Posts

అజిత్ కుమార్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Image
అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో  సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అస‌లు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆక‌ట్టుకోనుందంటూ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది.. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేవారు.  ‘విడాముయ‌ర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ స‌హా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. టాప్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అందరూ ఈ సినిమాలో భాగ‌మ‌య్యారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర

BIG win for "Baby" at Kalavedika NTR Awards: Anand Deverakonda clinches Best Actor Award, and Director Sai Rajesh wins Best Director Award

Image
Young and talented Anand Devarakonda impressing audience with versatile stories. "Baby" emerged as a landmark project for Anand, solidifying his status as an actor. His phenomenal as a performance love failure guy struck a chord with viewers. He gained immense popularity among the youth with this love story. His exceptional performance has earned him numerous awards. Recently, he received another accolade along with his director, Sai Rajesh. The Kalavedika NTR Film Awards, held in Hyderabad, honor distinguished personalities from various sectors of the film industry in the name of the legendary actor Padma Shri Dr. Nandamuri Taraka Rama Rao. Anand Deverakonda clinched the Best Actor title at the Kalavedika NTR Film Awards for his compelling role in "Baby." This accolade marks a significant milestone in Anand's career, foreshadowing a future filled with awards and recognitions. Debuting with "Dorasani," Anand swiftly captured the audience

Sithara Entertainments' announced their Production No.29 with Allari Naresh with an unique concept poster

Image
Allari Naresh, renowned for his comedy and family entertainers, also established himself as a great performer in unique and different concept films. He is now starring in another unique concept film produced by one of the esteemed and prominent Telugu Cinema production houses, Sithara Entertainments.  The production house made an announcement on 30th June, on the occasion of Allari Naresh's birthday, with a distinctive concept poster. The poster showcases very interesting symbols in sign language. This creative poster has raised great intrigue among the movie-lovers and Allari Naresh fans and they are trying to decode the hidden message in sign language symbols.  Allari Naresh has been starring in variety and distinctively new concept oriented films, in recent times. Hence, this film has also created huge interest with just the announcement and concept poster. Writer-director Meher Tej, known for the highly appreciated movie "Family Drama", is writing and dire

ZEE5లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్... సమర్ధవంతమైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

Image
ఇండియాలో అతి పెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను జీ 5 నిరూపించుకుంటేనే ఉంది. అందులో భాగంగా డైరెక్ట్ డిజిట‌ల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్ట‌రీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్  నిర్మించాయి. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో స‌మ‌ర్ధ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి పాత్ర‌లో న‌టించారు.  ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జీ5లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న హడ్డీ తర్వాత జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘రౌతు కా రాజ్’ భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పదిహేనేళ్లుగా ఒక హత్య వంటి పెద్ద నేరం జరగని ఒక పట్టణంలోని అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద మరణిస్తాడు. అత‌న్ని ఎవ‌రు.. ఎందుకు చంపార‌నే పాయింట్

Rohan Productions, Harsha Vardhan Kadiyaala, Varalaxmi Sarathkumar's Kurmanayaki team on-boards multifaceted actor Sivaji, wishing Happy birthday Sivanna

Image
The upcoming socio-fantasy entertainer Kurma Nayaki team stuns everyone with promotional content. The film stars Varalaxmi Sarathkumar in the lead role. It has ensemble cast including Athiraraj, Saikumar, Sapatagiri, Getup Srinu, Mahesh vitta, Sarayu, Shatru, VTV Ganeshan, Raja, Ravindra, Raj Krishna, Thaagubothu Ramesh and others. The film's shoot is progressing at a brisk pace. On the eve of multifaceted actor Sivaji's birthday, the makers unveiled a powerful and striking glimpse revealing Sivaji's breathtaking look in the film. With a powerful score and astounding visuals, the makers have onboarded the exceptionally talented actor for an epic journey. The glimpse showcases Sivaji entering a temple, and he stuns with his majestic presence. The makers shot these visuals at Swarnagiri Temple, making this the first film to be shot there. The teaser concludes with a wish for a happy birthday to Sivanna, and the end title further intrigues the audience. This is the

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సాయి ధన్సిక అంతిమ తీర్పు !!!

Image
సాయి ధన్షిక , విమల రామన్ , గణేష్ వెంకట్రామన్ , సత్య ప్రకాష్ తదితరులు నటించిన చిత్రం అంతిమ తీర్పు. జూన్ 21న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది. కోటి సంగీతం అందించిన ఈ సినిమాకు ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. డి రాజేశ్వర్ రావు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అలాగే ఏ. అభిరాము ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అమ్మ ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు.. ఎవరు చేసారు ఎలా జరిగింది ? కోర్టు నుంచి తీర్పు ఎలా వచ్చింది అనేదే ఈ అంతిమ తీర్పు. టెక్నికల్ గా...ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, నేపధ్య సంగీతం.. ఇలా అన్ని ఈ సినిమాకు చక్కగా కుదిరాయి.కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు.

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్ యాడ్ కు దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి

Image
డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారుచేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైంది. ఈ యాడ్ ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సపోర్ట్ అందిస్తుందో ఈ యాడ్ లో ఎఫెక్టివ్ గా చూపించారు సంజీవ్ రెడ్డి.  ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ - ఎవరి సినిమాలు చూస