Posts

Showing posts from June, 2025

"నరివెట్ట" చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో టొవినో థామస్ !!!

Image
మలయాళ హీర టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళం లో విడుదలై మంచి విజయం సాధించింది, టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కింది.  నరివెట్ట సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన ఆడియన్స్, మలయాళంలో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్షింపబడుతున్న ఈ సినిమా ను చూసి ఆడియన్స్ బావోద్యేగానికి లోనవుతున్నారు, ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో  టొవినో థామస్. త్వరలో ‘నరివెట్ట’ను తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.  ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ వారు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా వారు ప్రకటించారు. ఇటీవల ‘ఐడెంటిటీ’ 'ఏఆర్ఎమ్' మూవీస్ లో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఇలా పోలీస్ స్టోరీ చిత్రంతో వస్తుండటంతో ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా అబిన్ జోసెఫ్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో సురాజ్ వెంజరమ...

ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

Image
సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు ...ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు చిత్రంలో అర్జునుడిగా నటించాను. అది మా కాంబినేషన్ లో మొదటి సినిమా. ఆ తర్వాత వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం..ఇలా పది చిత్రాలు చేశాను. నేను హీరోగా ఎదిగేందుకు ఆయన సినిమాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చేసిన ఎన్నో చిత్రాల్లో నేను నటించాను. నా జీవితంలో యమలీల సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. స్నేహానికి వీరిద...

‘Paderu 12th Mile’ movie Release Grandly in Theaters on June 6!

Image
With the divine blessings of Sri Modakondamma Thalli, the revered deity of Uttarandhra, the much-awaited film ‘Paderu 12th Mile’ is all set for a grand worldwide theatrical release on June 6. Produced under the Sai Lakshmi Ganapathi Movie Creations banner, the film is directed by N.K., with Grandhi Trinadh as the producer and Loteti Krishna as the co-producer. The film stars Satyam Rajesh, Shravan, and Kaalakeya Prabhakar Mukesh Gupta in lead roles, alongside Suhana as the female lead. All post-production work has been completed, and the makers are confident about the film’s success. Speaking on the occasion, director N.K. said: “My friend Trinadh is producing, and I’m making my directorial debut with Paderu 12th Mile. It will hit theaters worldwide on June 6. I received immense support from Satyam Rajesh, Prabhakar, and Shravan. With the blessings of Sri Modakondamma Thalli, we are moving forward with this project. After Polimera and Polimera 2, Satyam Rajesh comes with an...

రాజ్‌తరుణ్‌-విజయ్ మిల్టన్ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ముఖ్యపాత్రలో నటించనున్న 'ప్రేమిస్తే' భరత్‌

Image
రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్‌ తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో 'ప్రేమిస్తే' భరత్‌ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది.  కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్‌ అండ్‌ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు.  కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్‌ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్‌ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్‌ ఇండియన్‌ రేంజ్‌ వచ్చినట్లు అయింది. దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ:“భరత్‌  ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్‌ పాత్ర. కథను మలుపు త్రిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది.  ఈ సినిమాలో ఇప్పటికే ఆసక్తికరమైన తారాగణం భాగమవుతోంది – నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ ప...

‘Paderu 12th Mile’ movie Release Grandly in Theaters on June 6!

Image
With the divine blessings of Sri Modakondamma Thalli, the revered deity of Uttarandhra, the much-awaited film ‘Paderu 12th Mile’ is all set for a grand worldwide theatrical release on June 6. Produced under the Sai Lakshmi Ganapathi Movie Creations banner, the film is directed by N.K., with Grandhi Trinadh as the producer and Loteti Krishna as the co-producer. The film stars Satyam Rajesh, Shravan, and Kaalakeya Prabhakar in lead roles, alongside Suhana as the female lead. All post-production work has been completed, and the makers are confident about the film’s success. Speaking on the occasion, director N.K. said: “My friend Trinadh is producing, and I’m making my directorial debut with Paderu 12th Mile. It will hit theaters worldwide on June 6. I received immense support from Satyam Rajesh, Prabhakar, and Shravan. With the blessings of Sri Modakondamma Thalli, we are moving forward with this project. After Polimera and Polimera 2, Satyam Rajesh comes with another suspens...

సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించిన హీరో సుధీర్ బాబు అండ్ ‘జటాధర’ టీమ్

Image
మే31 లెజెండ్రీ సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ‘జ‌టాధ‌ర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్ట‌ర్‌కు హృద‌య‌పూర్వ‌కంగా నివాళులు అర్పించింది. కృష్ణ తిరుగులేని చ‌రిష్మా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజ‌న్స్ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ వారికి సృజ‌నాత్మ‌క‌తంగా ముందుకు వెళ్ల‌టానికి తోడ్పాడునందిస్తోంది.  తెలుగు వెండితెర‌పై దేవుడికి, తుపానుగా,సినిమా ప్ర‌పంచంలో శాశ్వ‌త‌మైన ప్ర‌భావితాన్ని చూపించిన శ‌క్తిగా లెజెండీ యాక్ట‌ర్‌ సూప‌ర్‌స్టార్ కృష్ణను ‘జ‌టాధ‌ర’ చిత్ర‌యూనిట్  స్మ‌రించుకుంది. త‌మ క‌థ‌ల‌ను ఈ ప్ర‌పంచానికి అందించ‌టానికి కృషి చేస్తోన్న ఈ జ‌ట్టుకు ఆయ‌న చూపిన దారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంగా నిలుస్తోంది.  ‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా’ అంటూ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆ లెజెండ్రీ న‌టుడి చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌భావాన్ని శ్లాఘించింది.  ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ‘జ‌టాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది.ఈ చిత్రం న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ సినీ ప్ర‌యాణంలో  మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుంది.  పాన్ ఇండియా మూవీగా సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జ‌టాధర’ను...

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ 'గ్యాంబ్లర్స్‌' ట్రైలర్‌ విడుదల

Image
మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్‌ క్రేజీ హీరో సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'గ్యాంబ్లర్స్‌'. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్‌  ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు  ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ కుమార్‌ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో  ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శ...