Posts

Showing posts from July, 2025

Nidhhi Agerwal Continues to Win Special Craze Among Audience

Image
Young and talented actress Nidhhi Agerwal is currently one of the most happening heroines in Tollywood. She is starring alongside Power Star Pawan Kalyan in the much-awaited Hari Hara Veera Mallu and opposite Rebel Star Prabhas in Raja Saab. With her beauty and performance, Nidhhi has earned a special craze among the audience. Her growing popularity was clearly visible at the recent trailer launch event of Hari Hara Veera Mallu held in Hyderabad. As soon as Nidhhi stepped onto the stage, the audience erupted with cheers and slogans in her name, showcasing her fan mania. Nidhhi will be seen in the role of Panchami in this period action drama. Hari Hara Veera Mallu is all set for a grand theatrical release on July 24th, while her film with Prabhas, Raja Saab, is gearing up for release on December 5th. With these two big-ticket films, Nidhhi Agerwal continues to make waves in the industry.

ఈ నెల 11వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న రామ్ గోపాల్ వర్మ సినిమా 'శారీ'

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను అందించి నిర్మించిన సినిమా 'శారీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించిన ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై రవిశంకర్ వర్మ నిర్మించారు.  'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహాలో మరింతగా ప్రేక్షకులకు రీచ్ కానుందీ మూవీ. యదార్థ ఘటనల స్ఫూర్తితో 'శారీ' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సాహిల్ సంభవ్, అప్పాజీ అంబరీష్, కల్పలత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఆగస్టు 2 వ వారంలో Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) చిత్రం విడుదల

Image
భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల మిలిటరీ మాధవరం గామాన్ని ఆదర్శంగా  చేసుకొని  శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత  VRM  పట్నాయక్  USN పట్నాయక్  Mr. Soldier (From milatury Madhavaram) అనే చిత్ర నిర్మాణం విజయ వంతంగా పూర్తి చేయటం జరిగినది. ఈ చిత్ర నిర్మాణము కొరకు ముఖ్యంగా సహాయ సహకారం అందించిన  మిలిటరీ గ్రామా మాజీ సైనికొధ్యుల సంఘం, మరియు మిలిటరీ మాధవరం గ్రామ సర్పంచ్, ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు. మా ఈ  శ్రీ ధరణి ఆర్ట్స్ సంస్ద తరుపున అభినందనలు తెలియ చేస్తున్నాము. Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) సెన్సార్ పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో ఆగస్టు 2 వ వారంలో విడుదలకు సిద్దంగా ఉన్నందున  మేము ఎంతో గర్వపడుచున్నాము . Mr. సోల్జర్ సినిమా కథా సారాన్ని క్లుప్తంగా మా ప్రేక్షకులకు వివరిస్తూ మీ ముందుకు మా సంస్ధ వస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. భారత దేశం రాజధాని ఢిల్లీ లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఊరు ఈ  మిలిటరీ మాధవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ...

స్వతంత్ర భావోద్వేగాల స్వరం... “వసిష్ఠ” ప్రీమియర్‌కు ప్రముఖుల హాజరుతో ఘనంగా ఆరంభం!

Image
హైదరాబాద్, జూలై 6: ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన “వసిష్ఠ” స్వతంత్ర చిత్ర ప్రీమియర్ షో భావోద్వేగాల సముద్రంగా మారింది. ప్రేక్షకుల హృదయాలను తాకిన ఈ ప్రత్యేక సినిమా ప్రదర్శనకు సినీ, రాజకీయ, సాంకేతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దర్శక నిర్మాతలపై అభినందనలు కురిపించారు. దర్శకుడు వెంకటేశ్ మాహాంతి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం, సామాజిక భావనలు, వ్యక్తిగత తలంపులు, మానవ సంబంధాల మధ్య జరిగే అంతర్మధనాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. వాస్తవానికి దగ్గరగా, హృదయానికి దగ్గరగా ఉండే ఈ కథనానికి ప్రేక్షకుల నుండి అప్రతిహత స్పందన లభించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, నటుడు జెమినీ సురేష్ హాజరయ్యారు. అలాగే రాజేష్ పుత్రా, 1PM to 1AM వ్యవస్థాపకుడు శ్రీధర్, దీక్షితా గ్రూప్ వ్యవస్థాపకుడు ఏ.నరసింహ, బలగం జగదీష్, బిగ్ బాస్ ఫేమ్ సంజన, దర్శకుడు అయ్యప్ప నాయుడు తదితరులు ఈ వేడుకకు మరింత గౌరవాన్ని చేకూర్చారు. నటీనటుల ప్రదర్శనలు, ప్రత్యేకించి రాజేష్ టెంకా, శణ్ముఖి, KLN, సమ్మేటి గాంధీ లు పలువురి ప్రదర్శనలు ప్రేక్...

‘666 OPERATION DREAM THEATRE’

Image
WRITTEN & DIRECTED BY HEMANTH M. RAO  PRODUCED BY DR.VAISHAK J GOWDA (VJ FILMS)   After the success and overwhelming response of the Telugu audience for ‘Sapta Sagaralu Dhaati’ Side A and Side B, director Hemanth M Rao is back with what seems to be a  sleek, action packed thriller.The title ‘666 Operation Dream Theatre’ was announced with an intriguing animation teaser which received lots of appreciation online.  Pushpa 1 & 2, marked the entry of Daali Dhananjaya as Jaali Reddy, making his way into the hearts of his Telugu fans. Followed by yet another power packed performance in Zebra as Aadhi Devaraj and the appreciation it received is a testimony of his passion for the craft translating to the audience. His look in the recently released poster 666 ODT, is a never seen before look - an uber cool, yesteryear charm is what strikes the audience from the very first look at the poster.  Dr.Shiva Rajkumar, the most revered actor of the times will...

పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్నా చిత్ర యూనిట్ !!!

Image
ఎప్పటినుండో సినీ పరిశ్రమను భూతంలో పట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీమ్ అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుడిని పట్టుకొని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసారు.  ఈ సందర్భంగా ఐబిఎమ్ ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్నా చిత్ర బృందం ప్రేత్యేకంగా కలిసి అభినందించారు. భవిషత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది.   ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు దర్శకుడు భాను నిర్వాహకులు మర్రి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... "పైరసీ మహమ్మారి వలన చిత్ర నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారని, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాత సినిమాను విడుదల చేసిన రోజు నుండే పైరసీ మహమ్మరితో ఎంతో నష్టపోతున్నారు, సైబర్ నేరగాళ్లను అరికట్టి చిత్ర పరిశ్రమను రక్షించాలని కోరారు.  ఈ సందర్భంగా డిసిపి కవిత మాట్లాడుతూ... పైరసీ పట్ల ఎప్పటికి అప్పడు చిత్ర నిర్మాతలు అప్రమత్తమై సైబర్ ...

''666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్ విడుదల !!!

Image
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆప‌రేష‌న్ డ్రీమ్ థియేట‌ర్" అనే టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు,  ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అల‌రించిన న‌టుడు డాలీ ధ‌నుంజ‌య న‌టిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు. విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ ...

అలనాటి 'రక్త కన్నీరు' నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని జంటగా వస్తున్న చిత్రం మిస్టీరియస్”.

Image
ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై  ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రానికి  మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.  ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్  ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’ చెప్పుకొచ్చారు. ఇక నిర్మాతలు ఉషా మరియు శివాని మాట్లాడుతూ ‘’సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని ,టీజర్ అందరికీ నచ్చడం సంతోషమని,ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తామని’’ తెలిపారు. ఇక సినిమాలో జంటగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ ‘’ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ ,ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్ అని ,ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు రిలీజ్ అయిన టీజర్ కి కూడా...

"తమ్ముడు" మూవీలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్, అమేజింగ్ విజువల్స్ ఎంజాయ్ చేస్తారు - హీరోయిన్ వర్ష బొల్లమ్మ

Image
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు చిత్ర క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ. - నేను గతంలో ఎస్వీసీ సంస్థలో "జాను" అనే మూవీలో నటించాను. "తమ్ముడు"  కోసం పిలవగానే వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు గారు ఈ మూవీ గురించి చెబుతూ అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర క్యారెక్టర్ కు నేను సెలెక్ట్ అయ్యాను. - హీరో నితిన్ క్యారెక్టర్ జై కు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్ లా ఉంటుంది. జై కు అన్ కండిషనల్ గా సప...

IBM Production House’s “Premistunna” First Look and First Song “AreRe” Released!

Image
Under the presentation of Varalakshmi Pappula, produced by Kanakadurga Rao Pappula and directed by Bhanu, the upcoming film Premistunna is a fresh love story. Sathvik Verma and Preethi Neha play the lead roles. The film’s first look and the first song were released by the team. Music directors Bheems, directors Ashok G, Anudeep K.V., Bhanu Bogavarapu, Kasarla Shyam, and others participated in the event. On this occasion, the IBM Mega Music audio company was also launched, which is notable. Producer Kanakadurga Rao Pappula said: “Every love story has love, but this one has a sky-high, infinite love. Director Bhanu has created Premisthunna with a different point that has never been touched before in love stories. The film has many elements that the younger generation will want to watch repeatedly.” He added, “We’re happy that the song ‘Are Re’ from this film is released by Bheems. Suddaala Ashok Teja wrote it wonderfully, Anurag Kulkarni sang it in his unique style, and Siddh...