Posts

The Telugu comedy entertainer “Adi Oka Idile” is now available on Amazon Prime Video. It is not free to watch but can be rented by OTT viewers.

Image
This film is a romantic comedy love drama starring Sabyasachi Mishra, Radhika Preeti, Shyam, Mahi, and Tejo Vikas in lead roles. The movie is directed by popular Tollywood choreographer Swarn Master, who also provided the story, dialogues, screenplay, and choreography. Music is composed by Muralidhar Ragi, while Sridhar Narla handled the cinematography and Bull Reddy worked as the editor. The story focuses on three childhood friends – Mahi, Sidhu, and Mithun. They live in the same apartment and share a close bond. Their friendship takes a new turn when Pooja enters their lives. The film shows how each of them reacts to Pooja and who finally wins her heart. With emotional moments, fun-filled scenes, and a bit of suspense, the screenplay keeps the audience entertained until the climax, where the question of “Who does Pooja choose?” is answered. Songs shot in beautiful locations like Vizag, Araku, and Bhubaneswar add freshness to the movie. Overall, Adi Oka Idile is a light-he...

రిచర్డ్ రిషి నటించిన ‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి

Image
జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కి మోహన్.జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రిచర్డ్ రిషి ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నేటి(సెప్టెంబర్ 23)తో ముగిసింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సినిమా గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. *దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ* .. ‘దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. చిత్రీకరణమైన సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే చిత్రీకరణను పూర్తి చేయగలిగాను. ఆయనకు ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్‌ వల్లే ఇంత గ్రాండ్‌గా చిత్రీకరించగలిగాం. సృజనాత్మక స్వేచ్ఛను ఇవ్వడంతో ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించానని అనుకుంటున్నాను’ అని అన్నారు. *నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ* .. “దర్శకుడు మోహన్. జి గారితో కలిసి పనిచేయడం ఆనందం...

Post Pro Media Works – The No.1 Pan-India Dubbing Company!

Image
In Tollywood, a new trend is creating waves, thanks to Post Pro Media Works, the dubbing company that has become the talk of the industry. Every film dubbed here is turning into a blockbuster. The latest example is Mirai, which has been dubbed not only in Telugu but also in Hindi, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali, as well as international languages like Chinese and Japanese, making it truly a Pan-India and global release. This isn’t their first success. Earlier, movies like Karthikeya 2 and Maharaja were also dubbed by this company and went on to deliver double dhamaka results at the box office. What makes them unique is that, for the very first time in Tollywood, they introduced a dubbing agency culture, where they also take care of dub casting to ensure the best quality output. With this innovative approach, they have elevated the standard of films and expanded their reach to Pan-India levels. Adding to their strength, they own the prestigious Varahi Studios in...

నందిని చన్నగిరి మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది

Image
నందిని : నటన, మోడలింగ్, దాతృత్వ పనిని దయతో సమతుల్యం చేసుకోవడం  కేవలం 24 సంవత్సరాల వయసులో, తెలుగు అమ్మాయి చన్నగిరి నందిని విజయవాడలో దృఢ నిశ్చయంతో ఉన్న యువతి నుండి హైదరాబాద్‌లో ప్రసిద్ధ మోడల్, నటి మరియు పరోపకారిగా తనకంటూ ఒక బలీయమైన మార్గాన్ని ఏర్పరచుకుంది. కంప్యూటర్స్‌లో బి.కామ్‌తో, ఆమె అంచనాలను ధిక్కరించింది, సవాళ్లను అధిగమించింది మరియు ఆకర్షణీయమైనంత ప్రభావవంతమైన కెరీర్‌ను నిర్మించింది. నందిని ప్రయాణం ఫ్యాషన్ ప్రపంచం పట్ల స్పష్టమైన మక్కువతో ప్రారంభమైంది, ఆమె తల్లిదండ్రులు మొదట్లో నిరుత్సాహపరిచిన మార్గం. కానీ తనపై అచంచలమైన నమ్మకం మరియు "నేను నా గమ్యాన్ని చేరుకునే వరకు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడను" అనే మంత్రంతో నడిచే ఆమె తన కలలను అనుసరించాలని ఎంచుకుంది. ఆమె అచంచలమైన పట్టుదల ఫలించింది, పరిశ్రమలో ఆమె స్థానాన్ని పదిలం చేసుకున్న ఆకట్టుకునే బిరుదుల శ్రేణికి దారితీసింది.  ఇటీవలే, నందిని మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. YIFW మరియు Ys ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025 గోవాలో ఆగస్టు 29 నుండి 31 వరకు జరిగింది. 20 దేశాల ...

తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ డ్రామా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ విడుదల చేసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌

Image
వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. https://x.com/TheDeverakonda/status/1967931666653188326 ‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.  ‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా...

విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్

Image
విశాఖపట్నం: ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ‌ విశాఖపట్నంలో తన నూత‌న‌ బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్  సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌జ‌ల‌కు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప‌రిచ‌యం చేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాల‌జీ లేదు. హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవ‌ల ట్రెక్కింగ్ కోసం మేఘాల‌యా వెళ్లాను. ఆ జ‌ర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ స‌మ‌స్య కూడా లేదు. కానీ అక్క‌డ కొంత మందిలో స‌రిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేదు. ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌దేశాల‌ను చూడాలి, ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌గా ఉండాలలి అస‌ర‌మైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ...

ప్రముఖ దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర చేతుల మీదుగా ఘనంగా "యంగ్ అండ్ డైనమిక్" మూవీ ట్రైలర్ లాంఛ్

Image
టాలెంటెడ్ హీరో శ్రీ రామ్ నటిస్తున్న సినిమా "యంగ్ అండ్ డైనమిక్". ఈ సినిమాలో మిథున ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. పి.రత్నమ్మ సమర్పణలో శ్రీరామ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామరాజు, లక్ష్మణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న "యంగ్ అండ్ డైనమిక్" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ ను లాంఛ్ చేసి చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు. ఈ కార్యక్రమంలో *దర్శకుడు కిషోర్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ -* నేను దాసరి గారి శిష్యుడిని. నా మొదటి సినిమా మైండ్ గేమ్. ఆ సినిమా హీరో శ్రీరామ్ తోనే చేశాను. ఇప్పుడు "యంగ్ అండ్ డైనమిక్" రూపొందిస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. ఒక రౌడీ ఊరిని ఎలా నియంత్రిస్తాడు. ఆ రౌడీ మంచివాడుగా మారితే ఊరికి కలిగే లాభమేంటి అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా తెర...