హన్సిక మోత్వానీ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ 'గార్డియన్' ఆహాలో స్ట్రీమింగ్‌

సబరి, గురు సరవణన్ దర్శకత్వం వహించిన హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ గార్డియన్.  ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ చిత్రాన్ని  భవాని మీడియా ద్వారా ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2024 మార్చి 8న తమిళంలో విడుదలైన గార్డియన్ ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో,  ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్నిమంత్రముగ్ధుల్ని చేసింది. 

ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. అందించిన హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కె.ఏ. సక్తివేల్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎం. తియాగరాజన్ ఎడిటింగ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. గార్డియన్ తెలుగు వెర్షన్‌ ని ఆహా లో మిస్ అవ్వకండి.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!