నిర్మాత శాన్వి కేదారి పుట్టినరోజు వేడుకలు !!!


ఎన్. ఎన్. ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి, శ్రీలు హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు శాన్వి కేదారి నిర్మాత, విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్, నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు.

నిర్మాత శాన్వి కేదారి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ... ''డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.

 ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, శరవేగంగా షూగింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం