Posts

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నేచుర‌ల్‌గా తెర‌కెక్కించ‌టానికి ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపించింది: మెగాస్టార్ చిరంజీవి

Image
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.  సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను అందుకున్న ఈ సినిమాకు సెల‌బ్రిటీల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, ద‌ర్శ‌కుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మ

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' రిలీజ్

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం,నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది...' అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాట సాగుతుంది. "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర

On September 7th, We are releasing non-stop entertainer Janaka Aithe Ganaka. We are confident that you will enjoy this film: Producer Dil Raju

Image
The latest film under Dil Raju Productions is Janaka Aithe Ganaka. Produced by Harshith Reddy and Hansitha Reddy, and directed by Sandeep Reddy Bandla, this movie stars the versatile actor Suhas. The film is set for a grand release on September 7. The song "Na Favorite Na Pellame" from the movie was launched on Monday to celebrate Suhas's birthday. At the event, music director Vijai Bulganin said, "I am grateful to our producers, Harshith and Hansitha, for giving me the opportunity to work on Janaka Aithe Ganaka. I also want to thank our director Sandeep Reddy Bandla for creating a great environment and bringing out the best in the music. Happy birthday to one of my favorite heroes, Suhas. I was eagerly waiting to see when Dil Raju would be involved in this project. That dream has now come true. Thank you!" Lyricist Krishnakanth commented, "Dil Raju always supports movies with strong content. Even if he's not producing, he promotes innovativ

young Hero Akash Jagannadh’s Action Entertainer "Thalvar" Launched with Pooja Ceremony

Image
The action entertainer Thalvar, starring the young and talented hero Akash Jagannadh, was formally launched today in Hyderabad with a pooja ceremony. The film is produced by Bhaskar ELV under the banner of Warnick Studios, with Kasi Parashuram making his directorial debut. The launch event saw several Tollywood celebrities in attendance. Veteran writer Vijayendra Prasad clapped for the momentous scene, while actor Karthikeya handed over the script. Director Bobby switched on the camera, and director Buchibabu Sana directed the first shot. The film's first look also unveiled today. The first look showcases Akash Jagannadh in a fierce look and raises prospects on the film. Regular shooting for the film will commence soon. The film will feature a large ensemble cast, details of which will be revealed in the near future. Cast: - Akash Jagannadh and others Technical Team: - Art Director: Vithal - Editor: Ayila Srinivasa Rao - Cinematography: Trilok Sidhu - Music Director: Ke

Young Hero Akash Jagannadh’s Action Entertainer "Thalvar" Launched with Pooja Ceremony

Image
The action entertainer Thalvar, starring the young and talented hero Akash Jagannadh, was formally launched today in Hyderabad with a pooja ceremony. The film is produced by Bhaskar ELV under the banner of Warnick Studios, with Kasi Parashuram making his directorial debut. The launch event saw several Tollywood celebrities in attendance. Veteran writer Vijayendra Prasad clapped for the momentous scene, while actor Karthikeya handed over the script. Director Bobby switched on the camera, and director Buchibabu Sana directed the first shot. Regular shooting for the film will commence soon. The film will feature a large ensemble cast, details of which will be revealed in the near future. Cast: - Akash Jagannadh and others Technical Team: - Art Director: Vithal - Editor: Ayila Srinivasa Rao - Cinematography: Trilok Sidhu - Music Director: Kesava Kiran - PRO: GSK Media (Suresh - Sreenivas) - Digital Partner: SJ Mediaspot - Producer: Bhaskar E.L.V - Director: Kasi Parashuram

SPEED220 ట్రైలర్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్.

Image
గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  విడుదల చేశారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "SPEED220" ప్రముఖ దర్శక నిర్మాత *తమారెడ్డి భరద్వాజ*  ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ  ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఉన్నదని కొనియాడారు.  *చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ* మంచి కథతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. కథ వినిన వెంటనే ఈ కథని మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని నిర్ణయించుకున్నాం అన్నారు. ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్ళకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు అన్నారు.    *చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ* నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు  కృతజ్ఞతలు.  ఆర్ఎక్స్ 100 ల ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు. ఈ

'జ్యువెల్ థీఫ్' టీజర్ లాంచ్ చేసిన 30 ఇయర్స్ పృధ్వీ

Image
 కృష్ణసాయి - మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'జ్యువెల్ థీఫ్' .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ... హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. నేను,  కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణ సాయి. అని చెప్పుకొచ్చారు. హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గా