Posts

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "టిల్లు స్క్వేర్" మార్చి 29న విడుదల!

Image
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన "డిజె టిల్లు" సినిమాతో "టిల్లు"గా ప్రేక్షకులపై పెద్ద ప్రభావాన్ని కలిగించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది. ప్రకటన వచ్చినప్పటి నుండి, "టిల్లు స్క్వేర్" సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై "టిల్లు"గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తూ, టిల్ స్క్వేర్ కోసం రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని "టికెట్టే కొనకుండా", "రాధిక" వంటి పాటలు ఇప్పటికే వైరల్ చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఒరిజినల్ కు మించిన సీక్వెల్ చేయడానికి తగినంత సమయం తీసుకున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు. "డిజె టిల్లు" అభిమానులను మాత్రమే కాకుండా అందరు ప్రేక్షకులను అలరించే "టిల్ స

ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం.. ఈ ప్రయాణంలో నాలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించింది నా అభిమానులే : మెగాస్టార్ చిరంజీవి

Image
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకతగా మారాయి.  జెండా వందనం చేసిన  అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా యావన్మంది భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈరోజున మనం ఇంత స్వేచ్చగా ఉంటున్నామంటే అందుకు కారణం.. ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ. ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను తలుచుకుంటూ వారికి నివాళి అర్పించటం మన కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే నా వరకు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకు కారణం.. నా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో నేను ఈ సినీ కళామతల్లికి సేవ చేసుకున్నాను. అలాగే కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అనేదాన్ని నా బాధ్యతగా భావించాను. ఎన్నో సంవత్సరాలుగా విపత్తులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ విడుదల

Image
మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా  దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ "మా 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాము. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించాము. మా చిత్రం లో తనికెళ్ళ భరణి, శుభల

Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments' most awaited sequel "Tillu Square" to release on 29th March!

Image
Star Boy Siddhu Jonnalagadda has created a huge impact on audiences as "Tillu" with his "DJ Tillu" movie. The blockbuster film has entertained audiences to such a level that it became a cult blockbuster.   Ever since the announcement, audiences have been eager to watch Siddhu Jonnalagadda as "Tillu" back on Big screen in the sequel, "Tillu Square".  Proving the fact, songs from the album composed by Ram Miriyala, for Tillu Square, like "Ticket eh Konakunda", "Radhikaa" have became viral chartbusters already.  Makers did not want to compromise on the quality and hence took their own time to make the, worthy sequel, that stands tall in comparison with the original.  After some unforeseen circumstances forcing postponement of the release from February 9th, makers are now releasing the film on 29th March, 2024, for Summer holidays.  The makers have expressed great confidence in "Tillu Square" entertaining not

స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా తెలుగులో రిలీజ్ అవుతున్న "ట్రూ లవర్" సినిమా. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్

Image
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ "ట్రూ లవర్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గాయాలతో ఉన్న హీరో...ఆలోచిస్తూ ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ లవర్ ను మర్చిపోకండి అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరిని ఈ సినిమాలో చూపిస్తామనే ప్రామిస్ మేకర్స్ ఇస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. త్వరలోనే ట్రూ లవర్ సినిమా రిలీజ్ డేట్ న అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. నటీనటులు - మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని,

వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే సినిమా తీయడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చానంటున్న... "మెకానిక్"

Image
వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే సినిమా తీయడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చానంటున్న... "మెకానిక్" (Trouble shooter)సినిమా నిర్మాత  నాగ మునెయ్య (మున్నా )   నాకు చిన్నప్పటినుంచే  సినిమాలంటే  చాలా ఇష్టం. అందులో చిరంజీవి గారి సినిమాలంటే  యమ పిచ్చి, నా కాలేజీ రోజుల్లో  చిరంజీవిగారి పాటలకి స్టేజ్ మీద స్టెప్పులేసిన సందర్భాలెన్నో వున్నాయి... మరో వైపు దాసరి గారి సినిమా లన్నా...  విశ్వనాధ్ గారి సినిమాలన్నా తెలియని ఆరాధనా భావం వుండేది. అలా అన్నీ కలగలిపి మెచ్చురిటీ పెరిగే కొద్ది సినిమాలvమీద ఫ్యాషన్ పెరిగింది.  ఇండస్ట్రికి రావాలి, మంచి సినిమాలు తీయాలి అనే ధృడ నిర్ణయానికొచ్చి తొలి ప్రయత్నంగా  "మెకానిక్" అనే సినిమా తీయడం జరిగింది.  ఈ సినిమా లో మంచి వినోదంతో పాటు హృదహాయాన్ని కదిలించే అంశాలెన్నో వున్నాయి.  ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన"నచ్చేసావే పిల్లా నచ్చావే" పాట ఇన్‌స్టాగ్రామ్,  యూట్యూబ్‌లో 10 మిలియన్ల దగ్గర views  సాధించి ట్రెండింగ్ లో ఉంది...ఇందులో కైలాష్ ఖేర్ పాడిన మరో పాట "అమ్మ ఎవ్వరో -అయ్య ఎవ్వరో తెలియదు అన్నావు " అనే పాట ఎవర్ గ్రీన్ గోల్డెన్ హ

గేమ్ ఆన్ కంటెంట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నా. : చిత్ర నిర్మాత రవి కస్తూరి

Image
క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన మొదటి చిత్రం  *గేమ్ ఆన్*. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి సినిమా గురించి చెప్పిన విశేషాలు.   "కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడు మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం.  ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి  కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. నిర్మాతగా ఈ స