ఫిబ్రవరి 14త్ రిలీజ్ అయిన నిదురించు జహాపన హిట్ టాక్ తో ధియేటర్ లో రన్నింగ్ లో ఉంది..

కొత్త కథలు ఎప్పుడు ఒచ్చిన ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఇష్టపడ్డారు..

రిలీజ్ అయిన ప్రతి చోట హౌజ్ ఫుల్ అవ్తున్నాయి..

ప్రసన్న కుమార్ డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే , హీరో ఆనంద్ పెర్ఫామన్స్, హీరోయిన్స్ అందాలు పర్ఫామెన్స్ నీ ఇష్టపడుతున్నారు

ఇలాంటి కొత్త కథలు ఆడియాన్స్ కి ఎంత చేరువ అయితే ఇంకా మంచి కొత్త కథలు వస్తాయి

చాలా రోజుల తర్వాత కథ కు తగ్గ టైటిల్ పెట్టారు నిదురించు జహాపన 

7 సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకుల మనసు గెలిచింది 

తారాగణం: ఆనంద్ వర్ధన్ , నవమి గాయక్ , రోష్ని , రామరాజు , పోసాని కృష్ణా మురళీ , కల్ప లత , కంచేర పాలెం రాజు , విరేన్ తొంబి దొరై , తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్ 
కెమెరా: ఆనంద్ రెడ్డి నడకట్ల 
ఎడిటర్: నాని బాబు కారుమంచి 
ఆర్ట్: టాగోర్ 
యాక్షన్: నందు
కో ప్రొడ్యూసర్: లోకేష్ ఆకుల 
నిర్మాతలు: సామ్ మెదరి , k వంశి క్రిష్ణ వర్మ
దర్శకత్వం: ప్రసన్న కుమార్ దేవరపల్లి 
విడుదల: ఫిబ్రవరి 14,  2025


రేటింగ్: 3.5/5

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా