Posts

జూలై 19న అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్

Image
యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే.. పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీ...

"చిట్టి పొట్టి" గ్లిమ్స్ కు అనూహ్య స్పందన !!

Image
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం.  ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు. నటీనటులు: రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి సంగీతం: శ్రీ వెంకట్ ఎడిటర్: బాల...

ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా

Image
రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు. “ఆపరేషన్ రావణ్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులోని హీరో రక్షిత్ అట్లూరి స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్  ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పా...

భారీ పీరియాడిక్ థ్రిల్లర్ తో వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం ?

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ప...

Hero Kiran Abbavaram Coming with a Huge Periodic Action Thriller

Image
Young and talented hero Kiran Abbavaram is set to present a massive periodic action thriller movie to the audience. Kiran, who has achieved success with back-to-back films in his career, recently took a short break to prepare for a strong comeback with quality content. The actor promised that he will reveal details about his new movie after a year. Produced by Gopalakrishna under the banner of Srichakra Entertainments, this film is directed by the debutant duo Sujeeth and Sandeep. It is reported that the movie will be made with a huge budget of 20 crores. Kiran is also acting as a presenter for this movie. This period action thriller has completed its shooting and is currently undergoing post-production activities. There is speculation that the movie will be released in a grand manner in September or October. It is said that the film will be released in Tamil, Malayalam, and Kannada, along with Telugu. The film's music is composed by Sam CS. With top technicians working...

Varun Sandesh is ready with promising movie ViraajiViraaji to release in theatres on August 2nd

Image
Varun Sandesh, fresh off the success of Nindha, is gearing up for his next film. His new project is titled Viraaji. Produced by Mahendra Nath Kondla under the M3 Media banner in association with Maha Movies, Viraaji marks the directorial debut of Adhyanth Harsha. The film has completed its shooting schedule and is set for a grand theatrical release worldwide on August 2nd. A title launch event was today held at Hyderabad Prasad Labs. Producer Mahendra Nath Kondla said, "We believe 'Viraaji' is a strong title. Varun Sandesh has delivered several successful films and established himself as a leading hero. This film will showcase him in a completely new avatar. We are very pleased with how the movie has shaped up and are targeting an August 2nd release. We have extensive promotional plans in place for this month. As newcomers in the industry, we seek your support." Actress Pramodini said, "The stronger the title, the better the film will be. I played a s...

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్ విడుదల

Image
తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వైవిధ్య‌మైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.  ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. సినిమా టైటిల్ ఉన్న ప‌ల‌క‌ను ప‌ట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓర‌గా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్ట‌ర్‌లో న్యాయ‌దేవత బొమ్మ‌, చిన్న‌పిల్ల‌ల‌కు సంబంధించిన స్కూల్ బ్యాగ్‌, స్కూల్ బ‌స్‌,  టెడ్డీ బేర్ బొమ్మ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న సుహాస్ మ‌రోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.  సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గా...