Posts

Kalasha Foundation Founder Receives Asia Icon 2024 Award

Image
      His Excellency Shri. Maithripala Sirisena Former President of the Democratic Socialist Republic of Sri Lanka personally attended this event and honored Dr. Kalasha Naidu as Asia Icon 2024      Kalasha Naidu, who gained international recognition as the youngest social worker through her various social service initiatives under the Kalasha Foundation, has been honored with yet another prestigious award. For her exceptional services in the field of social work, she was awarded the Asia Icon 2024 award. The award ceremony, held over two days on the 26th and 27th of this month in Colombo, Sri Lanka, saw Dr. Kalasha Naidu receiving the Asia Icon 2024 award in the Social Services category.  She received the award from Shri. Maithripala Sirisena, Former President of the Democratic Socialist Republic of Sri Lanka. Colombo Governor Senthil Thandaman, Foreign Minister Taraka Balasurya and Youth Affairs Minister Rohana Dishannayake participated as special guests in this honor pro

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'ఐ హేట్‌ మ్యారేజ్‌' ప్రారంభం

Image
కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌గా నమ్ముతూ సినిమాలు తీస్తున్నారు నేటి యువ దర్శకులు. వినూత్నమైక కాన్సెప్ట్‌లతో, వైవిధ్యమైన సినిమాలు తీస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే యువ దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు. 'ఐ హేట్‌ మ్యారేజ్‌' పేరుతో పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమా పతాకంపై ఎం.దయానంద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. సుగి విజయ్‌, జుప్సీ భద్ర హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్‌ నివ్వగా,   ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్‌కుమార్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకలు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. యూత్‌ఫుల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా  రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు వున్నాయి.

చిన్నారి గుండెలకు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ భరోసా, ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు రూ.5 లక్షల విరాళం అందజేత

Image
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 'ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్' హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయి దుర్గ తేజ్. చిన్నారుల్లో హృదయ సంబంధ సమస్యలకు చికిత్స అందించేందుకు 'ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్' చేస్తున్న ప్రయత్నాన్ని సాయి దుర్గ తేజ్ అభినందించారు. ఈ సంస్థకు తన వంతుగా 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.  మనమంతా కలిసి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టిద్దామంటూ పిలుపునిచ్చారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ఆయన మంచి మనసును రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు, ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సాయి దుర్గతేజ్..ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. అలాగే విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి 2 లక్

మాధవ్ ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశాడు, రవితేజ గారి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా - మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Image
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో *ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ* - "మిస్టర్ ఇడియ‌ట్‌" కంటెంట్ ఉన్న మంచి కమర్షియల్ మూవీ. ఈ చిత్రంతో మాధవ్, సిమ్రాన్ పరిచయం అవుతున్నా, వాళ్ల నటన ఎక్కడా కొత్తవాళ్లు చేసినట్లు అనిపించదు. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గౌరి గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి థ్యాంక్స్. అన్నారు. *సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ* - "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బ్రహ్మానందం కు ఐఫా అవార్డ్ !!!

Image
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ & హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం. ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అలా చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో చారగని ముద్ర వేసుకున్నాయి. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో లెజండరీ నటుడు బ్రహ్మానందం కు ఉత్తమ సపోర్టింగ్ కేటగిరీలో అవార్డ్ రావడం విశేషం. ఈ అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా బ్రహ్మానందం అందుకున్నారు. "ఈ అవార్డ్ రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని, ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కృష్ణవంశీకి చెందుతుందని, రంగమార్తాండ చిత్ర యూనిట్ సభ్యులు అందరికి అభినందనలు, మంచి సినిమాలో మంచి పాత్రతో ఆడియన్స్ ను

హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో *మాంగళ్య షాపింగ్ మాల్* గ్రాండ్ ఓపెనింగ్

Image
  ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ *మాంగళ్య షాపింగ్ మాల్* ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది. హైదరాబాద్‌ వాసుల అవసరాలు, ఆదరణతో పాటు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని.. ఇప్పటికే  నగరంలోని  పలు ప్రాంతాల్లో  *మాంగళ్య  షాపింగ్ మాల్* తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది.  తాజాగా మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ నందు మరో  ప్రతిష్టాత్మకమైన  *మాంగళ్య  షాపింగ్ మాల్‌* కొత్త బ్రాంచ్‌ ప్రారంభోత్సవం ఆదివారం గ్రాండ్‌గా జరిగింది.  ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా  ఈ షాపింగ్ మాల్ ను  ప్రారంభించారు. నగరంలోనే మరో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా ఇది అందుబాటులోకి వచ్చింది.  పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్,  మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో  అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా *మాంగళ్య  షాపింగ్ మాల్* ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని, మార్కెట్ ధరల కన్నా, స్పెషల్  డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు  యాజమాన్యం తెలియజేశారు.   అడ్రెస్స్ : మాంగళ్య షాపింగ్ మాల్.. మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ  హైదరాబాద్.

అమెరికాలోని డల్లాస్‌లో విడుదలైన 'రహస్యం ఇదం జగత్‌' టీజర్‌! అమెరికాలో టీజర్‌ విడుదల చేసుకున్న తొలిచిత్రం ఇదే

Image
కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబరు 8న చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్‌ల్‌ కంటెంట్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్‌. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. డల్లాస్‌లోని యూనివర్శిటి