Posts

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న దేవిక అండ్ డాని వెబ్ సీరీస్ కు మంచి స్పందన !!!

Image
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్ గా సూర్య వశిష్ఠ , శివ కందుకూరి హీరోలుగా సురేష్ ఎర్ర కో ప్రొడ్యూసర్ గా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.  పల్లెటూరి నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది... రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తె ఎదిరించే అమ్మాయి లాగా  బాగా చేసింది.. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు, చల రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది  డైరెక్టర్ కిషోర్.బి ఈ సీరీస్ ను చాల ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మంచి రివ్యూస్ , రేటింగ్స్ తో పాజిటీవ్ టాక్ తో ఈ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న దేవిక అండ్ డాని సీరీస్ ను ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

Badmashulu Movie Review & Rating (3/5)

Image
Summary: ‘Badmashulu’ is a light-hearted rural Telangana-based comedy. Directed by Shankar Cheguri, the film revolves around two drunkards from a village called Kothulagudem. Trailer Tirupati (played by Mahesh Chintala) and Barber Muthyalu (played by Vidyasagar Karampuri) are petty thieves who can’t live without alcohol. Their careless lifestyle, minor thefts that lead them to the police station, and the eventual transformation form the crux of the story. Positives: • Strong depiction of Telangana nativity and village life. • Performances by Mahesh and Vidyasagar feel natural and honest. • Some comedy scenes are genuinely funny. Negatives: • The story revolves around a single point, which feels stretched at times. • Comedy doesn’t work consistently throughout. • Routine screenplay limits the film’s potential. Performances: Mahesh Chintala, who has impressed in OTT films like Ee Nagaraniki Emaindi, Keedaa Cola, and Sattigani Rendu Ekaralu, delivers a convincing perform...

Paderu 12th Mile movie review & rating !!!

Image
పాడేరు 12వ మైలు రివ్యూ  రిలీజ్ డేట్ జూన్ 06/06/2025 ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో  సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ , ముకేష్ గుప్త  ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా వచ్చిన చిత్రం 'పాడేరు 12వ మైలు'  రచన దర్శకుడు సంగీతం : ఎన్. కె  నిర్మాత : గ్రంధి త్రినాథ్ కో ప్రొడ్యూసర్ : లోతేటి కృష్ణ  నేపథ్య సంగీతం : పి ఆర్  సినిమాటోగ్రాఫర్ : జి. అమర్  ఎడిటర్ : శివ శర్వాని  కథ హీరోయిన్ సుహనా ఒక కిల్లర్ కి సుపారీ ఇచ్చి ఒక వ్యక్తి నీ చంపమని చెబుతుండటం తో కథ మొదలవుతుంది.  ఇంతలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ శ్రవణ్ పాడేరు 12వ మైలు రాయి కోసం వెతుకుతూ ఉంటాడు అలాగ్ కాలకేయ ప్రభాకర్  కూడా పాడేరు 12వ మైలు కోసం వెతుకుతూ ఉంటాడు, అలా అనుకోని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో సత్యం రాజేష్ కనిపిస్తాడు.  అసలు సుహన ఎవర్ని చంపాలి అనుకుంటుంది .. శ్రవణ్ కి పాడేరు 12వ మైలు రాయి  దొరికిందా ? అసలు ఫ...

మీడియా మిత్రుల చేతుల మీదుగా ఘనంగా "కలివి వనం" చిత్ర టీజర్ లాంఛ్

Image
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది.  కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో  మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి   మీడియా మిత్రులు జర్నలిస్ట్  టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యురీ మెంబెర్ లక్ష్మి నారాయణ, సినీజోష్ సీఈఓ రాంబాబు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణల చేతుల మీదుగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం  దుష్చర్ల సత్యనారాయణ మాట్లా...

దేవిక & డానీ.. వెబ్సిరీస్ రివ్యూ

Image
నటీనటులు : రీతు వర్మ, సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్ మరియు ఇతరులు దర్శకుడు : బి.కిషోర్ రైటింగ్ అండ్ క్రియేట్ : దీపక్ రాజ్ ప్రొడక్షన్ హౌస్ : జాయ్ ఫిల్మ్స్ నిర్మాత : సుధాకర్ చాగంటి కో ప్రొడ్యూసర్ : సురేష్ ఎర్ర  క్రియేటివ్ ప్రొడ్యూసర్ : నాగ నందిని  ప్రొడక్షన్ డిజైనర్ : రామాంజనేయులు సంగీత దర్శకుడు : జై క్రిష్ సినిమాటోగ్రాఫర్ : వెంకట్ సి దిలీప్ ఎడిటర్ : కార్తికేయ రోహిణి సౌండ్ డిజైన్ : ఎతిరాజ్  లిరిక్స్ : DR రామ్ కలరిస్ట్ : v. రామ్ మూర్తి నేత , లావణ్య రెడ్డి తేటల  బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్ గా సూర్య వశిష్ఠ , శివ కందుకూరి హీరోలుగా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూ లో చూద్దాం.. కథ: టీచర్ గా పని చేసే దేవిక (రీతూ వర్మ)  జగ్గూ (సుబ్బరాజ్) తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది.. కానీ ఒక పూజారి దేవిక ప్రేమలో పడుతుంది జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు... కొద్ది రోజులకే డానీ అనే అబ్బాయి ( సూర్య...

బద్మాషులు మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
టైటిల్‌ : బద్మాషులు నటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులు దర్శకత్వం-శంకర్ చేగూరి నిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్ సంగీతం- తేజ కూనూరు సినిమాటోగ్రఫీ- వినీత్ పబ్బతి ఎడిటింగ్‌: గజ్జల రక్షిత్‌ కుమార్‌ ‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్‌లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి  శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాలు నేడు(జూన్‌ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..  తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్‌ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్‌ కారంపురి) స్నేహితులు. ఇద్దరు పని దొంగలు...మందు తాగనిదే ఉండలేరు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. నిత్యం త...

ఆకట్టుకుంటున్న 'మిత్ర మండలి' ఫస్ట్ లుక్

Image
- నవ్వులు పంచనున్న ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా గ్యాంగ్ - తెలుగు తెరకు పరిచయమవుతున్న నిహారిక ఎన్. ఎం  బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి "మిత్ర మండలి" అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా కట్టిపడేసేలా ఉంది. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అపరిమిత వినోదాన్ని అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. "మిత్ర మండలి" చి...