Posts

"THAlli MANASU" Movie Review & Rating!!!

Image
Movie: Thalli Manasu Cast: Rachita Mahalakshmi, Kamal Kamaraju, Satvik, Sahitya, Raghu Babu, Subhalekha Sudhakar, Vaishnavi, Deviprasad, Adarsh Balakrishna, Shanta Kumar, Gautham Raju, Devisri, and others Technical Team: Story: Saravanan Story Development: Muthyala Subbaiah, Marudhuri Raja Dialogues: Nivas Lyrics: Bhuvanachandra Music: Koti D.O.P.: N. Sudhakar Reddy Editing: Nagireddy Art Direction: Venkateswara Rao Presenter: Muthyala Subbaiah Producer: Muthyala Anantha Kishore Screenplay & Direction: V. Srinivas (Cippy) Under the banner of Muthyala Movie Makers, renowned director Muthyala Subbaiah presents "Thalli Manasu" , marking his son Muthyala Anantha Kishore's debut as a producer. This film stars Rachita Mahalakshmi, Kamal Kamaraju, Satvik, and Sahitya in key roles and introduces V. Srinivas (Cippy) as the director. Released in theatres on January 24th, let’s explore how the movie fares. Story: Ganesh (Satvik), a bank employee, is in pursuit of rec...

racharikam Pre-Release Event Celebrated Grandly, Theatrical Release on January 31st

Image
The film Racharikam, starring Apsara Rani, Vijay Shankar, and Varun Sandesh in the lead roles, is set to release on January 31st. Produced by Eswar under the Chill Bros Entertainment banner, the film is directed by Suresh Lankalapalli. The promotional content, including songs, posters, teaser, and trailer released so far have garnered significant attention. The film is set for agrand release on January 31st, and the pre-release event was held on Sunday.  *While speaking at the event, hero Vijay Shankar said,* “The title Racharikam itself reflects royalty. Everyone has been eagerly waiting to see this film. Suresh sir’s work and dedication are evident in every shot. I owe my current level to the support of my brother, Manmadha Rao. Eswar worked tirelessly to make this film great. This film shows what Rayalaseema is all about. Thanks to director Suresh sir for giving me such a big role. Despite being busy in Bollywood, our DOP came to work with us. The music by Vengi is s...

త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”

Image
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో  త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations)  బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది. దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము.  చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు. చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహక...

కొత్త ప్రొడక్షన్ కంపెనీ, వీఎఫ్ఎక్స్ సంస్థను ప్రారంభించిన ‘ఫన్ మోజీ’ టీం

Image
‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించనున్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో ఆల్రెడీ ఓ సినిమాను ప్రారంభించినట్టుగా టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ తరుపున సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో ముచ్చటించారు. సుశాంత్ మహాన్ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో మా ఫన్ మోజీ‌కి మిలియన్ల సబ్ స్క్రైబర్లు, బిలియన్ల వ్యూస్ వచ్చాయి. మా అందరినీ ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మేం సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా రాబోతోన్నాం. దాంతో పాటుగా వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా లాంచ్ చేయబోతోన్నాం. ఆల్రెడీ మా వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా కోసం పని చేస్తోంది. మేం ముగ్గురిగా ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు 40 మందికి పైగా ఉన్నాం. యూట్యూబ్‌లో మా అందరినీ ఆదరించినట్టుగానే సి...

సింగపూర్‌లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

Image
✤ *తరలి వచ్చిన తెలుగు సంఘాలు* ✤ *అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు* ✤ *ఎన్టీఆర్‌ కమిటీ లిటరేచర్‌ ప్రచురణ ‘తారకరామం’ పుస్తకం ఆవిష్కరణ* ✤ *టి.డి. జనార్ధన్‌ రూపొందించిన ‘గుండెల్లో గుడికట్టినామయ్య’ పాట ‘ఆవిష్కరణ’* ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్‌డే నాడు సింగపూర్‌లోని ఆర్యసమాజ్‌ ఆడిటోరియంలో ‘జైఎన్టీఆర్‌ టీమ్‌’ సింగపూర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి  ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం. మురళీమోహన్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. *‘జైఎన్టీఆర్‌ టీమ్‌ సింగపూర్‌’* తరఫున శ్రీ రేణుకుమార్‌ కన్నెగంటి, శ్రీ సురేష్‌ మొద్దుకూరి, శ్రీ వెంకట్‌ భీమినేని, శ్రీ కరుణాకర్‌ కంచేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తొలు...

మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య ప్రైవేట్ ఆల్బమ్ నువ్వే కావాలి అంటూ సాగే యూత్ ఫుల్ సాంగ్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది

Image
మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు మరియు క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసింది డైస్ ఆర్ట్ ఫిలిమ్స్. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదేవిధంగా భార్గవ్ తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్ గా నిలబడుతుం...

ది డెవిల్స్ చైర్ (The Devil's chair) మొదటి పోస్టర్ విడుదల

Image
బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ముఖ్య తారాగణం తో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devil's chair). అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ "సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ "మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొంది...