Posts

ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి చెక్కుని అందజేసిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, విష్ణు మంచు

Image
ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు, కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, విష్ణు మంచు అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల విరాళాన్ని మోహన్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇలా చెక్కుని అందజేశారు.

స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతుల మీదుగా నార్నే నితిన్ " శ్రీ శ్రీ శ్రీ రాజావారు" టీజర్ రిలీజ్

Image
"మ్యాడ్", "ఆయ్" చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, "శతమానం భవతి" సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న, శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై "గుర్తుందా శీతాకాలం" వంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ " శ్రీ శ్రీ శ్రీ రాజావారు".  లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు " శ్రీ శ్రీ శ్రీ రాజావారు" సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా *డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ* - " శ్రీ శ్రీ శ్రీ రాజావారు" టీజర్ చూశాను చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్ల

ఘనంగా "చిట్టి పొట్టి" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్...

Image
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "చిట్టి పొట్టి". ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "చిట్టి పొట్టి" సినిమా అక్టోబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.   ఈ సందర్భంగా  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *అతిథిగా వచ్చిన డా.కేర్ గ్రూప్ ఛైర్మన్ ఏ.ఎం రెడ్డి మాట్లాడుతూ* - "చిట్టి పొట్టి" సినిమాను ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుని క్వాలిటీగా మూవీని రూపొందించారు భాస్కర్ గారు. మంచి కంటెంట్ తో పాటు పాటలు, నటీనటుల సెలెక్షన్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు. *మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ* - "చిట్టి పొట్టి" సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. మా డైరెక్టర్ భాస్కర్ గారు ఎంతో అభిరుచితో పాటలు చేయించుకున్నారు. మంచి లిరిక్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మ్యూజికల్ ఎమోషనల్ యూత్ ఎంటర్టైనర్ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'

Image
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని థియేటర్ లో చుసిన వారికి ధన్యవాదాలు. చూడని వారికోసం ఒక శుభవార్త. మా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.  ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు..  ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ‘థియేటర్‌లో యూత్‌

సెప్టెంబ‌ర్ 28న‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో

Image
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజ‌ర్‌’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి  సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు.  https://x.com/GameChangerOffl/status/18388

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా షూటింగ్ పూర్తి. మెమొరబుల్ జర్నీ ఇచ్చిన టీమ్ కు థ్యాంక్స్ చెప్పిన దర్శకులు సుజీత్, సందీప్

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా "క" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు దర్శకద్వయం సుజీత్, సందీప్. "క" సినిమా తమకు మెమొరబుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చిందని వారు ఈ పోస్ట్ లో తెలిపారు. సుజీత్, సందీప్ స్పందిస్తూ - "క" సినిమా షూటింగ్ ఎక్సీపిరియన్స్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాం. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మారిపోయాం. అహర్నిశలు సినిమా కోసం పనిచేశాం. మేమంతా ఇష్టంతో పనిచేయడం వల్ల ప్రతి కష్టంలోనూ హ్యాపీగా ఫీలయ్యాం. "క" సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది. షూటింగ్ పూర్తయినందుకు బాధగా ఉన్నా

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా షూటింగ్ పూర్తి. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.  "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా "క" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్నో అందమైన లొకేషన్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ తో ఈ సినిమాను అనుకున్న టైమ్ కు పూర్తి చేయగలిగారు మూవీ టీమ్. "క" సినిమా ఔట్ పుట్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కంటెంట్ కు మం