Posts

ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Image
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు. ప్రేక్షకుల నుంచి చక్కటి  స్పందన లభించింది.

ధనుష్ "మిస్టర్ కార్తీక్'' జులై 28న రీ రిలీజ్ !!!!

Image
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన చిత్రం మయక్కమ్ ఎన్న. తెలుగులో ఈ చిత్రం మిస్టర్ కార్తీక్ గా 2016 లో విడుదలై రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి విజయం సాధించింది. జివి. ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.  ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 28న ఈ చిత్రాన్ని భారీగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీ రాఘవ కొన్ని హృదయానికి దగ్గరగా ఉండే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు, అలా ఈ మిస్టర్ కార్తీక్ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే అనేక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటీవల తమిళంలో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇదే స్థాయిలో తెలుగులో సక్సెస్ కానుంది ఈ మూవీ.

Hari Hara Veeramallu Receives VFX Upgrade – A Visual Treat for Family Audiences

Image
Hari Hara Veeramallu Receives VFX Upgrade – A Visual Treat for Family Audiences Power Star Pawan Kalyan’s latest epic, Hari Hara Veeramallu, has taken the box office by storm, emerging as the biggest opener of his career. Released on July 23rd, the first part of the saga, titled Sword vs Spirit, has drawn impressive crowds and continues to enjoy a strong run, fueled by positive word of mouth.  The film’s clean, family-friendly storytelling has resonated widely with audiences. In an exciting development, the makers have now enhanced the film’s visual effects and released a new version, further elevating its cinematic appeal and making it a complete visual spectacle. The film is set for a solid weekend as bookings remain strong across regions. Directed by Jyothi Krishna, who has been widely applauded for his vision and technical finesse, the film showcases his ability to handle a project of this scale with both style and substance. His meticulous attention to detail and s...

ElixR Juise good for health and healthy.

Image
ఎలిక్స్ఆర్ – ఆరోగ్యానికి కొత్త దారి నా ప్రయాణం – ఒక సాధారణ ఆలోచన నుండి విజయవంతమైన బ్రాండ్ దాకా ఆమె పేరు కీర్తి చంద్రగిరి. ఆరోగ్యాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ఆరోగ్యపరుల హృదయాల్లో నిలిచిపోయిన బ్రాండ్ – ఎలిక్స్ఆర్ (ElixR)గా ఎదిగింది. ఎంబీఏ పూర్తి చేసి, 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో, కీర్తి తిరిగి స్వదేశానికి వచ్చి క్లీన్, ఫ్రెష్, ప్రిజర్వేటివ్-రహిత ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. "ఎలిక్స్ఆర్" అనే పేరు "Elixir" అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం – జీవానికి ఉజ్వలతనిచ్చే మాయాజలము, ఆరోగ్యాన్ని పునరుద్ధరించే అద్భుతమైన ఔషధం. ఈ పేరును ఆమె ఎన్నుకోవడం వెనుక ఉన్న భావన – ప్రతి జ్యూస్, ప్రతి బౌల్, ఒక చిన్న అద్భుతంగా ఉండాలి – మన శరీరానికీ, మనసుకూ శక్తినిచ్చే ఆహారంగా. జ్యూస్‌లు, ఫ్రూట్ బౌల్స్, వెజ్ సలాడ్లు – ప్రతీ ఉదయం మీ ఇంటికే Nutritionist ఆమోదించిన cold-pressed జ్యూస్‌లు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడి, చల్లగా ప్రాసెస్ చేయబడతాయి. దీంతో వాటిలో పోషక విలువలు 100% నిలి...

'హరి హర వీరమల్లు' చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Image
- 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం - సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'హరి హర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 'హరి హర వీరమల్లు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం.. తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా, 'హరి హర వీరమల్లు' సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను....

Hari Hara Veera Mallu: Sword vs Spirit’ Movie Review.

Image
Movie: Hara Veera Mallu: Sword vs Spirit Release Date: 24 July 2025 CBFC Rating: UA Run-time: 2h 43m Banner: Mega Surya Productions Cast: Pawan Kalyan,Bobby Deol, Nidhhi Agerwal, Nargis Fakhri, Nora Fatehi and Satyaraj Director of Photography: Manoj Paramahamsa, Gnana Shekar V.S. Music: MM Keeravaani Editor: KL Praveen Action: Nick Powell, Syam Kaushal, Peter Hein, Ram-Laxman, Dilip Subbarayan, Stunt Silva, Todor Lazarov (Juji), Dragon Prakash, Vijay. Dialogues: Sai Madhav Burra, Pranava Chandra Presented by AM Rathnam Produced by A Dayakar Rao Director: Jyothi Krisna In-article leaderboard Powered by AdsStar Hari Hara Veera Mallu is a historical action film starring Pawan Kalyan, directed by  Jyothi Krisna. AM Rathnam presented the film while Dayakar Rao produced it under Mega Surya Movies. Oscar Winner MM Keeravani composed The music. The film has been a highly anticipated project, with Pawan Kalyan’s fans eagerly waiting for its release. The film released with select...

Powerstar Pawan Kalyan unleashes box office power as Hari Hara Veera Mallu gets blockbuster premiere reports

Image
The day has finally come and the verdict is out! Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu scripts history with record box office collections from its premieres on the opening day. The premiers of Hari Hara Veera Mallu were held in around 3500 screens overseas and 750 screens in Andhra Pradesh and Telangana.  The response from the fans and audiences has been tremendous.   From the premieres, Hari Hara Veera Mallu grossed around Rs 30 crore. This is a new record for a Tollywood hero. Based on the reports, videos and pictures that fans are sharing from the theaters for the premieres, the audiences feel HHVM is a paisa vasool film. They feel every penny spent on the film is worth it. Going by these numbers, it looks like Hari Hara Veera Mallu is all poised for a record collection in days to come. From Pawan Kalyan’s antics to action sequences to songs and fresh plotline, audiences are delighted.   The filmmakers are ecstatic that fans are celebrating Hari Ha...