Posts

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సాయి ధన్సిక అంతిమ తీర్పు !!!

Image
సాయి ధన్షిక , విమల రామన్ , గణేష్ వెంకట్రామన్ , సత్య ప్రకాష్ తదితరులు నటించిన చిత్రం అంతిమ తీర్పు. జూన్ 21న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది. కోటి సంగీతం అందించిన ఈ సినిమాకు ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. డి రాజేశ్వర్ రావు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అలాగే ఏ. అభిరాము ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అమ్మ ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు.. ఎవరు చేసారు ఎలా జరిగింది ? కోర్టు నుంచి తీర్పు ఎలా వచ్చింది అనేదే ఈ అంతిమ తీర్పు. టెక్నికల్ గా...ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, నేపధ్య సంగీతం.. ఇలా అన్ని ఈ సినిమాకు చక్కగా కుదిరాయి.కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు.

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వం లో "దీక్ష" మూవీ షూటింగ్ పూర్తి త్వరలో విడుదలకు సిద్ధం

Image
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు.ఇటీవల తెలంగాణ ఫిలింఛాంబర్ లో చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి,రైటర్ రామ్ ప్రసాద్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - ‘దీక్ష’ సినిమా షూటింగ్ పూర్తయింది డబ్బింగ్ జరుగుతోంది. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ చేసిన స్టంట్స్, భీముడు, ఆంజనేయుడు వంటి గెటప్స్ లో ఆకట్టుకునే సీన్స్ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్  ను పరిచయం చేస్తున్నాం. ‘దీక్ష’ సినిమాను పూర్తి చేసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం.మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే "మహిళా కబడ్డీ" అనే మరో చిత్రాన్ని18 భాషల్లో తెరకెక్కంచబోతున్నాం. కబడ్డీ ఆడగల యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ...

సుగి విజయ్ బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ 'రారాజా' టెర్రిఫిక్ ట్రైలర్ విడుదల

Image
సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన యూనిక్ హారర్ థ్రిల్లర్ 'రా రాజా'. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై  బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ఎక్స్ ట్రార్డినరీ టేకింగ్, బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అదిరిపోయింది. క్యారెక్టర్ ఫేస్ ని రివిల్ చేయకుండా డిజైన్ చేసిన కాన్సెప్ట్ చాలా ఇంట్రస్టింగ్ వుంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా క్యురియాసైటీని పెంచాయి. రారాజా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.   ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్.  త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.  బ్యానర్: శ్రీ పద్మిని సినిమాస్ తారాగణం : సుగి విజయ్, మౌనిక మగులూరి & ఇతరులు నిర్మాత ...

Blockbuster 'Bhaje Vaayu Vegam' arrives on Netflix

Image
UV Concepts' acclaimed emotional action thriller stars Kartikeya in the lead 'Bhaje Vaayu Vegam', starring hero Kartikeya Gummakonda, has been made under the banner of UV Concepts. The emotional action thriller is presented by the prestigious production company UV Creations. This top-tier movie had a grand theatrical release worldwide on May 31. The film is now available for streaming on *Netflix*. The edge-of-the-seat thriller is a complete treat to viewers.  The film received critical acclaim upon its theatrical release. Enjoying excellent word of mouth, it became a box office hit.  Starring Ishwarya Menon as the heroine, the film has been made with superior technical values and a robust story. Rahul Tyson of 'Happy Days' fame is portraying a pivotal role. This movie is directed by Prashanth Reddy Chandrapu. Ajay Kumar Raju P is the co-producer. Cast: Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson, Tanikella Bharani, Ravi Shankar, and Sarath Lohitas...

Prime Video Announces the Streaming Premiere of Telugu Crime-Thriller Satyabhama, Streaming from Today

Image
Starring Kajal Aggarwal in the lead, along with Naveen Chandra, Prakash Raj, Nagineedu, and Harsha Vardhan in pivotal roles, Satyabhama is directed by Suman Chikkala and produced by Sashi Kiran Tikka, Bobby Tikka, and Srinivas Rao Takkalapelly under the banner of Aurum Arts Prime members in India can stream this Telugu crime-thriller starting today MUMBAI, India—June 28, 2024—Prime Video, India’s most-loved entertainment destination, today announced the streaming premiere of the Telugu crime-thriller Satyabhama. Showcasing a powerful performance by Kajal Aggarwal, along with Naveen Chandra, Prakash Raj, Nagineedu, and Harsha Vardhan playing pivotal roles, Satyabhama is directed by Suman Chikkala and produced by Sashi Kiran Tikka, Bobby Tikka, and Srinivas Rao Takkalapelly under the banner of Aurum Arts. Satyabhama will be available to stream exclusively on Prime Video in India, starting today. Satyabhama marks the latest addition to the Prime membership. Prime members in In...

ఘనంగా "గ్యాంగ్ స్టర్" మూవీ టీజర్ లాంఛ్

Image
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో ఈ చిత్రానికి కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అందించడమే కాదు నిర్మిస్తూ దర్శకత్వం వహించారు చంద్రశేఖర్ రాథోడ్.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ - రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను మా డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. గ్యాంగ్ స్టర్ మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు. నటుడు అడ్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ - గ్యాంగ్ స్టర్ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాం. ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. ఒక టీచర్ కు ఉన్నంత పేషెన్స్ మా డైరెక్టర్ ...

" 14 " చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Image
రాయల్ పిక్చర్స్ పతాకంపై  లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం లో,  సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల,  సంయుక్తం గా నిర్మించిన చిత్రం *14*.  ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా   చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్  లాంచ్ చేశారు.ఈ సందర్భంగా  *వీరశంకర్  మాట్లాడుతూ* అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి "14" చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.      రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కళ్యాన్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు..