విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ !!!


వెంకటేష్, ప్రీతి జింటా హీరోహీరోయిన్లుగా 1998లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ప్రేమంటే ఇదేరా. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు. 

ఈ సినిమాను డిసెంబర్ 13న హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. 

అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కామెడీ, యాక్షన్, లవ్ , సెటిమెంట్ ఇలా అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి మరోసారి థియేటర్ లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్