మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలోశ్రీమతి మమత సమర్పించు చిత్రం 'బ్రహ్మాండ' చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత .
చందు మొండేటి మాట్లాడుతూ నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది ..అన్ని టీజర్ డిజైన్స్ , చూశాను . చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సినిమా యూనిట్ అందరికి .. అల్ ది బెస్ట్ చెప్పారు ..
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ మా బ్రహ్మాండ
చిత్రాన్ని చందు మొండేటి గారు టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను.
చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ మా సినిమా టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి థాంక్స్ చెప్తూ ఇది మొదటి విజయం గా భావిస్తున్నానని చెప్పారు.
మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అన్ని మరియు డివోషనల్ థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి.
సినిమాటోగ్రాఫర్ కాసుల కార్తీక్ మాట్లాడుతూ
తండెల్ డైరెక్టర్ చందు మొండేటి గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా ఉంది.
సినిమా హీరో బన్నీ రాజు మాట్లాడుతూ నేను హీరో గా చేసిన సినిమా టీజర్ ని చందు మొండేటి గారు రిలీజ్ చేయడం చాలా ఆనందం వేసింది ఈ బ్రహ్మాండ సినిమా కూడా తండెల్ లా విజయం సాధించాలని ఆయన చేతుల మీదుగా చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమా ని హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను
నటీనటులు :
ఆమని, జయరామ్, కొమరం బన్నీ రాజ్ , కనిక వాద్య , జోగిని శ్యామల, విజయ రంగరాజు , ఆనంద్ భారతి, దిల్ రమేష్ , అమిత్ , ఛత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్ ,అనంత్ కిషోర్ దాస్, , ఐడ్ల మధుసూదన్ రెడ్డి, మీసం సురేష్, దేవి శ్రీ.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
మాటలు : రమేష్ రాయ్ జి ఎస్ నారాయణ .
డిజైనర్ : సురేష్ బుజ్జి
మేనేజర్ : శ్రీరామ్
కొరియోగ్రఫీ :కళాధర్ ,రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి
నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు
"Tandel" movie director Chandu Mondeti released the teaser of the movie Brahmanda
Director Chandu Mondeti, known for the film "Tandel," recently unveiled the teaser for "Brahmanda," a new movie under the Mamata Arts Productions banner, featuring Amani in the lead role. The film is co-produced by Smt. Dasari Mamata.
Chandu Mondeti expressed his enthusiasm, stating that the success of "Brahmanda" is as important to him as his own projects. He praised the teaser designs and wished the team the best of luck.
Producer Dasari Suresh conveyed his gratitude to Chandu Mondeti for launching the teaser of "Brahmanda."
Director Rambabu thanked Chandu Mondeti for unveiling the teaser, marking a significant milestone for the film. He highlighted that this is the first time Oggu artists, representing a traditional Telangana folk art, are being prominently featured. The story and screenplay promise to captivate audiences with thrilling and devotional elements.
Cinematographer Kasula Karthik expressed his delight at having Chandu Mondeti release the teaser.
Lead actor Bunny Raju shared his excitement about Chandu Mondeti's involvement, hoping that "Brahmanda" will achieve success similar to "Tandel." He wished for divine favor and audience support for the film's success.
The film stars Amani, Jayaram, Komaram Bunny Raj, Kanika Vadya, Jogini Shyamala, Vijaya Rangaraju, Anand Bharathi, Dil Ramesh, Amit, Chhatrapati Sekhar, Prasanna Kumar, Ananth Kishore Das, Idol Madhusudhan Reddy, Meesam Suresh, and Devi Sri. The crew includes Director of Photography Kasula Karthik, Editor Emmar Varma, Music Composer Varikuppala Yadagiri, Dialogue Writers Ramesh Roy and G.S. Narayana, with choreography by Kaladhar, Raju Koneti (SDC), and Kiran. The production team comprises Manager Sriram and PRO Sripal Cholleti. The film is produced by Dasari Suresh and co-produced by Mrs. Dasari Mamatha, with Story, Screenplay, and Direction by Rambabu.
Comments
Post a Comment