Posts

Showing posts from June, 2025

Vision Studios Icons of Excellence Awards 2025 Celebrated Grandly in the Presence of Film and Political Dignitaries

Image
In an effort to recognize and honor outstanding talent across various fields, Vision Studios presented the Icons of Excellence Awards 2025 as part of its 11th anniversary celebrations. Awards were given in cinema, education, healthcare, real estate, and other sectors. This was the first time Vision Studios organized such an event, which took place grandly at a hotel in Hyderabad. Telangana State Minister Ponnam Prabhakar, who graced the event as the chief guest, praised the initiative.  *Minister Ponnam Prabhakar stated*  "Ramesh has risen from humble beginnings through sheer determination and hard work. He has successfully run Vision Studios for the past 11 years. I’m happy to be part of this awards ceremony. The Telangana government, under the leadership of Chief Minister Revanth Reddy, is committed to developing Hyderabad into a major hub for cinema, including Bollywood. As the Hyderabad in-charge minister, I will take responsibility for this. My congratulations...

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

Image
వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ వారు మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా *మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ -* రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్ స్టూడియోస్ స్థాపించి 11 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఈ అవార్డ్స్ కార్యక్రమానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ ను బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు హైదరాబాద్ లో సినీ రంగాన్ని మరింతగ...

ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘జ‌న నాయ‌కుడు’ మూవీ నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

Image
ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న ‘జ‌న నాయ‌కుడు’ చిత్రాన్ని హిస్టారిక‌ల్ మూవీగా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న న‌టిస్తోన్న చివ‌రి చిత్ర‌మిది. ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘ఫ‌స్ట్ రోర్‌’ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.  ఇప్పుడీ గ్లింప్స్ ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఆయ‌న చివ‌రి చిత్రం కావ‌టంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పల‌క‌టానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 65 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే,  ‘నా హృద‌యంలో ఉండే..’ అనే మాట‌లు విజ‌య్ వాయిస్‌లో మ‌న‌కు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తుంటారు. ఈ విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శ‌క్తి, శాంతి, గంభీరత‌ను క‌ల‌గ‌లిపేలా ఉన్న ఈ స‌న్నివేశం చూస్తుంటే జ‌న నాయ‌గ‌న్ మూవీ ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సాధార‌ణ వీడ్కోలు కాబోద‌నే సంకేతాన్ని స్ప‌ష్టంగా ఇస్తోంది. ఫ‌స్ట్ రోర్ వీడియోతో పాటు విడుద‌లైన బ‌ర్త్ డే పోస్ట‌ర్ మ‌రింతగా మెప్పిస్తోంది. పెద్ద సింహాస‌స‌నం మీద ద‌ళ‌...

"స్కై" సినిమా నుంచి 'తపనే తెలుపగ..' లిరికల్ సాంగ్ విడుదల, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Image
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు  "స్కై" సినిమా నుంచి 'తపనే తెలుపగ..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'తపనే తెలుపగ..' పాటకు పృథ్వీ పెరిచెర్ల అందమైన లిరిక్స్ అందించగా వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ బ్యూటిపుల్ మెలొడీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. 'తపనే తెలుపగ..' పాట ఎలా ఉందో చూస్తే - 'తపనే తెలుపగ పలుకే, ఉసురే నిలిపెను పిలుపే, మనవే వినగా మనసే, మదినే గుడిలా మలిచే, అలసిన సమయం జతగా, అనుమతి అడగక రావా, కురిసెను విరహం కనులా, రగిలిన హృదయపు సడిలో..' అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టిపై కూల్ మెలొడీగా ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. నటీనటులు - మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ...

Mithra Mandali “Kattanduko Janaki” Song Launched on 21st June amidst a crazy crowd with the casting at KIMS College, Amalapuram

Image
The first single from #MithraMandali has received a thunderous response. Kattanduko Janaki is A quirky, youthful anthem that explores the world of 4 male actors Priyadarshi, Vishnu Oi, Rag Mayur & Prasad Behara hilariously singing about themselves whilst referring to  today’s Gen Z habits, from reels to relationships to PUBG Gaming & everything, while their fathers rage in the background, screaming the viral hook: “Kattanduko Janaki!” With vocals by Rahul Sipligunj, lyrics by Kasarla Shyam & music by RR Dhruvan, this track will surely connect & win hearts! Presented by Bunny Vas under BV Works, produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, and directed by Vijayendar, #MithraMandali stars Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh & more. Produced by Kalyan Manthina, Bhanu Pratapa & Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as co-producer. The film boasts a crackling ...

'బకాసుర రెస్టారెంట్‌' నుంచి అయ్యో ఏమీరా ఈ జీవితం సాంగ్‌ను ఆవిష్కరించిన బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌

Image
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అయ్యో ఏమీరా ఈ జీవితం' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక యూత్‌ఫుల్‌ సాంగ్‌. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్వరంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడు. వికాస బడిస స్వరాలు ఆకట్...

Mithra Mandali Groovy 1st Single "Kattanduko Janaki" Launch at KIMS College, Amalapuram June 21st!

Image
Following the buzz-worthy title reveal and the riotous teaser that received a phenomenal response, the team behind MITHRA MANDALI  is all set to launch the film’s first single Kattanduko Janaki on June 21st at 6:30 PM, live at KIMS College, Amalapuram, amidst an enthusiastic crowd of cinema lovers. Marking the start of the film’s musical journey, the launch event will see the presence of the cast and crew, promising a foot-tapping, high-energy number that’s bound to get stuck in your head! With Rahul Sipligunj on vocals, Kasarla Shyam’s catchy lyrics, and RR Dhruvan’s groovy composition, this track is expected to be a chartbuster from the get-go. Presented by Bunny Vas under the BV Works banner, and produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, MITHRA MANDALI is helmed by Director Vijayendar and boasts a madcap ensemble cast featuring Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh, and many more. The film...

‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అద్భుతమైన విజయం సాధించబోతోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నవీన్ చంద్ర

Image
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. *"Viraatapalem" Trailer - Telugu* https://youtu.be/TYU8OwKM-mk నవీన్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస...

మై హోమ్ అవతార రెసిడెంట్స్ సమక్షంలో సందడిగా "తమ్ముడు" మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'భూ అంటూ భూతం..' రిలీజ్

Image
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మై హోమ్ అవతార్ రెసిడెంట్స్ సమక్షంలో "తమ్ముడు" సినిమా ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్, నటి లయ, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ - 'భూ అంటూ భూతం..' సాంగ్ రిలీజ్ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ తమ్ముడు చిత్రంతో టాలీవుడ్ కు వస్తున్నాను. ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని, కంపోజ్ చేసిన అజనీష్, సాంగ్ రాసిన సింహాచలం మన్నేలా బ్యూటిఫుల్ ఔట్ పుట్ ఇచ్చారు. ఈ పాటలోని హుక్ స్టెప్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి పాట...

ఘనంగా ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్

Image
తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ* - తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని నిరూపించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా టీడీ జనార్థన్ గారికి ఇతరులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. మేము విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు వారు ఎన్టీఆర్ పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత సంతోష...

ZEE5 Unveils ‘Viraatapalem: PC Meena Reporting’ – A Gritty Telugu Supernatural Thriller Premiering June 27

Image
*~ From the makers of the critically acclaimed series Recce comes another edge-of-the-seat thriller! Directed by Krishna Poluru, ‘Viraatapalem: PC Meena Reporting’ is a gripping supernatural mystery loaded with suspense, secrets, and unexpected twists. Starring Abhignya Vuthaluru and Charan Lakkaraju, the series premieres June 27 only on ZEE5. ~* ZEE5, India’s largest home-grown video streaming platform and a hub for bold, multilingual storytelling, is all set to present its newest Telugu original series ‘Viraatapalem: PC Meena Reporting’ a gripping supernatural Thriller set in the heart of Andhra’s rural landscape. Starring Abhignya Vuthaluru and Charan Lakkaraju, and directed by Krishna Poluru, the series premieres on June 27. With haunting folklore, buried village secrets, and a bold investigation at its core, the series promises an edge-of-your-seat viewing experience, also making it binge worthy. https://x.com/ZEE5Telugu/status/1934938717090959471 Set in the 1980s, in ...

24 గంటల్లో 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" టీజర్

Image
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "రాజా సాబ్" సినిమా టీజర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ఈ టీజర్ 24 గంటల్లోనే 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. టీజర్ కు వస్తున్న భారీ వ్యూస్ "రాజా సాబ్" సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపించిన తీరు, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు "రాజా సాబ్" టీజర్ ను రిపీటెడ్ గా చూసేలా చేస్తున్నాయి.  డార్లింగ్ ప్రభాస్ ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో అలా చూపించారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. డిసెంబర్ 5న "రాజా సాబ్" సాధించబోయే బాక్సాఫీస్ రికార్డులకు టీజర్ సక్సెస్ చిన్న శాంపిల్ గా నిలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ "రాజా సాబ్" చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ హిట్ డైరెక్టర్ కార్తీక్ రాజు

Image
ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం టాప్-మోస్ట్ బ్యానర్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్న కార్తిక్ రాజు కార్తిక్ రాజు...ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ ద‌ర్శ‌కుడి పేరు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన "తిరుదన్ పోలీస్" సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది.  ఆ త‌ర్వాత  "ఉల్కుతు" మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం "నేనే నా" తో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన "నిను వీడని నీడను నేనే` సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. ఇక రీసెంట్‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేన‌ర్లో శ్రీ‌విష్ణు హీరోగా తెర‌కెక్కిన #సింగిల్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. "నిను వీడని నీడను నేనే" మరియు శ్రీ విష్ణు నటించిన తాజా బ్లాక్‌బ...

గద్దర్ అవార్డ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది - టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి,  సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహణతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు కొన్ని గంటల పాటు సమయం కేటాయించి అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నింపాయి. అవార్డ్ పొందిన ప్రతి ఒక్కరూ ఇంకా బాగా మూవీస్ చేయాలనే స్ఫూర్తి పొందుతారు. ఏటా గద్దర్ అవార్డ్స్ క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నా. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారు కూడా గద్దర్ అవార్డ్స్ విజయవంతం కావడాన...

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Image
తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కిన సినిమా "మెర్సీ కిల్లింగ్" సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించి ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి మాట్లాడుతూ... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. మా సినిమాలో నటించిన బేబి హరికకు గద్దర్ అవార్డ్ రావ...

టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..“మిస్టీరియస్"

Image
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా “మిస్టీరియస్" టైటిల్ పోస్టర్ లాంచ్  మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations)   బ్యానర్ పై  ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా లెవెల్లో చేస్తున్నఈ సినిమా సౌత్ లో ఉన్న  అన్ని భాషలలో చేస్తున్న సినిమా చాల బాగుంది పోస్టర్ సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను . “మిస్టీరియస్" టీం కి  శుభాకాంక్షలు తెలియజేశారు.  దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టర...

హీరోలు అవసరం లేదు, కంటెంట్ ఈజ్ కింగ్ అని "వైల్డ్ బ్రీత్" సినిమా ప్రూవ్ చేస్తుంది - ప్రముఖ నటుడు శివాజీ రాజా

Image
కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా.  రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్ ను ఈ రోజు యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.  ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు న...

సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తిక-మిస్సింగ్ కేస్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Image
థ్రిల్లింగ్ అనుభూతికి సిద్ధంగా ఉండండి! ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ యుగి నేటి నుంచి Aha OTTలో  స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కి 'కార్తిక-మిస్సింగ్ కేస్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని భవాని మీడియా రిలీజ్ చేస్తుంది.  జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గొప్ప స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను పూర్తిగా అలరించింది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. కథలో, ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతున్నాడు. దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి. ఈ వారం విడుదలయ్యే అత్యంత ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను మిస్‌ అవకండి —కార్తిక-మిస్సింగ్ కేస్,నేటి నుంచి కేవలం Aha OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మీ వీకెండ్‌ను మిస్...

పాజిటివ్ బజ్‌తో జూన్ 13న ZEE5 ప్రీమియర్‌కు సిద్దంగా ఉన్న ‘DD నెక్స్ట్ లెవల్’

Image
ZEE5లో హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఈ చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ZEE5లోకి రాబోతోంది. DD నెక్స్ట్ లెవల్ జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది. జూన్ 13 నుండి ZEE5లో ప్రత...

సామాన్య ప్రేక్షకులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలి, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం - టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై థియేటర్స్ టికెట్ రేట్స్, తిను బండారాల ధరలు  వంటి విషయాలపై చర్చించడం అభినందనీయం అన్నారు రామకృష్ణ గౌడ్. ఆయన ఈ రోజు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - నేను కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి టికెట్ రేట్స్, థియేటర్స్ లో తినుబండారాల రేట్స్ తదితర సమస్యల గురించి ప్రస్తావించాను. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరం. డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించారు. సినిమాను సామాన్య ప్రేక్ష...

ఈ నెల 13న వస్తోన్న నిజం

Image
హరి ఓం కనెక్ట్స్ పతాకం పై రామ్స్ కట్ సమర్పణ లో సాయికుమార్, పోసాని కృష్ణ మురళీ, నాగబాబు ప్రధాన పాత్రల్లో కిశోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకి రామారావు పామరాజు నిర్మించిన చిత్రం " నిజం". ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ..."దర్శకుడు కిషోర్ వెన్నెలకంటి గారు ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  సాయి కుమార్, పోసాని , నాగబాబు గారి పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. అలాగే మ్యూజిక్ తో పాటు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నెల 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాం "అన్నారు.  ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ వెన్నెలకంటి; నిర్మాత: జానకి రామారావు పామరాజు ; సంగీతం: సి. కృష్ణ; పాటలు: సురేశ్ గంగుల; కెమెరా: జీవి ప్రసాద్; ఎడిటర్: జేపీ; PRO: రమేష్ చందు.

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #Suriya46 షూటింగ్ ప్రారంభం

Image
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ ను నేడు ప్రారంభించారు. ప్రతిభావంతులు సూర్య, వెంకీ అట్లూరి మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం ప్రకటనతోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా "వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు" అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్‌ ను చిత్ర బృందం పంచుకుంది. తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య.. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో ...

Mithra Mandali Title Announcement Garners Massive Response – Teaser Launch on June 12th at 12:00 PM!

Image
The recently revealed Title Announcement Motion Poster of Mithra Mandali has taken the internet by storm, receiving a phenomenal response from the audience. With quirky character glimpses, intriguing visuals,leaving viewers curious and excited, the announcement has sparked a wave of anticipation across social media. Presented by Bunny Vas under the banner of BV Works, & Produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, Mithra Mandali promises a unique blend of humour, mystery, and youthful madness. The film, directed by Vijayendar, features an eccentric gang of actors – Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara, whose energy and comic timing is well celebrated amongst the audience. The film is Produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala & Co-produced by Somaraju Penmetsa. With the motion poster capturing amazing reach & attention, the makers have officially announced the Teaser Launch on June 12th...

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల

Image
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ  సాగే ఈ పాటను యంగ్ సెన్సేషణ్ జుబిన్ ఆలపించారు.  ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు. ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పాటల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్‌ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. జుబిన్ స్వరం చాలా ప్రత్యేకమైనది. జుబిన్ పాట పాడితే ...

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ  సాగే ఈ పాటను యంగ్ సెన్సేషణ్ జుబిన్ ఆలపించారు.  ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు. ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పాటల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్‌ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. జుబిన్ స్వరం చాలా ప్రత్యేకమైనది. జుబిన్ పాట పాడితే వాటికి లైఫ్ ...