Posts

సాయి ధన్సిక "దక్షిణ'' అక్టోబర్ 4న థియేటర్స్ లో

Image
మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు.  ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్, ట్రైలర్ కు విశేష స్పందన లభించింది, ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు గారు విడుదల చేసారు. అక్టోబర్ 4న దక్షిణ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు సరికొత్త డిఫనేషన్ ఈ సినిమా ఇవ్వబోతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని దక్షిణ సినిమాతో ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని అక్టోబర్ 4న విడుదల కాబోతున్న దక్షణ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది, నైజాం లో దక్షిణ సినిమాను మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని నిర్మాత అశోక్ షిండే తెల

రాంగోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సషనల్ మూవీ 'శారీ' ఫాన్సీ రేట్ తో తెలుగు రాష్ట్రాలకు పంపిణీ హక్కులు పొందిన ప్రముఖ పంపిణీదారుడు ముత్యాల రాందాస్

Image
రాంగోపాల్ వర్మ తాజా సినిమా 'శారీ' టైటిల్ కి  'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో అర్జీవి  ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'శారీ'ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం  ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో  విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' చిత్రం రూపొందుతోంది.  చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్ గా...  ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఇందులోని ప్రధానాంశం. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి వర్మ మాట్లాడుతూ : " 'శారీ' మూవీ ని  తెలుగు, హిందీ, తమిళ, మరియు  మళయాళ భాషల

విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ "హిట్లర్" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా "హిట్లర్"తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో "విజయ్ రాఘవన్" అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. "హిట్లర్" సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్  చేశారు. "హిట్లర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ ల

Tovino Thomas, of Minnal Murali fame, retains his blockbuster status with "ARM," grossing 50 crores worldwide in 5 days

Image
Tovino Thomas, who became a favorite among audiences through the movie "Minnal Murali," came with Ajayante Randam Moshanam" (ARM). ARM is a Malayalam action-adventure film directed by Jithin Laal, featuring Tovino Thomas in the lead role. Released on September 12, 2024, this 3D film, produced by Listin Stephen under the banners Magic Frames and UGM Motion Pictures, with Dr. Zakaria Thomas, explores three generations of heroes in northern Kerala. With a talented cast including Krithi Shetty, Surabhi Lakshmi, and Aishwarya Rajesh, and music by Dhibu Ninan Thomas, *ARM* offers a thrilling cinematic experience. The film received a blockbuster response in every language and has further elevated Tovino Thomas's stardom. In ARM, Tovino impressively portrays three distinct characters—Kunjikkelu, Maniyan, and Ajayan—showcasing his remarkable versatility. This Onam release has brought glory back to the Mollywood box office and highlighted the power of content. *ARM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ....కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Image
చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు కొందరు ఎవ్వరికి చేప్పలేక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు ,మహిళల పై గతం జరిగిన,ఇప్పుడు జరుగుతున్న హింస లపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ ని నియమించి .నిష్పక్షపాతమైన వారిని కమిటీ సభ్యులు గా నియమించి ఈ మహిళలపై అన్నీ అన్నాయలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక ,కన్వీనర్ ,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో కోరారు , కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆ ప్రకటన లో " కేరళ లో రిటైర్డ్ నాయమూర్తి ని విచారణ చేయుట కొరకు అక్కడ ప్రభుత్వం నియమించాటం జరిగిందని ,ఆ నాయమూర్తి విచారణ లో తెలిన అంశాలు తెలిసిన వెంటనే అక్కడ ఆర్త్తిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారని ,అంటె అక్కడ అది సగటు ప్రేయక్షకుడా పై ప్రభావం చూపుతుందన్న భయంతో సూపర్ స్టార్ వెంటనే తప్పుకోవడం జరిగిందని ,పూనమ్ కౌర్ తనకు

"మిన్నల్ మురళి" హీరో "టోవినో థామస్" ''ఏఆర్ఎమ్" (ARM) నాలుగు రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసింది !!!

Image
మలయాళ నటుడు టోవినో థామస్ జితిన్ లాల్ దర్శకత్వంలో నటించిన ఏఆర్ఎం చిత్రానికి మూవీ మేకర్స్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో  ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకొంది. అంతే కాకుండా కేవలం నాలుగు రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసి సంచలన విజయంగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఏఆర్ఎం చిత్ర యూనిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను మెంగలూర్ లో కలిసి ట్రైలర్ ను చూపించడం జరిగింది. టోవినో థామస్ మూడు డిఫరెంట్ లుక్స్ లో బాగున్నాడని ట్రైలర్ ప్రామిసిన్ గా ఉందని ప్రశాంత్ నీల్ చెప్పడం విశేషం.  డిబు నైనన్ థామస్ ఈ సినిమాను సంగీతం అందించారు.  టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.  ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మిం

పైలం పిలగా ట్రైలర్ విడుదల , సెప్టెంబర్ 20న థియేటర్స్ లో చిత్రం విడుదల !!!

Image
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన 'పైలం పిలగా' సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రేండింగ్ లో నడుస్తున్నాయి .  రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందనతో చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో  ఆసక్తి రేపుతోంది .  ఈ సినిమా ట్రైలర్ ను  డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేసారు.  పల్లె నుండి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగం లో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్ లు ,  వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు, కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు .  ఇలాంటి ఒక యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు పంచాయితీ ఆఫీస్ నుండి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు  ప్రశ్నలు ,  సవాళ్లు ,  అవినీతి , అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో  తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా.       సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ట్రైలర్  రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన  'ఊరెళ్ళిపోతా మావ ' , 'కంచె లేని దేశం '  పాటలకు పెద్ద అభిమానిని,  ఇప్పుడు ఈ సినిమాలో పాటల