అద్వితీయ బ్యానర్,నూతన కార్యాలయం ప్రారంభం


ఫిల్మ్ నగర్, హైదరాబాద్: అద్వితీయ బ్యానర్ మరియు నూతన కార్యాలయంను హైదరాబాద్ లో మంగళవారం నిర్మాత బి.వసుంధరా రాంభూపాల్ రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో దర్శకులు నర్సింగ్, మాటలు పాటల రచయిత దోరవేటి, ఛాయాగ్రహణం కర్ణ శ్రియాసన్,అతిథులు బొజ్జా రాజగోపాల్ ( శివ శంభో చిత్ర నిర్మాత ),ఆజాద్ ( ప్రముఖ నటులు ),చిల్లర వేణు ( నటులు, సాంకేతిక వర్గ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ), సతీశ్ ( ఛాయాగ్రాహకులు ),రమేశ్ ( ప్రముఖ వ్యాపారవేత్త ),మరియు చిట్టిబాబు, హసన్,భాస్కర్ చారి, ఆర్. రమేశ్ ( కాస్ట్యూమ్ డిజైనర్ ) తదితరులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్