బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు అందుకున్న ‘మా ఊరి పొలిమేర2’ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ

బెస్ట్ ప్రొడ్యూసర్‌‌గా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్’ అందుకున్న  గౌరీ కృష్ణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్  నందమూరి  తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీ నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  కార్యక్రమం శనివారం సాయంత్రం  హైదరాబాద్‌లోని ఘనంగా  జరిగింది. ఆర్వీ రమణ మూర్తి, రాఘవి మీడియా  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప,  మురళి మోహన్,  తెలుగు చలనచిత్ర  నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్,   ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్  మాదాల రవి విజేతలకు అవార్డులను అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ‘మా ఊరి పొలిమేర2’ చిత్రానికి గాను  బెస్ట్ ప్రొడ్యూసర్‌‌గా స్పెషల్ జ్యూరీ అవార్డును నిర్మాత గౌరీ కృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ ‘బెస్ట్ ప్రొడ్యూసర్‌‌గా ఇంతటీ  ప్రెస్టీజీయస్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సక్సెస్‌లో భాగమైన నటీనటులు  టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పారు. 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Gowr Kriesna, producer of 'Maa Oori Polimera 2' received the Best Producer Award

Gowr Kriesna received the 'Kalavedika NTR Film Award'

The Kalavedika NTR Film Awards were instituted in the name of the world-famous actor and Padma Shri Nandamuri Taraka Rama Rao garu. The Awards program was held in Hyderabad on Saturday evening in honor of famous film actresses and actors in all fields of cinema. The program was organized under the auspices of RV Ramana Murthy and Raghavi Media. Nandamuri Mohan Krishna, Nandamuri Mohana Roopa, Murali Mohan, Telugu Film Producers Council presidents Damodar Prasad, and Prasanna Kumar and Movie Artist Association Vice President Madala Ravi presented the awards to the winners as chief guests.

Among the awardees, producer Gowr Kriesna received the Special Jury Award as the Best Producer for the film 'Maa Oori Polimera 2'. On this occasion, he said, "I am very happy to receive such a prestigious award as the best producer. Everyone who worked on our film made their best effort. Special thanks to Satyam Rajesh. Also, special thanks to all the actors and technicians who were a part of this success.
--

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"