Posts

నటిగా నాకు అన్ని రకాల మంచి పాత్రలు చెయ్యాలని ఉంది : అక్షర నున్న సుజన !!!

Image
తెలుగమ్మాయి అక్షర నున్న సుజన నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివడవురా' సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్ కుమార్తె రోలో లో మెప్పించింది, ఈ మూవీ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పుష్ప పార్ట్ 2 లో కూడా అక్షర పాత్ర కొనసాగుతుంది. రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న రావణాసుర ఒక విభిన్న రోల్ లో నటిస్తోంది.  టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది అక్షర. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది అక్షర లక్ష్యం. తనలోని ట్యాలెంట్ చూసి ఆడిషన్స్ చేసి తనకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా అక్షర కృతజ్ఞతలు తెలుపుతోంది. త్వరలో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది అక్షర. పుష్ప సినిమాలో రష్మిక మందన్న కు చెల్లెలి పాత్రలో నటించింది, అలాగే అల్లు అర్జున్ కు చిన్న వదినగా  నటించి మెప్పించింది, హీరోయిన్ రోల్స్ కాకుండా గుర్తింపు తెచ్చే ర...

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Image
 Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati Movie Creations with the blessings of Uttarandhra Aradhya Daiwam Paderu goddess Shri Modakondamma Under the direction of K, Grandhi Trinadh is the producer, Lotheti Krishna is the co-producer, and the shooting and post-production works of the film starring Suhana as the heroine have been completed, and the director N.K produced this movie.  The teaser release of the film was held in a grand manner, in which all the members of the film unit participated.  On this occasion, Satyam Rajesh said...  Director NK has handled the movie well, he has made the movie beautiful without any gap by working continuously.  Producer Trinath Garu made the movie with good production values, Suhana acted well despite not speaking Telugu.  In the movie Paderu 12th Mile, I Shravan and Prabhakar played memorable roles, soon this movie is going to come before you, let's al...

As an actress I want to do all kinds of good and significant roles : Akshara Nunna Sujana !!!

Image
 Telugu actress Akshara Nunna Sujana entered the film industry with interest and passionate in acting.  She first acted as a bride's daughter in Kalyan Ram's 'Entha Manchivadavura'.  After that, she impressed Inspector Sampath's daughter Roll a very key role in the movie Ram potheneni Red, after this movie, she played the role of the hero in the movie Allu Arjun and Sukumar Pushpa 1, ( The rise)Akshara's role continues in Pushpa Part 2 ( The rule )as well.  Coming in Ravi Teja Sudhir Varma's combination, Ravanasura she acted as jayaram’s daughter character role. Akshara says that if you are talented, there will always be opportunities in the Telugu industry.  Akshara aims to do more prominent projects & good roles where acting is a priority.  On this occasion, Akshara thanks the directors and producers who saw her talent and gave her opportunities for auditions.  Akshara will entertain the Telugu audience with more diverse roles soon. ...

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

Image
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో  సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్  పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్. కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఘనంగా జరిగింది, ఈ ప్రోగ్రామ్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ... డైరెక్టర్ ఎన్.కె గారు సినిమాను బాగా డీల్ చేశారు, సినిమాను ఎక్కడా గ్యాప్ లేకుండా నిరంతరం కృషి చేస్తూ అందంగా తీర్చి దిద్దారు. నిర్మాత త్రినాధ్ గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు, సుహాన తెలుగు రానప్పటికీ బాగా నటించింది. పాడేరు 12వ మైలు సినిమాలో నేను శ్రవణ్, ప్రభాకర్ గుర్తిండిపోయే రోల్స్ చేశాం, త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది, మంచి సినిమా కోసం అందరం ఎదురు చూద్దాం అన్నారు. శ్రవణ్ మాట్లాడుతూ... ...

మర్డర్ మిస్టరీ, యూత్ కు నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ 'W/o అనిర్వేశ్’

Image
సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయి. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ ను దర్శకుడు గంగ సప్తశిఖర… వరుసగా తీయడం వెనుక ఉన్న విజయ రహస్యం ఇదే. గతంలో ‘ది డెవిల్స్ చైర్’తో ఆకట్టుకున్న అతడు ఇప్పుడు ‘W/o అనిర్వేశ్’ అంటూ మరో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ను అలరించడానికి ఈ వారం వచ్చారు. ఇందులో జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా నటించారు. అతనితో పాటు జెమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, నజియా ఖాన్, సాయికిరణ్ కోనేరి, కిశోర్ రెడ్డి చెలివేరి, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు నటించారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి. కథ: అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన...

ఘనంగా "ల్యాంప్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ల్యాంప్. ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్థన్ రెడ్డి, పి. నవీన్ కుమార్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ల్యాంప్ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ - ల్యాంప్ సినిమా కంటెంట్ బాగుంది. సినిమా బాగుంటుందనే అనిపిస్తోంది. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఆదరణ లేక చీకటి అలుముకుంది. ఇలాంటి చీకట్లను పోగొట్టి వెలుగు నింపే దీపం ఈ ల్యాంప్ సినిమా కావాలి. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - ల్యాంప్ సినిమా విజువల్స్, మేకింగ్ బాగున్నాయి. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలి. చిన్న చిత్రాలు ఆదరణ పొందితేన...

Bromance Movie Achieves Unprecedented Success in Kerala After 25 Days of Laughter

Image
After 25 days of continuous laughter, the film "Bromance" has garnered exceptional success, captivating audiences across Kerala. It has emerged as one of the most successful comedy films released in recent times. As it enters its fourth week, "Bromance" continues to enchant viewers, maintaining its blockbuster momentum and consistently delivering joy to its audience. This film skillfully combines situational comedy, engaging performances, action, and thrilling moments, sustaining its successful trajectory into the fourth week. Released on the 14th of last month, it is a complete family entertainer that has received an outstanding response in theaters. It signifies a significant resurgence of full-length comedy films in the Malayalam cinema landscape after a considerable hiatus. Produced by Ashik Usman under the banner of Ashik Usman Productions, the film is directed by Arun D. Jose, following the successes of "Jo and Jo" and "18 Plus....