హీరో కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ మూవీ షూటింగ్ ప్రారంభం


యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్,రుద్రాంశ్ సెల్యులాయిడ్ 
బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ -శివ బొమ్మకు సంయుక్తంగా 
నిర్మిస్తున్నారు. ‘K-ర్యాంప్’ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది . ఈ రోజు నుంచి ‘K-ర్యాంప్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలో ‘K-ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, తదితరులు

*టెక్నికల్ టీమ్*
ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి 
యాక్షన్ - పృథ్వీ
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
డీవోపీ - సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట 
ప్రొడ్యూసర్ - రాజేష్ దండా-శివ బొమ్మకు 
రచన, దర్శకత్వం - జైన్స్ నాని

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!