Posts

మర్డర్ మిస్టరీ, యూత్ కు నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ 'W/o అనిర్వేశ్’

Image
సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయి. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ ను దర్శకుడు గంగ సప్తశిఖర… వరుసగా తీయడం వెనుక ఉన్న విజయ రహస్యం ఇదే. గతంలో ‘ది డెవిల్స్ చైర్’తో ఆకట్టుకున్న అతడు ఇప్పుడు ‘W/o అనిర్వేశ్’ అంటూ మరో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ను అలరించడానికి ఈ వారం వచ్చారు. ఇందులో జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా నటించారు. అతనితో పాటు జెమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, నజియా ఖాన్, సాయికిరణ్ కోనేరి, కిశోర్ రెడ్డి చెలివేరి, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు నటించారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి. కథ: అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన...

ఘనంగా "ల్యాంప్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ల్యాంప్. ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్థన్ రెడ్డి, పి. నవీన్ కుమార్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ల్యాంప్ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ - ల్యాంప్ సినిమా కంటెంట్ బాగుంది. సినిమా బాగుంటుందనే అనిపిస్తోంది. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఆదరణ లేక చీకటి అలుముకుంది. ఇలాంటి చీకట్లను పోగొట్టి వెలుగు నింపే దీపం ఈ ల్యాంప్ సినిమా కావాలి. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - ల్యాంప్ సినిమా విజువల్స్, మేకింగ్ బాగున్నాయి. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలి. చిన్న చిత్రాలు ఆదరణ పొందితేన...

Bromance Movie Achieves Unprecedented Success in Kerala After 25 Days of Laughter

Image
After 25 days of continuous laughter, the film "Bromance" has garnered exceptional success, captivating audiences across Kerala. It has emerged as one of the most successful comedy films released in recent times. As it enters its fourth week, "Bromance" continues to enchant viewers, maintaining its blockbuster momentum and consistently delivering joy to its audience. This film skillfully combines situational comedy, engaging performances, action, and thrilling moments, sustaining its successful trajectory into the fourth week. Released on the 14th of last month, it is a complete family entertainer that has received an outstanding response in theaters. It signifies a significant resurgence of full-length comedy films in the Malayalam cinema landscape after a considerable hiatus. Produced by Ashik Usman under the banner of Ashik Usman Productions, the film is directed by Arun D. Jose, following the successes of "Jo and Jo" and "18 Plus....

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వజ్రాల దొంగ !!!

Image
శ్రీ రమా రాఘవేంద్ర సినీ ఎంటర్త్ప్రైజెస్ బ్యానర్ పై డాక్టర్ కెవి.రమణాచారి దివ్య ఆశీస్సులతో రాబోతున్న చిత్రం వజ్రాల దొంగ. ఆర్.కె.ఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. భీమవరపు ప్రతాప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామిరెడ్డి రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీరామ్ దత్తి వ్యవహరిస్తున్నారు. వజ్రాల దొంగ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి, ప్రముఖ వ్యాపారవేత్త రాజేశ్వర రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా రామచంద్ర సిద్ధాంతి గారు క్లాప్ కొట్టారు, అలాగే ఎస్.అవినాష్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా, డైరెక్టర్ భీమవరపు ప్రతాప్ రెడ్డి ఈ సినిమాను సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు, నిర్మాత రామిరెడ్డి రామకృష్ణారెడ్డి ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్.కె.అర్, శ్రీరామ్ దత్తి, ప్రతాప్ రెడ్డి, పి.ఎన్. మూర్తి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ : నందమూరి హరి, కొరియోగ్రఫీ: జోజో, ఫైట్స్: అవినాష్, కాస్ట్యూమ్స్ తిరుమల రా...

మార్చి 10 నుంచి ‘స్టార్ మా’లో సరికొత్త ధారావాహిక ‘‘మా’ ఇంటి మాలక్ష్మి..భానుమతి’

Image
మనం చెప్పే ప్రతి అంశం సమాజంపై మంచి ప్రభావాన్ని చూపాలని ఆలోచించే స్టార్ మా మరోసారి తన సామాజిక బాధ్యతను నిరూపించుకుంది. సీరియల్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు విలక్షణమైన కథతో పాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం వంటి విలువలతో కూడుకున్నది ఉండేలా స్టార్ మా ముందు నుంచి అడుగులు వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్టార్ మాలో అందించిన పాత్రలుసాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బాధ్యత, నిజాయతీ, కరుణ, దయ వంటి వాటిని మనకు చూపిస్తూ వచ్చాయి. వీటి కోవలోకి మరో కొత్త పాత్ర వచ్చి చేరబోతోంది. ఆ పాత్రే ‘భానుమతి’. మనం ఎగరాలని బలంగా అనుంటే రెక్కలు వాటంతట అవే వస్తాయని రుజువు చేసే అమ్మాయి కథే ఇది. చదువే జీవితానికి వెలుగు చూపించే దీపం అని నమ్మే అమ్మాయే భానుమతి. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది ఆమె కల. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భానుమతి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. వాటిని ధైర్యంగా ఎలా అధిగమించిందో చెప్పే కథ ‘భానుమతి’. ఈ సరికొత్త ధారావాహిక మార్చి 10 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. తెలుగు సంప్రదాయాల ప్రకారం మన కుటుంబాల్లో ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటాం. అందుకనే ‘భానుమతి...

యు/ఏ సర్టిఫికెట్ తో మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న రాక్షస

Image
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం *రాక్షస*. ఈ చిత్రం   మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా  కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు ఉన్ని సంగీతం అందించగా,  "కాంతారా", "విరూపాక్ష" లాంటి థ్రిల్లర్స్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన  అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  అందించారు.  ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా  ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. వేణు ఉన్ని కంపోజ్ చేసిన పాటకు, అజనీష్ లోక్ నాథ్ అందించిన   సౌండ్ ట్రాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్  హైలైట్ గా నిలుస్తున్నాయి.  "మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్...

Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar are coming soon to entertain the audience !!!

Image
With the blessings of Modhakondamma Thalli, the revered deity of Uttarandhra, the shooting and post-production works of the film starring Satyam Rajesh, Shravan, and Kalakeya Prabhakar in the lead roles, and Suhana as the heroine, under the Sai Lakshmi Ganapathi Movie Creations banner, have been completed. Director N.K. has made this film with many elements to entertain the audience. Directed by N.K., produced by Grandhi Trinadh and co-produced by Loteti Krishna, with editing by Shiva Sharvani and cinematography by G. Amar, the film’s title and first look will be released soon. Mukesh Gupta, Kirti Verma, Roshan Bogati, Gaddam Naveen, Shaking Seshu, Ramu, Surya, Sameer, Murali, and others have played important roles in this film. Having completed a major portion of its shooting in Hyderabad, Vizag, and Paderu, this film is soon to hit the theaters to entertain the audience. P.R. has provided the background music for this film. Nabha Master’s fights and Kaladhar’s dances will...