Posts

ఎ స్టార్ ఈజ్ బార్న్ టైటిల్ మార్పు... "మ్యానిప్యూలేటర్ "గా త్వరలో ప్రేక్షకుల ముందుకు !!!

Image
దర్శకుడు బి.గోపాల్ చేతుల మీదుగా మ్యానిప్యూలేటర్  ఫస్ట్ లుక్ విడుదల  !!! టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కళ్యాణ్  శివ్ ని హీరోగా పరిచయం చేస్తూ  “ఏ స్టార్ ఈజ్ బార్న్” ఇప్పుడు ఈ సినిమా మ్యానిప్యూలేటర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో  సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, సోఫియా ఖాన్ ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్  కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతోంది.  ఈ సినిమాలో 43 మంది కొత్త నటీనటులు నటిస్తుండడం విశేషం.  ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం. త్వరలో ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుని, విడుదలకి సిద్ధమవుతుంది. యువతతో ...

ఎన్టీఆర్ నాకు సోదరుడిలాంటివాడు. మేము ఒక కుటుంబం: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హృతిక్ రోషన్

Image
యస్ రాజ్ ఫిలిమ్స్ బ్లాక్‌బస్టర్ స్పై యూనివర్స్ నుండి ఈ సంవత్సరం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం వార్ 2, ఆగస్టు 14న హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో థియేటర్లలో గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్‌తో, వార్ 2 భారతీయ సినిమా నుండి ఇద్దరు స్టార్ట్ హీరోస్ వార్ 2 లో నటించిన విషయం తెలిదిందే. ఈ చిత్ర తెలుగు  నిర్మాత నాగ వంశీ ఆగస్టు 10 ఆదివారం హైదరాబాద్ నగరంలో ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించడంతో  సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ లెవెల్ లో జరిగింది, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ వీరిద్దరి మధ్య స్నేహం మరియు సోదరభావాన్ని చూసింది. చాలా కాలం తర్వాత, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హైదరాబాద్‌ను సందర్శించారు మరియు నగరానికి ఆయన రాకకు ప్రేమ మరియు ప్రతిస్పందన అసాధారణంగా ఉన్నాయి. అభిమాలను తమ అభిమాన హీరోను చూడడానికి పోటీపడ్డారు, ఈ కార్యక్రమంలో 15,000 మందికి పైగా ప్రేక్షకులు, 1,200 మంది పోలీసులు జాగ్రత్తలు పాటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతిక్ రోషన్ వేదికపైకి వచ్చి తెలుగు ప్రేక్షకులన...

Ravi Teja’s Mass Jathara Teaser Guarantees a Blockbuster This August 27th

Image
Mass Jathara teaser is out now and it’s everything fans hoped for and more. A full meals mass entertainer loaded with action and vintage energy of Mass Maharaja Ravi Teja. Teaser sets the tone of high voltage mass mixed with full on entertainment. Ravi Teja’s screen presence is magnetic serving up his trademark swagger and timing. Sreeleela once again shines in another strong role. Whenever Ravi Teja and Sreeleela share the screen it guarantees pure magic.  Director Bhanu Bhogavarapu seems to have cracked the formula for a festival blockbuster delivering mass moments with family appeal. Bheems Ceciroleo has once again delivered his best for Ravi Teja. The background score sounds high on impact and with two songs already released to a great response. DOP Vidhu Ayyanna did a great job. With Navin Nooli handling the editing part you are in for a treat.  On the production front Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments, Fortune Four Cinemas a...

ఘనంగా సుఖకర్త ఫిలింస్, గౌరీ ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 మూవీ "పెళ్లిలో పెళ్లి" టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా.

Image
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా  "పెళ్లిలో పెళ్లి" చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న "పెళ్లిలో పెళ్లి" సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో *నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ* - "పెళ్లిలో పెళ్లి"లో సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. ...

హీరోయిన్ అంజలి, 9 క్రియేషన్స్, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కాంబో మూవీ గ్రాండ్ లాంఛ్

Image
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో  9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల  రూపొందిస్తున్న కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లోని మూవీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల గతంలో సుడిగాలి సుధీర్ తో "సాఫ్ట్ వేర్ సుధీర్", "గాలోడు" అనే కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అంజలితో చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఆయన కెరీర్ లో మరో స్పెషల్ మూవీ కానుంది.  డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ జానర్ లో  సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కలర్ ఫుల్ విజువల్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నటీనటులు - అంజలి, తదితరులు డీవోపీ - సి.రాంప్రసాద్ బ్యానర్ - 9 క్రియేషన్స్ పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) ప్రొడ్యూసర్ - రాజ...

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా"ప్రేమిస్తున్నా'' చిత్రం నుండి "ఎవరే నువ్వు" సాంగ్ విడుదల !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అరెరె కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ లభించింది. తాజాగా ఈ చిత్ర సెకండ్ సాంగ్ "ఎవరే నువ్వు" ను హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు, మొట్టమొదటి ఒక తెలుగు సినిమా పాటను విజయ్ సేతుపతి లాంచ్ చెయ్యడం విశేషం, ప్రేమిస్తున్నా సినిమా విజయం సాధించాలని చిత్ర యూనిట్ సభ్యులకు విజయ్ సేతుపతి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరే నువ్వు పాటను  పూర్ణ చంద్ర రచించగా సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ ఎవరే నువ్వు ను హీరో విజయ్ సేతుపతి గారు విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్ అందరికి సంతోషకరమైన విషయం. మా సినిమా కథ కథనాలు విజయ్ సేతుపతి గారు తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా అని అన్నారు.  ఇదొక మ్యూజికల్ ...

ఈ నెల 9న సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు " K-ర్యాంప్"  సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9వ తేదీన 'ఓనమ్' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట కోసం ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంగా సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్ చూపించేలా కలర్ ఫుల్ గా రూపొందించారు.  నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు టెక్నికల్ టీమ్ ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి  యాక్షన్ - పృథ్వీ ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్ డీవోపీ - సతీష్ రెడ్డి మాసం మ్యూజిక్ - చేతన్ భ...