దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా గేమ్ ఆన్ బిగ్ టికెట్ లాంచ్

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  *గేమ్ ఆన్‌*. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై   ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా *గేమ్ ఆన్* మూవీ బిగ్ టికెట్ ను నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్, హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్, తరుణ్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ కావాలంటూ విష్ చేశారు. ఆస్ట్రేలియాలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న *గేమ్ ఆన్* చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.."
ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. గేమ్ థీమ్ లో సాగుతూ యాక్షన్, రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.  అభిషేక్ ఏ ఆర్ మ్యూజిక్, నవాబ్ గ్యాంగ్స్ అందించిన పాటలు ఆడియన్స్ ఇప్రెస్  చేస్తాయి" అని చెప్పారు.

గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి    మ్యూజిక్ డైర‌క్ట‌ర్; అభిషేక్ ఏ ఆర్;  సాంగ్స్ః న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌;  సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌;  స్క్రిప్ట్  సూప‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ; ఎడిట‌ర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠ‌ల్‌;  యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. న‌భా స్టంట్స్;  స్టైలింగ్ః ద‌యానంద్‌;  పిఆర్ఓః జి.కె మీడియా; కొరియోగ్ర‌ఫిః మోయిన్;  నిర్మాత‌: ర‌వి క‌స్తూరి; క‌థ‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: ద‌యానంద్‌.


Industry Stalwarts Dilraju and actor Srikanth launched Game On Big Ticket  

Geetanand and Neha Solanki will be seen in meaty roles in the upcoming action thriller 'Game On', produced by Ravi Kasturi under the banner of Kasturi Creations and Golden Wings Productions, Presented by Sakshi Ravi (Sai Lakshmi Talari). Dayanandh has wielded the megaphone. The film is all set for a grand release on February 2nd. Following the completion of all pre-release activities, the film is building momentum with its well-received teaser, trailer, and songs.

The movie's Big Ticket launch event was recently graced by prominent figures like producer Dil Raju and actor Srikanth, along with actors Adi Saikumar, Ashwin, and Tharun. This significant event was part of the build-up to the celebrity cricket carnival in Australia, with the curtain raiser taking place in Hyderabad on Sunday. The Game On film unit, along with former Indian women's cricket captain Mithali Raj, participated in this event, garnering further attention and anticipation.

On this occasion, the producers shared insights into the movie, describing it as a psychological thriller that skillfully blends action, romance, and family emotions within a game-themed narrative. They expressed confidence that the film will captivate audiences, particularly highlighting the impressive soundtrack composed by Abhishek AR Music and Nawab Gangs. This combination of a unique storyline, a talented cast, and engaging music is expected to make Game On a significant and memorable entry in the psychological thriller genre.

Cast:

Geetanand, Neha Solanki, Aditya Menon, Madhubala, Vasanthi, Kiriti, Shubhalekha Sudhakar and others

Crew:

Music director: Abishek AR
Songs: Nawab Gang, Ashwin-Arun; Cinematography: Aravind Vishwanathan; Script Supervisor: Vijay Kumar CH; Editor: Vamsi Atluri; Arth Vithal; Action Choreography: Ramakrishna, Naba Stunts; Styling: Dayanandh; PRO: GK Media; Dance Choreography: Moin; Producer: Ravi Kasturi; Story-Screenplay-Dialogues-Direction: Dayanandh.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"