్కూప్ నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి దర్శకత్వం : అప్సర్.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌స్ట్ 15న జీఏ 2 పిక్చ‌ర్స్‌, బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్‌, అంజి కె.మ‌ణిపుత్ర బినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ పెయిడ్ ప్రీమియర్స్

Image
సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ‌ GA2 పిక్చర్స్ బ్యానర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే ఆయ్ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా ప్రేక్ష‌కుల నుంచి అదర‌ణ‌ను పొందాయి. అలాగే సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్స‌వ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ వైడ్ ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా ఈ సీజ‌న్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆయ్ చిత్రం మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. నార్నే నితిన్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు.  ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా,...

"లూసీ" ఫస్ట్ లుక్ విడుదల...

Image
ఆండాలమ్మ పిక్చర్స్ మరియు నియోన్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ముఖ్య పాత్రధారులుగా మహదేవ్ చిరంజీవి దర్శకత్వంలో, ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ లు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ త్రిల్లర్" లూసీ.' అన్ని హంగులు పూరి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా హైదరాబాదులో చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని సంయుక్తంగా ఫస్ట్ లుక్  పోస్టర్  ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డైరెక్టర్ మహదేవ్ చిరంజీవి మాట్లాడుతూ " ఈ సినిమాకు నేను డైరెక్షన్ అండ్ రైటింగ్ తో పాటు కెమెరా మెన్  గా కూడా  వ్యవహరించాను. మా  సినిమా  కు అన్ని చక్కగా కుదిరాయి.మా నిర్మాతలు ఆశిష్, కిరణ్ అండ్ ప్రవీణ్ ఆమంచ లు నన్ను నమ్మి, నాకు సహక రించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను  . అతి త్వరలోనే టీజర్ లాంచ్ చేయడానికి సలహాలు చేస్తున్నాం. అని అన్నారు. ఆ చిత్ర నిర్మాతలు ఆశిష్ కిరణ్ ని మాట్లాడుతూ" చిరంజీవి మహదేవ్ గారు  కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. సో అందుకే మేము ఆయనతో జర్నీ స్టార్ట్ చేసాం. ఈ చిత్రం చూసిన తర...

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఘనంగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం

Image
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో  దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడ...