Posts

Fighter Shiva Movie Review & Rating

Image
Fighter Shiva is a Telugu action-thriller that blends cinema, crime, and aspiration into a gripping narrative. Released on December 19, 2025, the film marks an earnest attempt by director Prabhas Nimmala to present a clean, family-friendly thriller driven by suspense rather than excess. Story Shiva (Manikanth Kota) is a young man who dreams of becoming a film director. As part of his struggle to break into the industry, he approaches several producers, one of whom asks him to come up with a demo film. Shiva shoots a demo with honest intent, unaware that it will soon change his life. Meanwhile, the police are investigating a drug supply network. During interrogation, officials stumble upon crucial clues hidden within Shiva’s demo footage—visuals that unintentionally capture evidence related to drug trafficking. Though Shiva has no direct connection to the crime, suspicion falls on him. The rest of the story revolves around whether Shiva can prove his innocence and whethe...

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాల్లో అమ‌రావ‌తికి ఆహ్వానం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా స‌రికొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌

Image
ప్ర‌జెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్నీ హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వానం`. ఈ సినిమా టైటిల్ కి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి ఆధ‌రణ ల‌భించింది. శివ కంఠంనేని,ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో  లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ప‌లు లొకెష‌న్స్‌లో షూటింగ్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుపుకుంటోంది. అతి త్వ‌ర‌లో భారీ ఎ...

భారతీయ ఇన్వెస్టర్లు & ప్రొఫెషనల్స్ కోసం అమెరికా ఇమిగ్రేషన్ మార్గాలు : హీరోయిన్ అనన్య నాగళ్ల

Image
EB-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసా, వ్యూహాత్మక మూలధన వినియోగం, భారతీయ పెట్టుబడిదారులు TEA ప్రాంతాల్లో $800,000 లేదా సాధారణ ప్రాంతాల్లో $1,050,000 పెట్టుబడి పెట్టి, కనీసం 10 పూర్తి సమయ ఉద్యోగాలు సృష్టించడం ద్వారా EB-5 ద్వారా అమెరికా శాశ్వత నివాస హక్కు పొందవచ్చు. రీజినల్ సెంటర్ మోడల్స్ ద్వారా పరోక్ష ఉద్యోగాలను లెక్కించవచ్చు. ఇవి 2027 వరకు ప్రాధాన్యత పొందుతుండటంతో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో స్థిరమైన పెట్టుబడి మార్గాలను అందిస్తాయి.  గ్రామీణ & అధిక నిరుద్యోగ ప్రాంతాలకు EB-5 సెట్అసైడ్స్ అమెరికా కాంగ్రెస్ EB-5 వీసాలలో 20% గ్రామీణ ప్రాజెక్టులకు, 10% అధిక నిరుద్యోగ ప్రాంతాలకు కేటాయించింది. దీని వల్ల గ్రామీణ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే వారికి త్వరిత ప్రాసెసింగ్ లభించే అవకాశం ఉంటుంది—అమెరికాలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి తోడ్పడే కీలక ప్రయోజనం. L-1 వీసాలు: ఆపరేషన్ల నిర్మాణం నుంచి గ్రీన్ కార్డు వరకు అమెరికాలో విస్తరించాలనుకునే భారతీయ కంపెనీలు L-1A (ఎగ్జిక్యూటివ్‌లు/మేనేజర్లు) ద్వారా కొత్త కార్యాలయాలను ప్రారంభించవచ్చు. ప్రారంభంగా ఒక ...

AMB శరత్ సిటీ కాపిటల్ మాల్‌లో అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ ప్రారంభం

Image
▪️ ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ ▪️ సాహసాలను అనుభవించే సరికొత్త ఫార్మాట్ ▪️ * సరికొత్త కాన్సెప్ట్ లకు భారీ స్పందన* హైదరాబాద్: కొండాపూర్ లోని AMB మాల్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) ప్రారంభమైంది. ఈ అడ్వెంచర్ జోన్ విశేషాలపై మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. AMB మాల్‌లోని 6వ అంతస్తులో సుమారు 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది కేవలం చూసే వినోదం మాత్రమే కాదు, సందర్శకులు స్వయంగా కథలో పాత్రధారులుగా మారి నడుస్తూ సాహసాలను అనుభవించే సరికొత్త ఫార్మాట్. నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ ఈ 'మ్యాజిక్ డిస్ట్రిక్ట్‌'కు రూపకల్పన చేశారు. భారతీయుల మేధస్సు, సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం" అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 27 విభిన్న కాన్సెప్టులను తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.  ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ సృష్టికర్త నేషనల్ అవార్డు గ్రహీత, ల...

Rising Star: Meera Raaj Shines Bright in South Cinema

Image
Mesmerizing beauty, irresistible charm, and a vibrant screen presence that instantly lights up the frame - Meera Raaj is fast emerging as one of the most exciting new faces in South Indian cinema. Graceful yet powerful on screen, she perfectly balances glamour with performance, making a strong impression on audiences and filmmakers alike. Though she hails from North India, Meera has effortlessly blended into the South film industry, carving out a distinct identity for herself. Today, she is one of the most talked-about rising stars in Tollywood, admired for her confidence, dedication, and growing acting prowess. What truly sets Meera Raaj apart is her commitment to authenticity. Her ability to immerse herself completely into a character, her respect for language, and her relentless work ethic have turned her into a special attraction. She believes that language is the soul of acting - a belief she consistently proves through her performances. Meera’s latest Telugu film (Son...

అన్ని సినిమాల్లో శంబాలా సినిమా చాలా డిఫరెంట్.. సక్సెస్ కొట్టబోతున్నాం: శంబాలా నిర్మాతలు

Image
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోచేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలు చెప్పారు.   *ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మీకు నచ్చింది ఏంటి?*  స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాము. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో ఈ సినిమా కంప్లీట్ చేశాము.  *బడ్జెట్ పరంగా ఎలా ముందుకెళ్లారు?*  ఈ రేంజ్ గా జనాల్లోకి...

షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!

Image
కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్.  మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్. గోపు బాలాజీ, హర్రర్ లో ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక సరికొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ విడుదల కానున్నాయి. అలాగే విడుదల తేదీని కూడా యూనిట్ సభ్యులు త్వరలో ప్రకటించబోతున్నారు.