Posts

Gangs of Godavari is a mass movie and a pure entertainer, says Anjali

Image
My character in Gangs of Godavari stands out separately: Anjali Mass Ka Das Vishwak Sen is increasingly growing his fame with his versatility and committed performances. Now, he is coming up with an intense gangster drama, Gangs of Godavari. The film is all set to it big screens on May 31. Written and directed by Krishna Chaitanya, the film has actress Anjali and Neha Shetty play the female leads. Moreover, the movie is becoming even more popular because it has music by Yuvan Shankar Raj. Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film, Gangs of Godavari. Venkat Upputuri and Gopichand Innumuri are co-producing the film while Srikara Studios is presenting it. Anjali interacted with the media about the movie today. Excerpts from the interview:  *You will see me in massy avatar, I even used some cuss words. When Chaitu (director) narrated this to me, my first question was about the use of cuss...

ఘనంగా బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' సినిమా టీజర్ రిలీజ్

Image
బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు 'పరాక్రమం' సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ - నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. చాలా మంది డైరెక్టర్స్ కు ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్లు డైలాగ్స్ చెబుతున్నావ్ అనేవారు. నాకు ఇక్కడ సూట్ కాదని అర్థమైంది. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే కావాలి అనుకుని దర్శకుడిగా మారాను. చిన్నప్పుడు టీవీలో చిరంజీవి గారిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్...

Teaser for Director Vijaya Bhaskar's 'Usha Parinayam' is out!

Image
This romantic family entertainer ticks all the right boxes K Vijaya Bhaskar is one of the few directors with remarkable creative finesse in the Telugu film industry. The super-talented filmmaker is now back with a new feel-good family entertainer titled 'Usha Parinayam'. This is a clean family entertainer like 'Nuvve Kavali', 'Manmathudu' and 'Malleeswari', Vijaya Bhaskar's most popular movies.  The movie is subtitled 'Love is Beautiful' for a reason. VIJAYA BHASKAR KRAFT is bankrolling the movie. Vijaya Bhaskar's son Sree Kamal is playing the lead role, while Tanvi Akaanksha, a Telugu girl, will be introduced as the heroine. The film's teaser was released on Saturday. The teaser shows the male lead falling in love with a beautiful woman, who he says can make even the Taj Mahal feel envious. There are action scenes, songs shot in excellent locations, and funny conversations involving artists like Vennela Kishore and Ali. W...

ఘనంగా అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు హీరోగా లంచ్ అవుతున్న అమ్మ రాజశేఖర్ కుమారుడు

Image
హైదరాబాదు పెద్దమ్మ తల్లి గుడిలో కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో ఆయన భార్య పిల్లలతో పాటు కొంతమంది స్నేహితులు పాల్గొని అమ్మ రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమంటే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా లంచ్ అవుతున్నాడని ప్రకటించారు. తన దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది

Image
-బల్లేపల్లి మోహన్ ( సంగీత దర్శకులు, గాయకులు) తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అధ్యక్షులు (TCMA) తెలంగాణ ఉద్యమం కోసం రాయబడ్డ జయజయహే తెలంగాణ... అనే పాట తెలంగాణ రాజకీయ నాయకుల కపట కౌగిట్లో నలిగి నలిగి చచ్చిపోయి మళ్ళీ పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. తెలంగాణ ప్రజానికం సంతోషం వ్యక్తం చేసే పరిణామం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకెత్తించిన ఈ అద్భుత గీతాన్ని అందెశ్రీ ఎంతో అద్భుతంగా రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గీతాన్ని మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గీతంగా ప్రకటించి ఈ జూన్ రెండవ తారీకు నాడు విడుదల చేస్తుండటం ఎంతో ఆనంద దాయకం. కానీ రేవంత్ రెడ్డి గారు గత పాలకుల మాదిరే చారిత్రక తప్పిదం చేస్తున్నారు.  విషయం ఏమిటంటే తెలుగు సినీ జగత్తులో అద్భుతమైన పాటలని అందించిన గొప్ప సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు ఈ పాటకి సంగీతాన్ని అందించడమే ఒక పెద్ద తప్పిదం అవుతుంది. తెలంగాణ ఉనికిని చాటుకోవడానికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన విషయం అందరికీ తెలిసిందే. పాలకులు పదవులు వచ్చేంత వరకు తెలంగాణ పదాన్ని వాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలని రెచ్చగొట్ట...

Yevam Teaser: Psychological Thriller Unveils Dark Desire and Societal Battles

Image
Harish Shankar Lauds Yevam Teaser: Psychological Thriller Promises Gripping Story The highly anticipated teaser for the upcoming psychological thriller "Yevam" has been released, and it's already creating a buzz.  Here's what you need to know: Intriguing Premise: The teaser opens with a captivating voiceover narrating a traditional Indian folktale, setting the stage for a story that explores the battle between good and evil. We see glimpses of Vasishta Simha, the antagonist, harboring a dark desire for Chandini Chowdary, the protagonist, who embodies strength as a police officer. The parallels drawn between Vasishta and the mythological Indra, known for his lustful pursuits, further hint at the film's exploration of societal norms and the objectification of women. Harish Shankar's Praise: Adding fuel to the excitement, renowned director Harish Shanker, who launched the teaser and even participated in the muhurtham shot, showered the project with pr...

'వీవ్ ఆఫ్ కల్చర్' కు దాదాసాహెబ్ ఫాల్కే బెస్ట్ స్టూడెంట్ షార్ట్ ఫిలిం అవార్డు !!!

Image
14వ  ఫిలిం ఫెస్టివల్ అండ్ బూస్టన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గెలుచుకున్న  14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఎదుగుతున్న ఫిలిం మేకర్స్ మేధా శక్తికి వేదికగా మారింది. వీవీ ఆఫ్ కల్చర్ షార్ట్ ఫిలిం ఉత్తమ స్టూడెంట్ షార్ట్ ఫిలింగా అవార్డు గెలుచుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వేడుక ఇండియాలోనే అత్యంత గుర్తింపు పొందిన సినిమా వేడుక.  వీవీ ఆఫ్ కల్చర్ చిత్రాన్ని సంతోష్ రామ్ మావూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఆయన నెల్లూరుకు చెందిన వ్యక్తి. లాస్ ఏంజిల్స్ లో సంతోష్ ఫిలిం మేకింగ్ లో మాస్టర్స్ చేశారు. ఈ చిత్రంలో చేనేత కార్మికుల వస్త్రాలని, వారి ప్రతిభని క్షుణ్ణంగా చూపించారు. స్పష్టమైన కథాంశం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ద్వారా ఈ చిత్రంలో చేనేత కార్మికుల సంప్రదాయాలని కూడా చూపించారు.  ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే...  చేనేత వస్త్రాల తయారీలో ఒక కుటుంభం పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది. కుటుంభ పెద్ద ఆకస్మికంగా మరనించడం, చేనేత చీరలకు ప్రోత్సహం లభించకపోవడంతో ఆయన భార్య కుటుంభ పోషణ కోసం హ్యాండ్ లూమ్ ఫ్యాక్టరీ లో  అతితక్కువ వేతనానికి పని చేరుతుంది....