Posts

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమాలో సత్యభామగా ఆకట్టుకోనున్న యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నయన్ సారిక. ఈ నెల 19న ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' రిలీజ్

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ "క" సినిమాలో హీరోయిన్ నయన్ సారిక సత్యభామగా ఆక్టటుకోనుంది. ఈ రోజు ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. లంగావోణిలో ట్రెడిషనల్ మేకోవర్ లో నయన్ సారిక సత్యభామగా అందంగా కనిపిస్తోంది. "క" సినిమా కథలో నయన్ సారిక సత్యభామ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండనుంది. ఈ నెల 19న సాయంత్రం 4.05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' రిలీజ్ చేయబోతున్నారు. సామ్ సీఎస్ "క" సినిమాకు ఛాట్ బస్టర్ మ్యూజిక్ చేశారు. "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.  నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక,...

అల్లు అర్జున్‌తో ఓఎల్ఎక్స్ యాడ్ చేశా, అల్లు అరవింద్ బ్యానర్‌లో 'ఆయ్' చేశా, 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా - అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ

Image
రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు... *అంకిత్... మీరు చాలా సినిమాల్లో నటించారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి!* మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు. అతని వల్ల నాకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశా. రెండేళ్ల తర్వాత సీనియర్లు కొత్తగా వచ్చే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు అప్పజెప్పేవారు. అక్కడి నుంచి మెల్లగా యాడ్స్, సినిమాల్లోకి వచ్చాను. కాలేజీలో ఉండగా... అల్...

`రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్' టీజర్ ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క

Image
రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తారు. తరం ఏదైనా అలాంటి కథలనే దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన '6 టీన్స్' సినిమాకు సీక్వెల్ గా కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో వస్తున్న సినిమా `రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్'. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే రాజీవ్ కనకాల,అనీష్ కురువిళ్ళ ఈ చిత్రంలో ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. యూట్యూబ్ లో సంచలం సృటించిన మనసా... చెలియా... వంటి వీడియో ఆల్బమ్స్  లో పాపులర్ అయినా సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సి ఎం క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ లో ఈ రోజు ఉదయం 11:11లకు టీజర్ ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా విడుదల చేశారు. ...

'మారుతి నగర్ సుబ్రమణ్యం' చూసి సుకుమార్ గారు చేసిన ఫోన్, చెప్పిన మాటలు కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ ఇచ్చాయి - దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంటర్వ్యూ

Image
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ... *లక్ష్మణ్ కార్య గారు... మీ గురించి చెప్పండి!* మాది తిరుపతి. స్నేహితుడికి యాక్టింగ్ అంటే ఇష్టం. అతని కోసం ఫోటో షూట్, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఓంకార్ గారి 'జీనియస్' షో కోసం ఆడిషన్స్ విషయం తెలిసి నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్, ఫోటోలతో ఫ్రెండ్, నేను హైదరాబాద్ వచ్చాం. నా స్నేహితుడు ఎంపిక అయ్యాడు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ఎవరు తీశారని అడిగితే మా ఫ్రెండ్ నా గురించి చెప్పాడు. అలా 'జీనియస్'కు అతను నటుడిగా, నేను సహాయ దర్శకుడిగా చేరాం. ఆ తర్వాత ఊరు వెళ్లి గ్రాడ్యుయేషన్ (బీ ఫార్మ్ సి) పూర్తి చేశా. సినిమాల మీద ఆసక్తితో...

"తంగలాన్"ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ముందే చెప్పాను, త్వరలోనే సీక్వెల్ "తంగలాన్ 2" చేస్తాం - సక్సెస్ మీట్ లో హీరో చియాన్ విక్రమ్

Image
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ -  "తంగలాన్" సినిమాలో మనకి మనకి పాట రాయకుంటే ఎంతో మిస్ అయ్యేవాడిని అనిపించింది. బలహీన వర్గాలకు బలమైన గొంతు పా రంజిత్. ఏ పాత్రలోకైనా మారిపోయే గొప్ప నటుడు చియాన్ విక్రమ్. తారాజువ్వ లాంటి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్  కుమార్. ఇలాంటి వారితో "తంగలాన్" లాంటి గొప్ప సినిమాకు పాట రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు. ప్రొడ్యూసర్ ధనుంజయన్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మ...

‘రేవు’ చిత్రాన్ని చూసి నేను రివ్యూ రాస్తా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు*

Image
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు.  నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  *దిల్ రాజు మాట్లాడుతూ..* ‘కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్.. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వంటి వారు ఉండటం వల్లే మేం అంతా ఇక్కడకు వచ్చాం. ఇలాంటి సినిమాను తీయడం గొప్ప కాదు.. ప్రేక్షకుడ్ని థియేటర్ వరకు తీసుకు రావడం గొప్ప విషయం. రేవు కాన్సెప్ట్ బాగుంది. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వార...

Power Star Pawan Kalyan's Hari Hara Veera Mallu team wishes leading lady Niddhi Agerwal with a stunning special poster

Image
Power Star Pawan Kalyan with Hari Hara Veera Mallu is set to give movie-lovers and audiences a great visual experience like never before.  Now, the production house has wished their leading lady, Niddhi Agerwal with a special poster on the eve of her birthday. In the poster, the actress looks like incarnation of Goddess Mahalakshmi, in the golden saree and with carefully crafted jewellery. It is hard to take your eyes off her and the actress is set to make every viewer's heart skip a beat with her beauty.  Pawan Kalyan will be seen as a legendary heroic outlaw, who will fight against atrocities of rulers for the downtrodden. Young Jyothi Krisna has taken over the project and he is dedicated to give fans and movie-lovers a lasting experince and a stunning visual feast in theatres.  Bobby Deol, Anupam Kher and many more brilliant actors are part of the cast of this epic action saga, Hari Hara Veera Mallu. Ace Cinematographer Manoj Paramahamsa is handling cinemat...