సి ఎల్ మోషన్ పిక్చర్స్ వారి “డ్రీం క్యాచర్ ” ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల !
డ్రీమ్ బేస్డ్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ! పోస్టర్స్ చూస్తుంటే కొత్త దర్శకుడి గా కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా అందరు కొత్త గా చేసిన ఈ సినిమా కి చాలా మంచి భవిష్యత్ ఉందని “డ్రీం క్యాచర్ ” డ్రీమ్ బేసిడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ . ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు , బెస్ట్ విషెష్ తెలిపారు . సి ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై సందీప్ కాకుల ప్రొడ్యూసర్ గా మరియు నిర్మాణం సారధ్యం లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి , ఐశ్వర్య హోలక్కల్ , సందీప్ కాకుల నిర్మించిన “డ్రీం క్యాచర్ ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. సందీప్ కాకుల టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా అతిధులు పేర్కొన్నారు. “డ్రీం క్యాచర్ ” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే దర్శకుడిగా, మరియు ప్రొడ్యూసర్ గా తెరక...