Posts

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమాకు ప్రేమిస్తున్నా టైటిల్ ను ఖరారు చేశారు. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది, లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు  భాను. యంగ్ జనరేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.  సాలూరి రాజేశ్వర రావు గారి కుటుంబం నుండి వస్తోన్న  సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ ను ఇచ్చారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. ప్రముఖ రచయితలు సాహిత్యం అందించారు. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు తనదైన స్టైల్ లో సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు ఆలోచింపజేసే విధంగా సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు, వారి వివరాలు ...

Badmashulu to Release Grandly in Theatres on June 6

Image
The hilarious entertainer ‘Badmashulu’ is being directed by Shankar Cheguri, with Mahesh Chintala, Vidyasagar Karampuri, and Muralidhar Goud in the lead roles. The film is being produced by B. Balakrishna and C. Rama Shankar under the Thara Story Tellers banner. The first look and teaser of the film, which have already been released, received a good response. Having completed the censor formalities, Badmashulu is all set for a grand theatrical release on June 6. Deepa Arts is releasing the film theatrically. The performances of Mahesh Chintala, Vidyasagar Karampuri, and Muralidhar Goud are said to be remarkable. With a rural-rooted story, narrative, and comedy, everything in this film is expected to be very organic. Director Shankar Cheguri’s taking is said to be refreshing and will connect with audiences from all walks of life. The characters in this movie are portrayed very naturally, in a way that feels like “a story from our own village.” Director Shankar Cheguri has ma...

హీరో కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ మూవీ షూటింగ్ ప్రారంభం

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్,రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ -శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ‘K-ర్యాంప్’ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది . ఈ రోజు నుంచి ‘K-ర్యాంప్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలో ‘K-ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, తదితరులు *టెక్నికల్ టీమ్* ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి  యాక్షన్ - పృథ్వీ ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్ డీవోపీ - సతీష్ రెడ్డి మాసం మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్ పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్), వంశీ శేఖర్ కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట  ప్రొడ్యూసర్ - రాజేష్ దండా-శివ బొమ్మకు  రచన, దర్శకత్వం - జైన్స్ నాని

Intense Poster Unveiled from “SVC 59” to Celebrate Vijay Deverakonda’s Birthday

Image
Star hero Vijay Deverakonda is starring in an exciting new film under the prestigious banner of Sri Venkateswara Creations. This project is being produced by successful producers Dil Raju and Shirish. Directed by the talented Ravi Kiran Kola, who gained acclaim for his debut film Raja Vaaru Rani Gaaru, the movie promises to be a gripping experience. On the occasion of Vijay Deverakonda’s birthday today, the makers released a powerful and intense poster from the film, extending their wishes. The poster has already caught the attention of fans with its striking visuals. Set against the backdrop of a rural action drama, this ambitious film is being planned as a massive pan-India project. The regular shoot is expected to commence soon. Cast: Vijay Deverakonda and others Technical Crew: Banner: Sri Venkateswara Creations Producers: Dil Raju, Shirish PRO: GSK Media (Suresh – Sreenivas) Story & Direction: Ravi Kiran Kola

ఆద్యంతం,ఆసక్తికరంగా “కర్మణ్యే వాధికారస్తే” ట్రైలర్ రిలీజ్* ఈవెంట్

Image
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే' క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నేడు(గురువారం) రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో బ్రహ్మాజీ, శత్రు,బెనర్జీ తదితరులు కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ గారు ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్టర్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ముఖ్య అతిథిగా హాజరై టీమ్ కి విషెస్ చెప్పారు. హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ...."నాకు సినిమా చేయటం అంటే చాలా ఇష్టం. కానీ ఏదో ఒక కేరక్టర్ చేశాం అని అన్నట్లుగా కాకుండా మంచి కథలు చేయాలని నాకు అనిపిస్తుంది.అలా అనుకుంటున్న టైంలోనే ఈ సినిమాని నాకు చెప్పారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో నా క్యా...

ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకు చరిత్ర లో రాని నిజ జీవితాల కథనాలతో ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’! మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌ రిలీజ్!!

Image
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇక సినిమా మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్‌ మాట్లాడుతూ ‘‘ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం వంటిది.  సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను రేకెత్తించిన పలు వ్యక్తుల ఆకర్షణీయమైన వ్యక్తిగత నిజ జీవిత కథనాలను మిళితం చేసి రూపొందించిన చిత్రమిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో  జరిగిన కొన...

‘శుభం’కి మంచి డేట్ దొరికింది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. ప్రముఖ నటి, నిర్మాత సమంత

Image
ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. * నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.  * నటిగా నేను ఎంతో చూశాను. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైంలో చాలా ఆలోచించాను. హీరోయిన్‌గా నేను ఏ సినిమాలు చేయలేకపోయాను. అసలు ఇ...