Posts

అల్లు అర్జున్ , సాయి పల్లవి నా ఫేవరేట్ యాక్టర్స్ : అతిర రాజ్ !!!

Image
నాది కేరళ, చిన్నపాటి నుండి నటన పట్ల ఆసక్తి ఉన్నందున సినిమా రంగంలోకి వచ్చాను. మా పెదనాన్న పద్మనాభన్ నా రోల్ మాడల్, తను మలయాళం సీరియల్స్ లో నటించేవారు. అల్లు అర్జున్, సాయి పల్లవి నటన నాకు ఇష్టం, చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను.  కృష్ణమ్మ సినిమా లో సత్యదేవ్ గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి, ఈ చిత్ర షూటింగ్ విజయవాడ పరిసర పాంతాల్లో జరిగింది, ఆ టైమ్ లో అక్కడి తెలుగు వారు చూపించిన ప్రేమను మర్చిపోలేను. కృష్ణమ్మ సినిమాలో మీన పాత్రలో నటించాను, ఆడిషన్ ద్వారా నాకు ఈ పాత్ర వచ్చింది, నా రోల్ కు వస్తోన్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కృష్ణమ్మ సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను స్వయంగా క్లాసికల్ డాన్సర్ ను, అలా డిగ్రీ చేస్తున్న సమయంలో కేరళలో మ్యూజిక్ ఆల్బమ్ చేశాను, దానికి మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత తమిళ్ లో అమిగో గ్యారేజ్, వీరన్, సినిమాలు చేశాను. తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాను, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తాను. మంచి సినిమాల్లో నటించాలని ఉంది, తెలుగు, తమిళ్ తో ప...

ఆర్జే శ్వేత పీవీఎస్ ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్

Image
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి డిఫరెంట్ మూవీస్ నిర్మించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ బ్యానర్ బిగ్ బెన్ సినిమాస్. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సంస్థలో ఇప్పటికే తరుణ్ భాస్కర్, భరత్ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్ రెడ్డి వంటి పలువురు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేశారు నిర్మాత యష్ రంగినేని.  తాజాగా మరో డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి డబ్బింగ్ చెప్పిన ఆర్జే శ్వేత పీవీఎస్ ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రేపు ఉదయం 11.07 నిమిషాలకు రివీల్ చేయబోతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ గత సినిమాల్లాగే రిచ్ కంటెంట్, న్యూ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

చిట్టి పొట్టి ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ విడుదల !!!

Image
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం.  ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు. నటీనటులు: రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి సంగీతం: శ్రీ వెంకట్ ఎడిటర్: బాలకృష్ణ బోయ కెమెరా: మల్హర్బట్ జోషి పిఆర్ఓ: లక్ష్మి నివాస్ , దయ్యాల అశోక్

యేవమ్ ,చిత్రంలో పోలీస్‌ఆఫీసర్‌ అభిరామ్‌గా భరత్‌రాజ్‌ కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ

Image
యేవమ్ ,చిత్రంలో పోలీస్‌ఆఫీసర్‌ అభిరామ్‌గా భరత్‌రాజ్‌  కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు  ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యేవమ్‌' చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి  ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేశార. తాజాగా ఈ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అభిరామ్‌గా కనిపించనున్న భరత్‌రాజ్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోలీస్‌ గెటప్‌లో గన్‌ను ఎయిమ్‌ చేస్తూ అతని లుక్‌ కనబడుతుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ  ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది.  మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది.  ఈ రోజు విడుదల చేసిన అభిరామ్‌ లుక్‌ కూడా అ...

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా టీజర్ రిలీజ్

Image
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. "పెళ్లి సందడి" చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు "మిస్టర్ ఇడియ‌ట్‌" టీజర్ ను రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. "మిస్టర్ ఇడియ‌ట్‌" టీజర్ ఎలా ఉందో చూస్తే - ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య (హీరోయిన్ సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ గీస్తే ది బెస్ట్ గా నిలవాల్సిందే. కాలేజ్ లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్ లో కాలేజ్ లో అడుగుపెడతాడు హీరో (మాధ‌వ్). సత్యను న గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్ ను హీరో న గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ రవితేజలా ఎనర్జిటిక్ గా...

'Love, Mouli' clears Censor formalities; To be released in theatres on June 7

Image
This youthful entertainer is given 'A' rating by CBFC 'Love, Mouli' is a new-age youthful drama featuring Navdeep in a brand-new get-up. His free-spirited character in this content-driven movie will bring to the fore his second version - Navdeep 2.0. The super-talented actor is going to be seen as a hero after a break from movies. Avaneendra is the director of this novel and diverse film, which is produced by Nyra Creations and Srikara Studios under the banner CSpace, which has been the 'adda' for talented technicians from Tollywood. Every update from this film has been innovative and impresses everyone. The film completed its censor formalities today. It is a pakka A-certified movie! Sharing the news, Navdeep wrote that 'Love Mouli' will head to theatres on June 7th. "Censor done and ready for the cinemas! Love, Mouli. Releasing on 7th June," he tweeted. The film is going to be bohemian and musical. Ahead of its release, the promot...

Legendary Comedy Star Brahmanandam Joins the Cast of 'Mahendragiri Vaarahi'

Image
Legendary Comedy Star Brahmanandam Joins the Cast of  'Mahendragiri Vaarahi' Comedy legend _Brahmanandam_ rides alongside Sumanth's Mahendragiri Vaarahi of Rajashyamala Entertainments, their second production titled *"Mahendragiri Vaarahi"*. The film's teaser was unveiled by renowned director Krish Jagarlamudi, drawing intrigue from Vishwak Sen's tweet praising its glimpse, which caught the attention of netizens. Director Santosh Jagarlapudi and producer Madhu Kalipu have revealed that the esteemed actor Brahmanandam will play a pivotal role in the movie. Additionally, the director mentioned that Brahmanandam was greatly impressed by the script, prompting his involvement in the project, with plans to join the first shooting schedule soon.  Producer Madhu Kalipu disclosed that the film revolves around a temple situated near the banks of Mahendragiri mountain. Anup Rubens has been appointed as the music director for this venture.