మూడో కన్ను : హీరో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా .. సాయి కుమార్,శ్రీనివాస్ రెడ్డి ల ‘మూడో కన్ను మూవీ ట్రైలర్ గ్రాండ్ లాంచ్..ఈ నెల 26 న విడుదల "మూడోకన్ను " సినిమా విడుదల
సెవెన్ స్టార్ క్రియేషన్స్ మరియు ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి మరియు సునీత రాజేందర్ దేవులపల్లి నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను.అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి నలుగురు కొత్త దర్శకులయిన సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు వీళ్ళని పరిచయం చేస్తున్నారు. నాలుగు కథలు, నలుగురు దర్శకులు, ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ మరియు రాజ్ మహి నాకు బాగా తెలిసినవాడు ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. సినిమాల్లో కానీ కథని నమ్మి సునీత రాజేందర్,మరియు కె.వి రాజమహి నిర్మాతగా వచ్చారు . ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్ చాల బాగుంది ఇప్పుడే చూశాను , ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ మరియు నలుగురు డైరెక్టర్స్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు నటుడు : వీరశంకర్ గారు మాట్లాడుతూ KV రాజమహి ఒక దర్శకుడు అయి ఉండి తాను క...