సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సాయి ధన్సిక అంతిమ తీర్పు !!!

సాయి ధన్షిక , విమల రామన్ , గణేష్ వెంకట్రామన్ , సత్య ప్రకాష్ తదితరులు నటించిన చిత్రం అంతిమ తీర్పు. జూన్ 21న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది.

కోటి సంగీతం అందించిన ఈ సినిమాకు ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. డి రాజేశ్వర్ రావు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అలాగే ఏ.
అభిరాము ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అమ్మ ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు.. ఎవరు చేసారు ఎలా జరిగింది ? కోర్టు నుంచి తీర్పు ఎలా వచ్చింది అనేదే ఈ అంతిమ తీర్పు. టెక్నికల్ గా...ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, నేపధ్య సంగీతం.. ఇలా అన్ని ఈ సినిమాకు చక్కగా కుదిరాయి.కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం