Posts

18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన 'ఖుదీరాం బోస్' పాత్రలో నటించడం నా అదృష్టం

Image
'ఖుదీరాం బోస్' మూవీ హీరో - రాకేష్ జాగర్లమూడి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం 'ఖుదీరాం బోస్'. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం... ప్రశ్న: "ఖుదీరాం బోస్" కథ విన్నప్పుడు మీ మొదటి స్పందన ఏమిటి? రాకేష్: నిజం చెప్పాలంటే, కథ వింటున్నంత సేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ఒక బాలుడు దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీరుడి పాత్రను నేను పోషించబోతున్నానని తెలియగానే ఒక పక్క గర్వంగా, మరోపక్క పెద్ద బాధ్యతగా అనిపించింది. ప్రశ్న: ఈ అవకాశం మీకు ఎలా లభించింది? రాకేష్: ఈ చిత్ర నిర్మాత మా నాన్నగారే (విజయ్ జాగర్లమూడి). ఆయన ద్వారానే నాకు ఈ అవకాశం దొరికింది. ఒక రకంగా ఈ పాత్ర నాకు సులభంగానే దక్కినప్పటికీ, దానికి న్యాయం చేయడం కోసం నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రశ్న: అసలు ఖుదీరాం బోస్ కథనే సినిమాగా తీయాలని మీ నాన్...

ఘనంగా మాస్టర్ మహేంద్రన్ "నీలకంఠ" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.

Image
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "...

వాస్తవిక జీవితాన్ని, మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా రూపొందుతున్న యానిమేషన్ మూవీ 'కికి అండ్ కొకొ' టిజర్ విడుదల

Image
ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ అనిమేషన్ చిత్రాలకున్న ఆదరణ అంత ఇంత కాదు! అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో?   అనిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే మన భారతీయ అనిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ ఏడాది జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా 'కికీ & కోకో' రుపొందుకుంటుంది. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న యానిమేషన్ మూవీ "కికి అండ్ కొకొ". ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ యానిమేషన్ చిత్రానికి ధరణి నిర్మాత కాగా పి. నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలనటి శ్రీనిక కొకొ పాత్రలో నటిస్తోంది. మీనా చాబ్రియా సీయీవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న యానిమేషన్ మూవీ "కికి అండ్ కొకొ" త్వరలో థియేటర్స్ తో పాటు 9 భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన   భారతీయ అన్ని భాషల్లోనే ...

ఇంద్రా కంపెనీ బ్యానర్ పై కొర్రాల సుబ్బారెడ్డి ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్’ (వస్తే వదలం) ఫస్ట్ లుక్ లాంచ్

Image
ఇంద్రా కంపెనీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4గా, కొర్రాల సుబ్బారెడ్డి కొత్త ప్రయత్నంగా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ (వస్తే వదలం)’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీనగర్ కాలనీలోని రాంబాబు స్టూడియోలో లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. *ఈ సందర్భంగా రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ –* “క్రిస్మస్ సందర్భంగా సుబ్బారెడ్డి డైరెక్టర్-నిర్మాతగా ఇంద్రా కంపెనీ బ్యానర్‌లో కొత్త సినిమా తీసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కొత్త డైరెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి అత్యవసరం. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అదే కోవలో ఈ చిత్రమూ పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. *దర్శక-నిర్మాత కొర్రాల సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ –* “తెలుగు సినిమాల్లో యువతకు కనెక్ట్ అయ్యే కంటెంట్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఈ చిత్రంలో స్త్రీ భావప్రపంచం, ప్రేమ, నమ్మకం, ద్రోహం, క్రైమ్ – ఇవన్నీ సస్పెన్స్‌తో మిళితమై యూత్‌ఫుల్ రొమాంటిక్-క్రైమ...

Fighter Shiva Movie Review & Rating

Image
Fighter Shiva is a Telugu action-thriller that blends cinema, crime, and aspiration into a gripping narrative. Released on December 19, 2025, the film marks an earnest attempt by director Prabhas Nimmala to present a clean, family-friendly thriller driven by suspense rather than excess. Story Shiva (Manikanth Kota) is a young man who dreams of becoming a film director. As part of his struggle to break into the industry, he approaches several producers, one of whom asks him to come up with a demo film. Shiva shoots a demo with honest intent, unaware that it will soon change his life. Meanwhile, the police are investigating a drug supply network. During interrogation, officials stumble upon crucial clues hidden within Shiva’s demo footage—visuals that unintentionally capture evidence related to drug trafficking. Though Shiva has no direct connection to the crime, suspicion falls on him. The rest of the story revolves around whether Shiva can prove his innocence and whethe...

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాల్లో అమ‌రావ‌తికి ఆహ్వానం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా స‌రికొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌

Image
ప్ర‌జెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్నీ హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వానం`. ఈ సినిమా టైటిల్ కి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి ఆధ‌రణ ల‌భించింది. శివ కంఠంనేని,ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో  లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ప‌లు లొకెష‌న్స్‌లో షూటింగ్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుపుకుంటోంది. అతి త్వ‌ర‌లో భారీ ఎ...

భారతీయ ఇన్వెస్టర్లు & ప్రొఫెషనల్స్ కోసం అమెరికా ఇమిగ్రేషన్ మార్గాలు : హీరోయిన్ అనన్య నాగళ్ల

Image
EB-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసా, వ్యూహాత్మక మూలధన వినియోగం, భారతీయ పెట్టుబడిదారులు TEA ప్రాంతాల్లో $800,000 లేదా సాధారణ ప్రాంతాల్లో $1,050,000 పెట్టుబడి పెట్టి, కనీసం 10 పూర్తి సమయ ఉద్యోగాలు సృష్టించడం ద్వారా EB-5 ద్వారా అమెరికా శాశ్వత నివాస హక్కు పొందవచ్చు. రీజినల్ సెంటర్ మోడల్స్ ద్వారా పరోక్ష ఉద్యోగాలను లెక్కించవచ్చు. ఇవి 2027 వరకు ప్రాధాన్యత పొందుతుండటంతో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో స్థిరమైన పెట్టుబడి మార్గాలను అందిస్తాయి.  గ్రామీణ & అధిక నిరుద్యోగ ప్రాంతాలకు EB-5 సెట్అసైడ్స్ అమెరికా కాంగ్రెస్ EB-5 వీసాలలో 20% గ్రామీణ ప్రాజెక్టులకు, 10% అధిక నిరుద్యోగ ప్రాంతాలకు కేటాయించింది. దీని వల్ల గ్రామీణ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే వారికి త్వరిత ప్రాసెసింగ్ లభించే అవకాశం ఉంటుంది—అమెరికాలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి తోడ్పడే కీలక ప్రయోజనం. L-1 వీసాలు: ఆపరేషన్ల నిర్మాణం నుంచి గ్రీన్ కార్డు వరకు అమెరికాలో విస్తరించాలనుకునే భారతీయ కంపెనీలు L-1A (ఎగ్జిక్యూటివ్‌లు/మేనేజర్లు) ద్వారా కొత్త కార్యాలయాలను ప్రారంభించవచ్చు. ప్రారంభంగా ఒక ...