ఘనంగా అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు హీరోగా లంచ్ అవుతున్న అమ్మ రాజశేఖర్ కుమారుడు


హైదరాబాదు పెద్దమ్మ తల్లి గుడిలో కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో ఆయన భార్య పిల్లలతో పాటు కొంతమంది స్నేహితులు పాల్గొని అమ్మ రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమంటే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా లంచ్ అవుతున్నాడని ప్రకటించారు. తన దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!