Anthima Theerpu Telugu movie Review & Rating

చిత్రం: అంతీమ తీర్పు 

తారాగణం: సాయి ధన్షిక , విమల రామన్ , గణేష్ వెంకట్రామన్ , సత్య ప్రకాష్ తదితరుల..

సంగీతం: కోటి
కెమెరా: N సుధాకర్ రెడ్డి 
ఎడిటర్ : గ్యర్రి B H
నిర్మాత  : D రాజేశ్వర్ రావు
దర్శకత్వం: A అభిరాము 

విడుదల: జూన్ 21: 2024

ఒకే ఇంట్లో అమ్మ ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు.. ఎవరు చేసారు ఎలా జరిగింది కోర్టు నుంచి తీర్పు ఎలా వచ్చింది అనేదే ఈ అంతిమ తీర్పు 
 
కథలోకి వెళ్తే ... దుర్గ ( సాయి దన్షిక ) హౌస్ వైఫ్ తన భర్త తో అనందందంగా ఉంటుంది . దుర్గ కి వాల అమ్మ ఇద్దరు చెల్లలు అంటె ప్రాణం... వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది 

దుర్గ వాల భర్త అండ్ అమ్మ చెల్లలు తో ఆనందంగా ఉండగా ఒక రోజు .. దుర్గ వల్ల అమ్మ చెల్లలు మిస్ అవుతారు.. దుర్గ పోలీసులకు  కంప్లైంట్ ఇస్తుంది..

పోలీసు పాత్రతో సత్య ప్రకాష్ గారు కనిపిస్తారు.  అక్కడ నుండి కథ చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది 

స్టేషన్ లో సీన్ లు కోర్టు సీన్ లు మీడియా కథనాలు ఇంకా చాలా ఎలిమేట్ లు ఉంటాయి..

ఇంకో మైన్ కేరక్టర్ లో విమల రామన్ కనిపిస్తోంది 

ఒక స్ట్రాంగ్ ఇంటర్వల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్ అండ్ climax మెయిన్ హైలెట్ 

సాయి దాన్షిక, విమల రామన్ , సత్య ప్రకాష్ పోటీ పటి నటించారు 

చెల్లలు గా చేసిన ఇద్దరు అమ్మాయిలు చాలా బాగున్నారు మంచి పర్ఫెన్స్ ఇచ్చారు..

ఫస్ట్ ఆఫ్ లో పల్లెటూరి లొకేషన్స్ బాగున్నాయి ..

సాయి ధన్షిన చాలా ఆనందంగా ఉంది పర్ఫామన్స్ కి స్కోప్ ఉన్న కేరక్టర్ పడింది

చాలా రోజుల తర్వాత సత్య ప్రకాష్ గారు కనిపించడం అండ్ క్యారక్టర్ కూడా బాగుంది

విమల రామన్ స్క్రీన్ ప్రసేన్స్ బాగుంది 

ఫస్ట్ ఆఫ్ అండ్ సెకండ్ ఆఫ్ లో ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ A అభిరము చాలా బాగా తీసుకెళ్ళాడు..

ముఖ్యంగా కథ చప్పటంలో ఎక్కడ ఫీల్ మిస్ అవ్వలేదు

కోర్టు సీన్ లు ఐతే చాలా బాగున్నాయి 

లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి .. 

టెక్నికల్ గా...ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, backgroung స్కోర్ ఆని బాగున్నాయి..

కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడాలి

బాటం లైన్: dont miss ( 3/5 )

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం