హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో *మాంగళ్య షాపింగ్ మాల్* గ్రాండ్ ఓపెనింగ్
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ *మాంగళ్య షాపింగ్ మాల్* ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది. హైదరాబాద్ వాసుల అవసరాలు, ఆదరణతో పాటు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని.. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో *మాంగళ్య షాపింగ్ మాల్* తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. తాజాగా మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ నందు మరో ప్రతిష్టాత్మకమైన *మాంగళ్య షాపింగ్ మాల్* కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. నగరంలోనే మరో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా ఇది అందుబాటులోకి వచ్చింది. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా *మాంగళ్య షాపింగ్ మాల్* ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని, మార్కెట్ ధరల కన్నా, స్పెషల్ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు యాజమాన్యం తెలియజేశారు.
అడ్రెస్స్ : మాంగళ్య షాపింగ్ మాల్..
మర్రిచెట్టు చౌరస్తా,
మణికొండ
హైదరాబాద్.
Comments
Post a Comment